హ్యుందాయ్ ఎక్స్‌టర్: వార్తలు
Hyundai: డీలర్స్ వద్దకు హ్యుందాయ్ ఎక్సెటర్ నైట్ ఎడిషన్.. త్వరలో డెలివరీ
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఇటీవలే ఎక్సెటర్ SUV నైట్ ఎడిషన్‌ను విడుదల చేసింది.
Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!
హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది.
Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే!
భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగతోంది.
హ్యుందాయ్ అత్యంత చౌకైన కారుగా ఎక్స్‌టర్.. ఎక్స్‌షోరూమ్ ధర రూ.6 లక్షలే
హ్యుందాయ్ మోటార్స్ లిమిటెడ్ కంపెనీ, ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ. ఆ కంపెనీ నుంచి కారు వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి.