ఆటో మొబైల్: వార్తలు

21 Dec 2024

కార్

Range Rover: భారత్‌లో తొలి Made in India రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV లాంచ్

రేంజ్ రోవర్ తన తొలి 'Made in India' రేంజ్ రోవర్ స్పోర్ట్ SUV‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Honda Price Hike: హోండా కార్ల ధరలు పెంపు.. కొత్త ఏడాది నుంచి పెరిగిన ధరలు అమల్లోకి.. 

ప్రతిష్టాత్మక వాహన తయారీ సంస్థ హోండా ఇండియా (Honda India) శుక్రవారం కార్ల ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

Honda and Nissan: టెస్లాతో పోటీ పడేందుకు హోండా,నిస్సాన్ త్వరలో విలీనం..!

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థలు హోండా మోటార్ (Honda Motor), నిస్సాన్ మోటార్ (Nissan Motor) మధ్య త్వరలో విలీనం జరుగనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి.

Kia Seltos : 2025 కియా సెల్టోస్.. హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో ఇండియన్ మార్కెట్లోకి..!

భారతదేశంలో తమ బెస్ట్-సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన కియా మోటర్స్ సెల్టోస్‌ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది.

Hero MotoCorp: మూడు మోడళ్లకు గుడ్‌బై.. హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం

ప్రముఖ ఆటో మొబైల్‌ తయారీదారు హీరో మోటోకార్ప్ మూడు మోటార్‌ సైకిళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

Toyota Camry: భారత్ మార్కెట్లోకి 9వ తరం టయోటా కమ్రీ.. ధర రూ.48 లక్షల నుండి ప్రారంభం 

ప్రపంచప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ అయిన టయోటా కిర్లోస్కర్, భారత్‌లో తన ప్రఖ్యాత సెడాన్ మోడల్ కారు కమ్రీ(Toyota Camry)అప్‌డేటెడ్ వర్షన్‌ను లాంచ్ చేసింది.

Tata price hike: జనవరి 1 నుంచి టాటా, కియా కార్లకు కొత్త ధరలు

నూతన సంవత్సరం ప్రారంభం అనగానే కార్ల ధరల పెంపు వార్తలు వినిపించడం సర్వసాధారణంగా మారింది.

Bajaj CNG Bike : బజాజ్ CNG బైక్ పై సూపర్ డిస్కౌంట్.. ఈ అవకాశం వదులుకోవద్దు!

బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్‌ను రిలీజ్ చేసింది.

Mahindra:'6ఈ' ట్రేడ్‌మార్క్ వివాదంలో మహీంద్రా కీలక నిర్ణయం.. 'బీఈ 6' పేరును ఎంచుకున్నట్లు ప్రకటన

విద్యుత్‌ వాహన రంగంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా వేగంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన తాజా మోడల్‌ పేరు మార్పు నిర్ణయం తీసుకుంది.

07 Dec 2024

ధర

Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!

జీప్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబరులో భారీ తగ్గింపులను ప్రకటించింది.

Bajaj New Chetak: 20న మార్కెట్లోకి బజాజ్ చేతక్.. కొత్త వెర్షన్‌లో మెరుగైన ఫీచర్లు

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Honda Amaze: భారత మార్కెట్లోకి హోండా అమేజ్‌.. ధరలు రూ. 8 లక్షలకే ADAS ఫీచర్లు 

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ హోండా, తన తాజా మోడల్ అమేజ్‌ 2024ను విడుదల చేసింది.

03 Dec 2024

కార్

MG Cyberster EV: భారతీయ మార్కెట్లో మరో మైలు రాయిగా MG స్పోర్ట్స్‌ కార్.. ఒక్కసారి ఛార్జ్‌తో 580 కి.మీ రేంజ్!

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Mahindra XEV 7e: లాంచ్‌కు ముందే ఫోటోలు లీక్.. మహీంద్రా XEV 7e కారులో కొత్త ఫీచర్లు!

