టెక్నాలజీ: వార్తలు
మహిళల కోసం ట్రిలియన్ డాలర్ల టెక్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇడా టిన్
టెక్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడం లేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఒక స్త్రీ, స్త్రీల కోసం నిర్మించిన సామ్రాజ్యం నేడు ట్రిలియన్ డాలర్లకు ఎదిగింది.
మార్చి 8న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం
UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది.
2024లో మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ SE 4
నాల్గవ తరం SE మోడల్‌కు BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ లభిస్తుందని ELEC పేర్కొంది. నాల్గవ-తరం SE కోసం BOE-తయారీ చేసిన OLED ప్యానెల్ ధర సుమారు $40 (దాదాపు రూ. 3,300).
బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది
జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ భారతదేశంలో తన X3 SUV xDrive20d M స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇది మెర్సిడెస్-బెంజ్ GLC మోడల్‌తో పోటీపడుతుంది.
కొత్త ట్విట్టర్ ఫీచర్లను ప్రకటించిన ఎలోన్ మస్క్
ట్విట్టర్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయితే ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఎలోన్ మస్క్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఈ వేదికకు కొన్ని కొత్త ఫీచర్లను సిఈఓ ప్రకటించారు.
మార్చి 7న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.
2023 హోండా సిటీ v/s వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఏది కొనడం మంచిది
జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సిటీ సెడాన్ 2023 వెర్షన్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.
UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
మనవడికి స్వాగతం పలికిన బిల్ గేట్స్ మెలిండా దంపతులు
బిల్ గేట్స్, మెలిండా గేట్స్ పెద్ద కుమార్తె జెన్నిఫర్ గేట్స్ తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఈ జంట గర్భం దాల్చినట్లు ప్రకటించారు. డిసెంబర్‌లో మెలిండా జెన్నిఫర్‌కు బేబీ షవర్ చేశారు.
మార్చి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మార్చి 5న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
వాట్సాప్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇప్పుడు యాప్‌లోని రెండు వేర్వేరు విభాగాలను ఒకేసారి చూడచ్చు/ఉపయోగించవచ్చు.
రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు
బ్రిటీష్ ఆటోమొబైల్ స్పెషలిస్ట్ AC కార్స్ 2023 కోబ్రా GT రోడ్‌స్టర్ డిజైన్‌ను గ్లోబల్ మార్కెట్‌లకు విడుదల చేయడానికి ముందే వెల్లడించింది.
బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్
జపనీస్ సంస్థ హోండా CR-V హైబ్రిడ్ రేసర్‌ను లాంచ్ చేసింది. ఈ రేస్ కారు 2024లో జరగబోయే NTT INDYCAR సిరీస్‌లో తయారీ సంస్థ ఉపయోగించబోయే టెక్నాలజీకి సంబంధించిన ప్రివ్యూ. 1993 నుండి వివిధ ఉత్తర అమెరికా మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌లలో హోండా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
నథింగ్ నుండి వస్తున్న మొట్టమొదటి స్పీకర్ చిత్రాలు లీక్
నథింగ్ నుండి ఇయర్ ఫోన్స్, ఇయర్ స్టిక్ తర్వాత బ్రాండ్ నుండి నాల్గవ ఉత్పత్తిగా స్పీకర్ వస్తుంది. నథింగ్ కంపెనీ ఇప్పుడు తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మొబైల్, ఇయర్‌బడ్‌ల తో పాటు స్పీకర్ ను చేర్చింది.
మార్చి 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్ ప్రత్యేకత ఏంటి
మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ల కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు గురించి అందరికీ తెలిసినా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆ ఒప్పందం చివరకు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
MWC 2023లో ఉత్తమ స్మార్ట్‌ఫోన్ అవార్డును అందుకున్న ఆపిల్ ఐఫోన్ 14 Pro
MWC 2023లో GSMA గ్లోబల్ మొబైల్ (GLOMO) అవార్డుల విజేతలను ప్రకటించింది. ఫిబ్రవరి 27-మార్చి 2 వరకు జరిగిన GLOMO అవార్డుల వేడుకలో డివైజ్ విభాగంలో నాలుగు అవార్డులు ఉన్నాయి, వాటిలో "ఉత్తమ స్మార్ట్‌ఫోన్", "డిస్రప్టివ్ డివైస్ ఇన్నోవేషన్" అవార్డులను ఆపిల్ సంస్థ గెలుచుకుంది. మిగిలిన రెండు అవార్డులు TCL మొబైల్, మోటరోలాకు దక్కాయి.
