టెక్నాలజీ: వార్తలు
Hunter Moon: హంటర్స్ మూన్.. అక్టోబర్ 17న ఆకాశంలో అరుదైన సూపర్‌మూన్
అక్టోబర్ 17న రాత్రి ఆకాశం మనకు అరుదైన దృశ్యాన్ని చూపించనుంది. ఈ ఏడాది పౌర్ణమి రోజున చంద్రుడు, ఇతర పౌర్ణమి కన్నా దగ్గరగా, పెద్దగా కనిపించనున్నాడు.
Sundar Pichai: గూగుల్‌లో ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి.. సుందర్ పిచాయ్ ఇచ్చిన సూచనలివే!
ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీల్లో గూగుల్ ఒకటి. అందులో ఉద్యోగం చేయాలని అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు కల.
Google: పాత పిక్సెల్ వాచీల కోసం Wear OS 5 అప్‌డేట్‌ను నిలిపివేసిన గూగుల్
గూగుల్ తన పాత పిక్సెల్ వాచీలకు Wear OS 5 అప్‌డేట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.
Star Health Insurance: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్ల వివరాలు లీక్
భారతదేశంలోని ప్రముఖ ఆరోగ్య బీమా ప్రొవైడర్ అయిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, దాని కస్టమర్లపై ప్రభావం చూపే ఒక పెద్ద డేటా భద్రతా ఉల్లంఘనను ఎదుర్కొంటోంది.
Google Maps: గూగుల్ మాప్స్‌లో పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసుకునే కొత్త ఫీచర్
గూగుల్, డ్రైవర్‌లకు పార్కింగ్ స్థలాలను నేరుగా తన ప్లాట్‌ఫారమ్‌లలో గుర్తించి బుక్ చేసుకునే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
Instagram Down: ఇన్‌స్టాగ్రామ్‌లో సాంకేతిక సమస్యలు.. సేవల్లో అంతరాయం
మెటా పరిధిలో ఉన్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌కు బుధవారం సేవల్లో అంతరాయం ఏర్పడింది.
Samsung: శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా.. One UI 7 తో కొత్త లుక్
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ అయ్యే వరకు పూర్తి స్థాయి One UI 7 అప్‌డేట్ అందుబాటులోకి రాకపోవచ్చు.
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం
ప్రాముఖ్యత గల మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఒక సమగ్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రయత్నాలను చేస్తోంది. ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తోంది.
Iris: మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త పరికరం ఆవిష్కరణ
గత ఏడాది ఇదే రోజున మీరు ఏమి చేశారో గుర్తు లేకపోవచ్చు, కానీ ఇకపై ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.
Google Maps: గూగుల్ మ్యాప్స్, ఎర్త్‌లో కీలక మార్పులు.. కొత్తగా 80 దేశాలకు సేవలు
గూగుల్ సంస్థ గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లలో కీలక మార్పులను ప్రకటించింది.
Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్
సోనీ 30వ వార్షికోత్సవ కలెక్షన్ కోసం ప్లేస్టేషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
WhatsApp: వాట్సప్‌లో 'థీమ్ చాట్' ఫీచర్.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.
Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు.
Post Office Savings Schemes: అక్టోబర్ 1 నుండి పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌లో కొత్త నిబంధనలు
అక్టోబర్ 1, 2024 నాటికి, పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్స్‌కి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
Spotify: ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్
స్పాటిఫై తన వినూత్న ఫీచర్ 'డేలిస్ట్'ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Saturn's rings: 2025 నాటికి శనిగ్రహ వలయాలు అదృశ్యం కానున్నాయా?.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు త్వరలో కనుమరుగవుతాయంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
IIT Bombay: ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్లలో కనీస వేతనం భారీగా తగ్గుదల
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే (IIT బాంబే)లో ఇటీవల జరిగిన ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో, తాజా గ్రాడ్యుయేట్‌లకు అందించే కనీస వేతన ప్యాకేజీ భారీ తగ్గడం కలకలం రేపుతోంది.
