NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
    భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 11, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లగ్జరీ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్‌లో బీఎండబ్ల్యూ కోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

    గతంలో ఓ కారును విడుదల చేసి ఆ సంస్థ.. తాజాగా మరో కారును భారత్ లో లాంచ్ చేసింది. 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ పేరిట వచ్చిన ఈ కారును దేశీయంగానే తయారు చేశారు.

    చైన్నై తయారీ కేంద్రంలో దీన్ని తయారు చేసినట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది.

    పెట్రోల్ వేరియంట్‌తో వస్తున్న ఈ కారు ధర సూమారుగా రూ.75.90 లక్షలు ఉండనుంది. బీఎండబ్ల్యూ 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ లో 2-లీటర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ రానుంది.

    Details

     బీఎండబ్ల్యూ 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారులో ఆరు ఎయిర్ బ్యాగులు

    బీఎండబ్ల్యూ 630ఐ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు 6.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది 190kW శక్తిని, 258hp ఇంజిన్‌తో వస్తోంది.

    కీలెస్ ఎంట్రీ, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ టచ్‌స్క్రీన్‌, రిమోట్‌ పార్కింగ్‌ అసిస్ట్‌ వంటి ఫీచర్లను అద్భుతంగా తీర్చిదిద్దారు.

    ఇక వెనుక సీట్లలో ఉన్నవాళ్లకు 10.2 అంగుళాల ఎంటర్ టైన్ మెంట్ స్క్రీన్లు ఇవ్వడం విశేషం. అదే రివర్స్ కెమెరా, 16 స్పీకర్ల 'హర్మన్ కర్డన్ సరౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు.

    ఆరు ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో కూడిన ఏబీఎ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    ఆటో మొబైల్

    క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే! హ్యుందాయ్
    Harley Davidson: హార్లే డేవిడ్‌సన్‌ X440 బుకింగ్స్‌ జోరు ధర
    అల్ట్రా-రేర్ హెన్నెస్సీ F5 ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. రూ.25 కోట్లు పైమాటే! ధర
    నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే?  నిస్సాన్

    ధర

    రియల్ మీ 11 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే! స్మార్ట్ ఫోన్
    హోండా డియో హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ సూపర్బ్ బైక్
    హీరో ప్యాషన్ ప్లస్ Vs బజాజ్ ప్లాటినా 100.. రెండిట్లో ఏదీ బెస్ట్..? బైక్
    హోండా CR-V హైబ్రిడ్ స్పోర్ట్-L వేరియంట్ విడుదల.. ఫీచర్లు ఇవే! ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025