NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు
    తదుపరి వార్తా కథనం
    రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు
    భద్రత కోసం నాలుగు-పాయింట్ సీట్ హానెస్‌లు ఉన్నాయి

    రాబోయే AC కోబ్రా GT రోడ్‌స్టర్ గురించి వివరాలు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బ్రిటీష్ ఆటోమొబైల్ స్పెషలిస్ట్ AC కార్స్ 2023 కోబ్రా GT రోడ్‌స్టర్ డిజైన్‌ను గ్లోబల్ మార్కెట్‌లకు విడుదల చేయడానికి ముందే వెల్లడించింది.

    2023 చివరి నాటికి అందుబాటులోకి రానున్న ఈ తేలికపాటి స్పోర్ట్స్ కారు మెరుగైన నిర్మాణ నాణ్యత మెరుగైన పనితీరుతో పనిచేస్తుంది.

    బ్రిటన్ నుండి కార్ల తయారీసంస్థల ఒకటైన AC కార్స్ (మొదట్లో ఆటో క్యారియర్స్ లిమిటెడ్‌) అత్యంత సామర్థ్యం గల ట్రాక్-ఫోకస్డ్ స్పోర్ట్స్ కార్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందింది. దిగ్గజ వాహన తయారీ సంస్థ ఇప్పుడు ఐకానిక్ కోబ్రా GT మోనికర్‌ను నియో-రెట్రో డిజైన్ ఫిలాసఫీతో ఫోర్డ్ నుండి కొత్త-ఏజ్ 5.0-లీటర్, సూపర్‌ఛార్జ్డ్ V8 ఇంజన్‌తో అప్డేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది.

    కార్

    2023 AC కోబ్రా GT రోడ్‌స్టర్ లిమిటెడ్ ఎడిషన్ లాగా అందుబాటులోకి వచ్చే అవకాశం

    2023 AC కోబ్రా GT రోడ్‌స్టర్ 1960ల నాటి కోబ్రా GT మోడల్ డిజైన్‌ తో వస్తుంది. లోపల టూ-సీటర్ క్యాబిన్‌, రెండు రేసింగ్-శైలి బకెట్ సీట్లు, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు-పాయింట్ సీట్ హానెస్‌లు ఉంటాయి.

    2023 AC కోబ్రా GT రోడ్‌స్టర్ సాంకేతిక వివరాలు ఇంకా ఖరారు కాలేదు. ఇది ఫోర్డ్-సోర్స్డ్ 5.0-లీటర్, సూపర్ఛార్జ్డ్ V8 ఇంజన్ తో నడుస్తుంది. 2023 AC కోబ్రా GT రోడ్‌స్టర్ లిమిటెడ్ ఎడిషన్ లాగా అందుబాటులోకి రావచ్చు. రాబోయే రోడ్‌స్టర్ ధర UKలో దాదాపు £285,000 (సుమారు రూ. 2.8 కోట్లు) నుండి ప్రారంభమవుతుందని అంచనా.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    కార్
    ధర
    అమ్మకం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆటో మొబైల్

    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna కార్
    25,000 ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నఉబర్ టాటా
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ కార్
    సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4 కార్

    కార్

    భారతదేశంలో 51 లక్షలకు అందుబాటులోకి రానున్న Audi క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఆటో మొబైల్
    మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల ఆటో మొబైల్
    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ ఆటో మొబైల్

    ధర

    2023 యమహా R15M బైక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం ఫీచర్ తో విడుదల ఆటో మొబైల్
    భారతదేశంలో విడుదలైన iQOO Neo 7 ఫోన్ స్మార్ట్ ఫోన్
    SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI బి ఎం డబ్ల్యూ
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ స్కూటర్

    అమ్మకం

    ఇప్పుడు కేవలం రూ. 27,000కే సామ్ సంగ్ Galaxy S22 టెక్నాలజీ
    Ampere Primus, Ola S1 రెండింటిలో ఏది కొనడం మంచిది స్కూటర్
    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఆటో మొబైల్
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025