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 7eను త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Electric scooter : కోమాకి వెనిస్.. ఫ్యామిలీ సేఫ్టీకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్‌లో 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

Rilox EV: అర్బన్ లాజిస్టిక్స్ కోసం Bijli Trio ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ విడుదల 

ఇండియాలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల్లో ఒకటైన రిలాక్స్ (Rilox) ఈవీ తాజాగా బిజిలీ ట్రియో అనే మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసింది.

Rangerover:UAEలో రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ చివరి పరీక్ష..వెలుగులోకి వచ్చిన కొత్త సమాచారం 

జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) రాబోయే రేంజ్ రోవర్ ఎలక్ట్రిక్ టెస్టింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

Micro Electric Car : రూ. 4.79 లక్షలకే మైక్రో ఈవీ..చిన్న ఫ్యామిలీకి సరిపోయే బుజ్జి కారు! 

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాచుర్యం రోజురోజుకూ పెరుగుతోంది.

Honda Amazon facelift: డిసెంబర్ 4న హోండా అమేజ్ 2024 లాంచ్.. సెడాన్‌లో కొత్త ఫీచర్లు!

జపనీస్ ఆటో దిగ్గజం హోండా తమ సబ్-కాంపాక్ట్ సెడాన్ హోండా అమేజ్ 2024 ఫేస్‌లిఫ్ట్‌ను డిసెంబర్ 4న విడుదల చేయనుంది.

Penalties on Carmakers:ఉద్గార ఉల్లంఘనపై హ్యుందాయ్, మహీంద్రా, కియా కంపెనీలకు రూ.7,300 కోట్ల జరిమానా

ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు హ్యుందాయ్‌, మహీంద్రా, కియా సహా 8 కంపెనీలకు కేంద్రం భారీ జరిమానా విధించే అవకాశం ఉందని సమాచారం.

Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తొలిసారిగా విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది.

Honda Amaze: విడుదలకు ముందే లీక్ అయ్యిన కొత్త హోండా అమేజ్ చిత్రాలు.. ఏ ఫీచర్లు అందుబాటులో ఉంటాయంటే

జపనీస్ కార్ల తయారీ సంస్థ హోండా కొత్త అమేజ్ చిత్రాలు డిసెంబర్ 4న అధికారికంగా విడుదల కానున్నాయి. ఇది రాబోయే అప్‌డేట్ చేయబడిన సబ్-4 మీటర్ సెడాన్ డిజైన్‌ను వెల్లడించింది.

Bike Recall: హోండా ఈ బైకులో సమస్య.. రీకాల్ చేసిన కంపెనీ

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌ను రీకాల్ చేసింది.

BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల 

భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది.

Heater in car: చలికాలంలో కారు లోపల హీటర్‌తో ఏసీని నడపడం సరైనదా, కాదా?  

కారులోని ఎయిర్ కండీషనర్ (ఏసీ) వేసవి కాలంలో మాత్రమే వినియోగిస్తారని చాలా మందికి తెలుసు. చలికాలంలో వారు హీటర్ (బ్లోవర్) నడపడానికి ఇష్టపడతారు.

TVS Apache RTR 160 4V కొత్త వేరియంట్ లాంచ్.. ఇందులో కొత్తగా ఏముందంటే..? 

TVS మోటార్ అపాచీ RTR 160 4Vని కొత్త రేంజ్-టాపింగ్ వేరియంట్‌తో అప్‌డేట్ చేసింది.

BMW M340i: భారత్‌లో విడుదలైన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ 

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా, ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, తన అప్డేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ ఎం340ఐ పెర్ఫార్మెన్స్ సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది.

Best retro bike : యువతకు పిచ్చెక్కించే డిజైన్​, లుక్స్​తో సరికొత్త రెట్రో స్టైల్​డ్​ బైక్స్.. ఇండియాలో లాంచ్​కు రెడీ

ఇండియన్ స్కౌట్ సిక్స్​టీ ఇండియాలో రీ-లాంచ్​ అవుతోంది. కొత్త రెట్రో డిజైన్​తో 2025 జనవరిలో రెండు కొత్త బైక్ మోడళ్లు విడుదల అవనున్నాయి.

