NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ
    తదుపరి వార్తా కథనం
    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ
    ఫెరారీ Purosangue కార్ ధర రూ. 3.3 కోట్లు

    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 17, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫెరారీ తన మొట్టమొదటి SUV, Purosangueను గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించింది. ఇప్పుడు. US మార్కెట్లో ఈ SUV ధరను ప్రకటించింది. స్పోర్టీ ఆఫ్-రోడర్ శక్తివంతమైన 6.5-లీటర్, V12 ఇంజన్‌తో నడుస్తుంది.

    ఫెరారీ ఇటలీలోని మారనెల్లోలో ఉన్న అత్యంత ప్రసిద్ధ సూపర్‌కార్ తయారీదారులలో ఒకటి. ఈ సంస్థ తన మొట్టమొదటి SUVని ఆవిష్కరించడం ద్వారా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరిచింది, ఇటాలియన్‌లో Purosangue అంటే క్షుణ్ణంగా ఉంది అని అర్దం.

    2024 ఫెరారీ Purosangueలో 6.5-లీటర్, V12 ఇంజన్ తో నడుస్తుంది. మోటార్ 8-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయింది.

    కార్

    ఇందులో ప్రయాణీకుల భద్రత కోసం ఒకటికంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి

    ఫెరారీ Purosangue లోపల మినిమలిస్ట్ టూ-టోన్ డ్యాష్‌బోర్డ్, రేసింగ్-స్టైల్ బకెట్ సీట్లు, ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, నాలుగు-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో ఉన్న విలాసవంతమైన నాలుగు-సీట్ల క్యాబిన్ ఉంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉన్నాయి.

    ప్రయాణీకుల భద్రత కోసం ఒకటికంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి. ఫెరారీ గ్లోబల్ మార్కెట్ల కోసం 2024 Purosangue SUV ధరను ప్రకటించింది. ఈ SUV USలో ఇంధన-ఎకానమీ (mpg) రేటింగ్ తో గ్యాస్-గజ్లర్ పన్ను మినహాయింపుతో $398,350 (సుమారు రూ. 3.3 కోట్లు) బేస్ ధరకు లభిస్తుంది,

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    ఆటో మొబైల్

    399cc ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో రాబోతున్న 2023 Kawasaki Ninja ZX-4RR 399cc బైక్
    RDE-కంప్లైంట్ ఇంజన్‌ తో సిరీస్ మొత్తాన్ని అప్డేట్ చేసిన Renault కార్
    మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం మహీంద్రా
    భారతదేశంలో సెల్టోస్ (ఫేస్ లిఫ్ట్)ని విడుదల చేయనున్న కియా మోటార్స్ కార్

    కార్

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో ప్రారంభమైన మహీంద్రా XUV400 EV బుకింగ్స్ మహీంద్రా
    మారుతీ సుజుకి Fronx v/s హ్యుందాయ్ VENUE, ఏది మంచిది భారతదేశం
    భారతదేశంలో డీజిల్ ఇంజిన్ తో ఉన్న ఇన్నోవా Crysta అమ్మకాలు ప్రారంభించిన టయోటా సంస్థ ఆటో మొబైల్

    ధర

    సామ్ సంగ్ Galaxy S23 vs ఆపిల్ ఐఫోన్ 14 ఏది మంచిది ఫోన్
    GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో 2023 మారుతి సుజుకి Fronx బుకింగ్స్ ప్రారంభం కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025