Microsoft: రీకాల్ ఫీచర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయలేమని మైక్రోసాఫ్ట్ ప్రకటన
మైక్రోసాఫ్ట్ రాబోయే రీకాల్ ఫీచర్‌ను వినియోగదారులు అన్‌ఇన్‌స్టాల్ చేయలేరని స్పష్టం చేసింది. Windows 11 ఇటీవలి 24H2 బిల్డ్ వెర్షన్‌లో ఈ సమస్యను తొలుత డెస్క్‌మోడర్‌ను గుర్తించింది.
HMD Barbie Flip:బార్జీ ఫోన్‌ను లాంచ్ చేసిన నొకియా మాతృ సంస్థ!
నోకియా మాతృసంస్థ HMD గ్లోబల్, బార్బీ నేపథ్యంతో ప్రత్యేకమైన ఫ్లిప్ ఫోన్‌ను ఆవిష్కరించింది.
Co-Lead Gemini: జెమిని AIకి సహయకుడిగా నోమ్ షజీర్
గూగుల్ స్టార్టప్ క్యారెక్టర్ మాజీ హెడ్ నోమ్ షజీర్‌ను జెమిని ఏఐ సహయకుడిగా నియమించారు.
Supermoon blue moon: ఆకాశంలో పెద్ద చందమామ.. సూపర్ మూన్.. ఎక్కడ, ఎలా చూడాలంటే?
సూపర్ మూన్‌లు సంవత్సరానికి 3-4 సార్లు సంభవిస్తాయి. అయితే ఈ ఆగస్టు నెలలో సూపర్ మూన్, బ్లూ మూన్ కలిసి రానున్నాయి.
WhatsApp: వాట్సాప్ 'స్టేటస్'ల కోసం కొత్త అప్డేట్.. ఇక నుంచి 'లైక్' చేసే అవకాశం
వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త అప్డేట్‌లను తీసుకొస్తూ వినియోగదారులు ఆకర్షిస్తోంది.
Memes and emails: మీమ్‌లు, ఈమెయిల్‌లు పర్యావరణంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతాయి: నివేదిక
మీమ్‌లను భాగస్వామ్యం చేయడం,స్వీకరించడం అనేది చాలా మంది వ్యక్తుల దినచర్యలలో అత్యంత విశ్రాంతినిచ్చే భాగం.
US: యూఎస్‌లో 100 ఇళ్లతో ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ నివాసం
టెక్సాస్‌లోని జార్జ్‌టౌన్‌లోని కమ్యూనిటీ అయిన వోల్ఫ్ రాంచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 3D-ప్రింటెడ్ నైబర్‌హుడ్, ICON ప్రాజెక్ట్ పూర్తి కాబోతోంది.
Chat GPT : చాట్ జీపీటీలో మరో అత్యాధునిక ఫీచర్.. ఇకపై ఫోటోలు పంపొచ్చు
చాట్‌జీపీటీ టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Google: గూగుల్ రోజువారీ 1.2M టెరాబైట్ల డేటాను ఎలా బదిలీ చేస్తుందో తెలుసా?
Google దాని యాజమాన్య డేటా బదిలీ సాధనం 'ఎఫింగో' సాంకేతిక వివరాలను వెల్లడించింది. ప్రతిరోజూ సగటున 1.2 ఎక్సాబైట్‌ల డేటాను తరలించడానికి కంపెనీ ఈ సాధనాన్ని ఉపయోగిస్తుంది.
25 Hours In a Day : 'ఇక రోజుకు 25 గంటలు'.. కారణం చెప్పిన శాస్త్రవేత్తలు..!
ఒక రోజు అంటే కేవలం 24 గంటలు మాత్రమే. రానున్న కాలంలో ఇక రోజుకు 25 గంటలు ఉండే అవకాశాలు లేకపోలేదు.
Microsoft: మైక్రోసాఫ్ట్‌కు మరో సమస్య.. ఈసారి 366 సేవలకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ సేవలకు మళ్లీ అంతరాయం కలిగింది. మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు.