Splinter: చెక్కతో తయారు చేసిన తొలి సూపర్‌కార్‌ ఇదే.. దీని స్పీడ్ ఎంతంటే..?

ఎద్దుల బండి, చెక్కతో చేసిన టాంగోలతో ప్రయాణించే కాలం పోయింది. వాటి స్థానంలో లోహంతో తయారు చేసిన వాహనాలు వచ్చాయి. అయితే చెక్కతో కూడా కారు తయారు చేయవచ్చా? బహుశా ఈ ప్రశ్నకి సమాధానం కొంచెం కష్టమేమో..

Maruti Suzuki: రేపు మారుతి సుజుకి డిజైర్ కొత్త మోడల్ లాంచ్.. ప్రీబుకింగ్స్ ప్రారంభం 

భారత మార్కెట్లో మారుతీ సుజుకీ తన నూతన మోడల్, కొత్త డిజైర్‌ను రేపు విడదల చేయనుంది.

Skoda: భారత్‌లో లాంచ్‌ అయ్యిన స్కోడా కైలాక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ 

స్కోడా కంపెనీ భారత్‌లో తన నూతన కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కైలాక్ ని ప్రారంభించింది.

Luxury Cars: ఆడి నుండి బిఎమ్‌డబ్ల్యూ వరకు లగ్జరీ కార్లపై లక్షల విలువ చేసే డిస్కౌంట్..ఎంత లాభమో తెలుసా..?

గత కొన్ని నెలలుగా అమ్మకాలు క్షీణించడం, సంవత్సరం చివరిలో స్టాక్‌లను క్లియర్ చేయడంతో, లగ్జరీ కార్ల తయారీదారులు తమ వాహనాలపై భారీ తగ్గింపులను అందించడం ద్వారా పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.

Bikes under 1 Lakh: బజాజ్ పల్సర్ N125 లేదా Hero Xtreme 125R, ఏ బైక్ బెస్ట్ ?

పండుగల సీజన్‌లో సందడి చేసేందుకు బజాజ్ ఆటో భారత మార్కెట్‌లోని వినియోగదారుల కోసం కొత్త పల్సర్ ఎన్125 మోడల్‌ను విడుదల చేసింది.

Honda CB300F: హోండా CB300F ఫ్లెక్స్ ఫ్యూయల్.. భారతదేశంలో ధర రూ. 1.70 లక్షలు

'హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' తమ తొలి ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌ను మార్కెట్లో లాంచ్‌ చేసింది, దీనికి CB300F అని పేరు పెట్టింది.

Buying a car: కొత్త కారు కొంటున్నారా..? కొనడానికి ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇవే..

కారు కొనుగోలు చేసేముందు ధర, మైలేజీ, అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లను చూస్తుంటాం.

Honda Activa 7G: త్వరలో హోండా యాక్టివా 7జీ.. మైలేజ్‌ ఎంతంటే..?

ప్రస్తుతం, భారతదేశంలో స్కూటీల అమ్మకాలు బైక్లను సమానంగా తాకుతున్నాయి. ఇందులో టీవీఎస్, హోండా కంపెనీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి.

Heavy Discounts: వోక్స్వ్యాగన్ టిగన్ నుండి వర్టస్ పై భారీ తగ్గింపులు

కార్ల తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ పండుగ ఆఫర్‌లో భాగంగా తన భారతీయ లైనప్‌లోని వాహనాలపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Honda vs Hero: హీరోను దాటేసిన హోండా.. రిటైల్‌ విక్రయాలలో హోండా టాప్

పండుగ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్‌'కు 'హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా' షాక్‌ ఇచ్చింది.

Honda Cars: పండుగల సమయంలో హోండా కార్లపై భారీ తగ్గింపు.. రూ.లక్ష కంటే ఎక్కువ పొదుపు

పండుగల సీజన్‌లో ఆటో మొబైల్ మార్కెట్‌లో ఆఫర్ల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఇప్పుడు కార్ల తయారీదారు హోండా తన భారతీయ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను ప్రకటించింది.