2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) v/s 2022 ఐదవ జనరేషన్ మోడల్
జపనీస్ సంస్థ హోండా భారతదేశంలోని 2023 హోండా సిటీ వెర్షన్ ను రూ.11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో ప్రారంభించింది. ప్రస్తుత మోడల్ కు రూ.37,000 తేడాతో కొన్ని చిన్న అప్డేట్ లతో మార్కెట్లోకి వచ్చింది. భారతదేశంలో తన 25వ వార్షికోత్సవం సంధర్భంగా హోండా ఐదవ జనరేషన్ వెర్షన్‌ను చిన్న మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్‌తో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించుకుంది.
వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు
వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ఉద్యోగ కోతలు ప్రారంభించాయి. 2022 సంవత్సరంలో మొదలైన ఉద్యోగుల తొలగింపుల సీజన్ 2023లో కూడా కొనసాగుతుంది. ఇంకా సంవత్సరంలో మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
మీ గురించి గూగుల్ కు ఎంత తెలుసో తెలుసుకుందామా
మనలో చాలా మంది గూగుల్ ఉత్పత్తులు, లేదా సర్వీసెస్ లో కనీసం ఒకదానిని ఉపయోగించి ఉంటారు. అయితే ఈ మార్గంలోనే ఆ సంస్థ మన గురించి ముఖ్యమైన సమాచారాన్ని ట్రాక్ చేయడం, సేకరించడం చేస్తుంది. కాబట్టి, మన గురించి గూగుల్ కి తెలిసిన వాటి గురించి తెలుసుకోవాలంటే గూగుల్ లోనే దానికి ఒక పరిష్కారం ఉంది - Takeout.
2024 హ్యుందాయ్ ELANTRA సెడాన్ టాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ప్రీమియమ్ మిడ్-సైజ్ సెడాన్ ELANTRA 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. స్వదేశీ మార్కెట్‌లో ఈ కారును 'అవాంటే' అని పిలుస్తారు. 1990లో వచ్చినప్పటి నుండి US, యూరోపియన్ మార్కెట్‌లలో హ్యుందాయ్‌కి అత్యధికంగా అమ్ముడైన మోడల్‌లలో ELANTRA ఒకటి.
మార్చి 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
అందుబాటు ధరకు జీన్ టెస్టింగ్ కిట్‌ను విడుదల చేయనున్న రిలయన్స్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారతదేశ వినియోగదారుల సరసమైన ధరకు అందించే ప్రయత్నంలో జన్యు టెస్టింగ్ మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.
2023 హోండా సిటీ రూ. 11.49 లక్షలకు భారతదేశంలో లాంచ్ అయింది
సిటీ మోనికర్ 25వ-వార్షికోత్సవ వేడుకలో భాగంగా, జపనీస్ మార్క్ హోండా, భారతదేశంలోని సెడాన్ 2023 వెర్షన్ లాంచ్ చేసింది, దీని ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).
OpenAI డెవలపర్ chat GPT కోసం API ని ప్రకటించింది
మరిన్ని అప్లికేషన్స్, సేవల్లో chat GPT రానుంది. OpenAI తన AI చాట్‌బాట్‌కు మూడవ పార్టీ డెవలపర్‌లకు API ద్వారా యాక్సస్ తెరిచింది. వారు ఇప్పుడు వారి అప్లికేషన్స్, సేవల్లో CHATGPT ని వినియోగించగలుగుతారు. ఈ కంపెనీ Whisper సంస్థ కోసం API ని కూడా ప్రారంభించింది, దాని AI- శక్తితో కూడిన ఓపెన్-సోర్స్ స్పీచ్-టు-టెక్స్ట్ మోడల్ ప్రారంభించింది.
2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల
గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.
మార్చి 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
మ్యాటర్ Aera 5000 v/s టోర్క్ Kratos R ఏది కొనడం మంచిది
మ్యాటర్ ఎనర్జీ తన మొట్టమొదటి ఉత్పత్తి Aeraను భారతదేశంలో ప్రారంభించింది. ఈ-బైక్ Aera 4000, Aera 5000, Aera 6000 ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. పూర్తి ధర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు కానీ, Aera 5000 ప్రారంభ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మార్కెట్లో ఈ సెగ్మెంట్లో టోర్క్ Kratos Rతో పోటీపడుతుంది.
