NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!
    తదుపరి వార్తా కథనం
    Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!
    జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!

    Discount on SUV: జీప్ కంపాస్‌పై ప్రత్యేక ఆఫర్.. రూ. 4.75 లక్షల వరకు తగ్గింపు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 07, 2024
    01:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీప్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబరులో భారీ తగ్గింపులను ప్రకటించింది.

    ఈ ఆఫర్ కింద, వినియోగదారులకు రూ. 3.20 లక్షల వరకు, కార్పొరేట్ ఆఫర్‌లో రూ. 1.40 లక్షల తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

    ఈ తగ్గింపులతో పాటు, ప్రత్యేక ఆఫర్‌ కింద రూ. 15,000 తగ్గింపును కూడా అందించడం విశేషం.

    మొత్తంగా ఈ ఆఫర్ ద్వారా రూ. 4.75 లక్షల వరకు తగ్గనుంది. జీప్ కంపాస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.99 లక్షలు కాగా, ఈ ఆఫర్ డిసెంబర్ నెల వరకే అందుబాటులో ఉంటుంది.

    ఈ కొత్త ఆఫర్‌తో జీప్ ఇండియా తన 'కంపాస్ యానివర్సరీ ఎడిషన్'ను కూడా ఆక్టోబర్ 3న లాంచ్ చేసింది.

    Details

    ఈ ఎడిషన్‌లో  7 ఎక్స్టీరియర్ రంగులు 

    ఈ ఎడిషన్‌లోని ముఖ్యమైన అప్‌డేట్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

    కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లో హుడ్ (బానెట్) డిజైన్‌లో ఆధునిక మార్పులు చేశారు. హుడ్ మధ్య భాగంలో డెకాల్‌తో డ్యూయల్-టోన్ లుక్ ఇవ్వడమే కాకుండా, ఫ్రంట్-గ్రిల్ లోని రెండవ స్లాట్ లో వెల్వెట్ రెడ్ యాక్సెంట్ కూడా ఉంది.

    ఈ ఎడిషన్‌లో పెర్ల్ బ్లూ, సిల్వేరీ మూన్, బ్రిలియంట్ బ్లాక్, ఎక్సోటికా రెడ్, మెగ్నీషియో గ్రే, టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ వంటి 7 ఎక్స్టీరియర్ రంగులు అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్స్ కూడా చాలా స్మార్ట్‌గా రూపొందించారు.

    Details

    ఈ ఎస్ యూవీలో అత్యాధునిక ఫీచర్లు

    కొత్త వెల్వెట్ రెడ్ సీటు కవర్లతో స్పోర్టీ లుక్, డ్యూయల్-ఛానల్ రికార్డింగ్ సామర్థ్యం, వైట్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లతో మరింత ఆధునికంగా కనిపిస్తుంది.

    10.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్, జీప్ లైఫ్ కనెక్టివిటీ సూట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

    అలాగే 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఆటో మొబైల్

    FADA: భారతదేశం అంతటా ₹73,000 కోట్ల విలువైన 7L ప్యాసింజర్ వాహనాలు అమ్ముడుపోలేదు ఆటోమొబైల్స్
    TVS Jupiter 10cc:కొత్త జూపిటర్ 110cc స్కూటర్‌ను విడుదల చేసిన TVS మోటార్ ..ధర నుండి ఫీచర్ల వరకు అన్ని వివరాలు ఆటోమొబైల్స్
    Scrappage Policy: పాత వాహనాలను స్క్రాప్ చేయడంపై కొనుగోలుదారులకు రాయితీలు  ఆటోమొబైల్స్
    Mercedes-Maybach EQS 680: భారతదేశంలో లాంచ్ అయ్యిన Mercedes-Benz EQS 680.. స్పెక్స్, ధర,ఫీచర్లు ఆటోమొబైల్స్

    ధర

    యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?  ఆటో మొబైల్
    Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే? కియా మోటర్స్
    Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్! ఆటో మొబైల్
    ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025