NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది
    తదుపరి వార్తా కథనం
    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది
    ఇంధన ట్యాంక్ సామర్ధ్యం బి ఎం డబ్ల్యూ X3కు 60-లీటర్లు

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ vs మెర్సిడెస్-బెంజ్ GLC, ఏది కొనడం మంచిది

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 07, 2023
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ భారతదేశంలో తన X3 SUV xDrive20d M స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఇది మెర్సిడెస్-బెంజ్ GLC మోడల్‌తో పోటీపడుతుంది.

    GLC లో ఐదు సీట్లు, ఒక సన్‌రూఫ్, ఒక ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, 3-స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కీలెస్ ఎంట్రీ, తొమ్మిది స్పీకర్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌ ఉన్నాయి.

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ లో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, డైనమిక్ డంపర్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సిక్స్-కలర్ యాంబియంట్ లైట్, మూడు-జోన్ టెంపరేచర్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉన్నాయి.

    కార్

    బి ఎం డబ్ల్యూ X3 60-లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యంతో 212.4km/h వేగంతో వెళుతుంది

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ 2.0-లీటర్, నాలుగు-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో నడుస్తుంది, GLC 2.0-లీటర్ పెట్రోల్ మిల్లు 2.0-లీటర్ డీజిల్ యూనిట్ తో నడుస్తుంది.

    బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ 60-లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యంతో గరిష్టంగా 212.4km/h వేగంతో దూసుకుపోతుంది., GLC 66 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్ధ్యంతో 215km/h, పెట్రోల్ రూపంలో 217km/h వేగంతో దూసుకుపోతుంది.

    భారతదేశంలో, బి ఎం డబ్ల్యూ X3 xDrive20d M స్పోర్ట్ ధర రూ. 69.9 లక్షలు, మెర్సిడెస్-బెంజ్ GLC ధర రూ.62-68 లక్షలు. ఈ రెండింటిలో GLC స్టైలిష్ రూపంతో, ఎక్కువ ఇంజిన్ ఆప్షన్స్ తో పాటు తక్కువ ధరతో అందుబాటులో ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బి ఎం డబ్ల్యూ
    ఆటో మొబైల్
    కార్
    ధర

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బి ఎం డబ్ల్యూ

    పరిమిత ఉత్పత్తితో అందుబాటులోకి రానున్న 2024 బి ఎం డబ్ల్యూM3 CS ఆటో మొబైల్
    భారతదేశంలో 2023 బి ఎం డబ్ల్యూ X1 vs వోల్వో XC40 ఏది మంచిది ఆటో మొబైల్
    హైబ్రిడ్ ఇంజిన్‌ అప్డేటెడ్ టెక్నాలజీతో అందుబాటులో వచ్చిన 2024 బి ఎం డబ్ల్యూ X5, X6 కార్
    Audi Q3 స్పోర్ట్‌బ్యాక్ v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనుక్కోవడం మంచిది ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    కొత్త ఫీచర్లు, రంగులతో యమహా Fascino, RayZR విడుదల ఎలక్ట్రిక్ వాహనాలు
    భారతదేశంలో బౌన్స్ ఇన్ఫినిటీ E1 లిమిటెడ్ ఎడిషన్ విడుదల ఎలక్ట్రిక్ వాహనాలు
    R 18 100 ఇయర్స్ బైక్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్న బి ఎం డబ్ల్యూ బి ఎం డబ్ల్యూ
    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 కార్

    కార్

    20 లక్షలు లోపల భారతదేశంలో అందుబాటులో ఉన్న టాప్ 5 MPVలు మహీంద్రా
    మార్చిలో ప్రారంభమయ్యే ఫార్ములా 1కు AMR23ని ప్రకటించిన ఆస్టన్ మార్టిన్ ఆటో మొబైల్
    మారుతి సుజుకి సియాజ్ కొత్త ఫీచర్లతో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి ఆటో మొబైల్
    2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ ఫార్ములా రేస్

    ధర

    SE కన్వర్టిబుల్ బ్రేక్‌లున్న లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేయనున్న MINI బి ఎం డబ్ల్యూ
    సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అవతారంలో దర్శనమిచ్చిన చేతక్ స్కూటర్
    ఎట్టకేలకు Purosangue కార్ ధరను ప్రకటించిన ఫెరారీ సంస్థ ఇటలీ
    భారతీయ మార్కెట్లోకి తిరిగి రానున్న బజాజ్ పల్సర్ 220 F ప్రారంభమైన బుకింగ్స్ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025