లాంచ్ కానున్న 2024 వోక్స్ వ్యాగన్ ID.3 ఎలక్ట్రిక్ కారు
జర్మన్ ఆటోమోటివ్ తయారీసంస్థ వోక్స్‌వ్యాగన్ గ్లోబల్ మార్కెట్‌ల కోసం ఎలక్ట్రిక్ కార్ ID.3 2024 అప్డేట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పూర్తిగా మార్పు కాకుండా కొద్దిగా ఫేస్‌లిఫ్ట్ పొందింది.
ట్విట్టర్ కు పోటీగా మాజీ సిఈఓ జాక్ డోర్సే లాంచ్ చేయనున్న బ్లూస్కై
ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు మాజీ CEO జాక్ డోర్సే రూపొందించిన బ్లూస్కీ పబ్లిక్ లాంచ్‌కు చేరువలో ఉంది. ఆపిల్ స్టోర్ లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ ఎలోన్ మస్క్ అధీనంలోకి రావడంతో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ చాలా ఒడిదుడుకులకు లోనైంది. అది ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే యాప్‌లకు మరిన్ని అవకాశాలు సృష్టించింది.
ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం
ఆలయ సేవల దుర్వినియోగాన్ని నివారించడానికి,తిరుమలలో ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సేవను మేనేజింగ్ ట్రస్ట్ బాడీ తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇది ప్రాంగణంలోని ప్రవేశ సమయంలో ఉన్న భక్తులందరినీ గుర్తిస్తుంది. ఇక్కడి అధికారులు 3,000 కెమెరాల ద్వారా యాత్రికులపై నిఘా ఉంచనున్నారు.
భారతదేశంలో విడుదలైన Xiaomi 13 Pro స్మార్ట్ ఫోన్
Xiaomi తన సరికొత్త స్మార్ట్‌ఫోన్, Xiaomi 13 Proని భారతదేశంలో విడుదల చేసింది. 12GB/256GB కాన్ఫిగరేషన్ ధర రూ.79,999, ఫోన్ అమ్మకాలు మార్చి 10న నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో ఇది సామ్ సంగ్ Galaxy S23కి పోటీగా ఉంటుంది.
మార్చి 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం
Garena సెప్టెంబర్ 2021లో కాస్మెటిక్ అప్‌లతో ఫ్రీ ఫైర్ మాక్స్ ని విడుదల చేసింది. ఈమధ్యే గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్ డౌన్‌లోడ్‌లు చేరుకుంది. ఈ సందర్భంగా డెవలపర్‌లు 12-అంకెల రీడీమ్ చేయదగిన కోడ్‌లను అందించడం ప్రారంభించారు, దీనివల్ల గేమ్‌లోని ఐటెమ్‌లను ఉచితంగా రీడీమ్ చేసుకోవచ్చు.
భారతదేశంలో 2023 హ్యుందాయ్ ALCAZAR బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారతదేశంలో 2023 ALCAZAR SUV కోసం బుకింగ్‌లు ప్రారంభించింది. రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఇది MG హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700, టాటా సఫారి, టయోటా ఇన్నోవా హైక్రాస్‌లకు పోటీగా ఉంటుంది.
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భేటీ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్‌తో సమావేశమై విస్తృత విషయాలపై చర్చలు జరిపారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా స్థానాన్ని తిరిగి దక్కించుకున్న ఎలోన్ మస్క్
టెస్లా స్టాక్ ధరలు పెరగడంతో ఎలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మొదటి స్థానాన్ని తిరిగి పొందాడని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 2022లో టెస్లా షేర్లు క్షీణించడంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు.
ChatGPT లాంటిదే అభివృద్ధి చేయడానికి టీంను నియమించనున్న ఎలోన్ మస్క్
ఎలోన్ మస్క్, బాబుష్కిన్ AI పరిశోధనను కొనసాగించడానికి ఒక టీంను నియమించుకోనున్నారు. అయితే ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇది అభివృద్ధి చేయడానికి ఖచ్చితమైన ప్రణాళిక లేదు అయితే మస్క్ ఈ ప్రణాళికపై అధికారికంగా సంతకం చేయలేదని బాబుష్కిన్ తెలిపారు.