Venus: శుక్రుడిపై జీవం ఉందా.. పరిశోధకులు ఎం చెప్పారంటే
మానవాళీ మనుగడుకు విశ్వంలో భూమి మాత్రమే జీవజలానికి ఇళ్లుగా ఉంది.
Intel's CPU crisis: ఇంటెల్ CPU సంక్షోభం తీవ్రతరం.. మరిన్ని మోడల్‌లు ప్రభావితం
ఇంటెల్ 13వ, 14వ తరం CPUల సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇది ముందుగా అనుకున్నదానికంటే ఎక్కువ మోడళ్లను ప్రభావితం చేసింది.
Apple: మొదటి వెర్షన్‌ను విడుదల చేసిన ఆపిల్ ఇంటెలిజెన్స్
iOS 18.1, iPadOS 18.1, macOS Sequoia 15.1 కోసం ఆపిల్ డెవలపర్ బీటాలను ఆవిష్కరించింది.
VMware: క్లిష్టమైన VMware లోపం.. హ్యాకర్లు సర్వర్‌లను స్వాధీనం చేసుకోవడానికి అనుమతిస్తుంది
మైక్రోసాఫ్ట్ VMware ESXi హైపర్‌వైజర్ వినియోగదారులకు అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. కొనసాగుతున్న ransomware దాడులకు వ్యతిరేకంగా తక్షణ చర్యను సూచించింది.
Robot: కూరగాయలను తరగడానికి, వంట పనులకు మర మనిషి
వంట పనులకు, కూరగాయాలను తరగడానికి పనిమనిషి రాలేదని బెంగపడక్కర్లేదు.
న్యూరాలింక్ ఇంప్లాంట్‌లో ChatGPTని విలీనం చేసింది
న్యూరాలింక్‌కి ప్రత్యర్థిగా ఉన్న కంప్యూటర్-ఇంటర్‌ఫేస్ (BCI) కంపెనీ అయిన సింక్రోన్ , OpenAI యొక్క ChatGPTని తన సాఫ్ట్‌వేర్‌లో చేర్చుకుంది.
200 కంటే ఎక్కువ పీసీ మోడళ్లు ప్రభావితం.. ఎందుకంటే
పీకే ఫెయిల్ అని పిలిచే కొత్త దుర్భలత్వం పీసీ పరిశ్రమ వల్ల అభివృద్ధి చేసిన భద్రతా ప్రమాణాలకు సమస్య తలెత్తింది.
WhatsApp: త్వరలో వాట్సాప్ మెసేజ్‌లకు రెండుసార్లు రియాక్ట్ అయ్యే అవకాశం
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.
Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు
క్రౌడ్‌స్ట్రైక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ దాడి గురించి ప్రభుత్వంపై హెచ్చరికలు జారీ చేసింది.
Battery Free Device: Wi-Fi సిగ్నల్‌లను విద్యుత్తుగా మార్చే సాంకేతికత కనుగొనబడింది
నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (NUS) నేతృత్వంలోని పరిశోధనా బృందం ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీలో భారీ పురోగతిని సాధించింది.
IFixit: ఆంత్రోపిక్ AI స్క్రాపర్ వెబ్‌సైట్‌ను 1 మిలియన్ సార్లు హిట్ చేసిందని iFixit పేర్కొంది
ఆంత్రోపిక్, ఒక కృత్రిమ మేధస్సు (AI) సంస్థ, దాని ClaudeBot వెబ్ క్రాలర్‌తో AI వ్యతిరేక స్క్రాపింగ్ విధానాలను ఉల్లంఘించిన ఆరోపణలను ఎదుర్కొంటోంది.
web Xray: ఈ కొత్త సెర్చ్ ఇంజన్ డేటా లీక్‌లను ట్రాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది
గూగుల్ మాజీ ఇంజనీర్, ప్రస్తుత గోప్యతా పరిశోధకుడు టిమ్ లిబర్ట్ ఇంటర్నెట్‌లో గోప్యతా ఉల్లంఘనలను బహిర్గతం చేసే లక్ష్యంతో 'వెబ్‌ఎక్స్‌రే' పేరుతో కొత్త సెర్చ్ ఇంజిన్‌ను రూపొందించారు.