NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్‌ ప్రత్యేకత ఏంటి
    తదుపరి వార్తా కథనం
    మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్‌ ప్రత్యేకత ఏంటి
    మైక్రోసాఫ్ట్-యాక్టివిజన్ విలీనం గురించి మొదలైన ఆందోళనలు

    మైక్రోసాఫ్ట్ $69బిలియన్లకు కొనుగోలు చేసిన యాక్టివిజన్‌ ప్రత్యేకత ఏంటి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 03, 2023
    07:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ల కొనుగోలు చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలు గురించి అందరికీ తెలిసినా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఆ ఒప్పందం చివరకు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

    మైక్రోసాఫ్ట్ గత ఏడాది జనవరిలో కాల్ ఆఫ్ డ్యూటీతో సహా ఐకానిక్ గేమింగ్ ఫ్రాంచైజీల వెనుక ఉన్న యాక్టివిజన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుండి, ఒప్పందం నియంత్రణ పరిశీలనలోనే ఉండిపోయింది. ఈ డీల్‌ను అత్యంత పెద్ద గేమింగ్ డీల్‌గా చెప్పవచ్చు, అయినప్పటికీ, మైక్రోసాఫ్ట్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంది,.

    EU రెగ్యులేటర్లు ఏప్రిల్ 25 నాటికి కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొదట, యూరోపియన్ కమిషన్ ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించలేదు.

    మైక్రోసాఫ్ట్

    పరిశ్రమలో మైక్రోసాఫ్ట్-యాక్టివిజన్ విలీనం గురించి మొదలైన ఆందోళనలు

    మైక్రోసాఫ్ట్-యాక్టివిజన్ విలీనం గురించిన ముఖ్యమైన ఆందోళన పోటీని ఎలా ప్రభావితం చేస్తుందనేది. యాక్టివిజన్ గేమ్‌ల జనాదరణను పరిగణనలోకి తీసుకుంటే, డీల్‌పై అభ్యంతరం వ్యక్తం చేసే వారికి ఒక పాయింట్ ఉంది. ఈ ఆందోళనలను నివారించడానికి, మైక్రోసాఫ్ట్ నింటెండోతో 10 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసింది.

    సోనీతో పాటు ఎన్విడియా మొదటి నుండి ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ గేమింగ్ కు పోటీగా ఉన్న ఎన్విడియా క్లౌడ్ గేమింగ్ కు Xbox PC గేమ్‌లను తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్ అంగీకరించింది. మైక్రోసాఫ్ట్ సోనీ సంస్థకు ఇదే విధమైన 10 సంవత్సరాల ఒప్పంద ఆఫర్ ను అందించింది కానీ సోనీ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మైక్రోసాఫ్ట్
    ప్రకటన
    సంస్థ
    గేమ్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    మైక్రోసాఫ్ట్

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో OpenAIతో ఒప్పందం కుదుర్చుకోనున్న మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం ప్రపంచం

    ప్రకటన

    మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna ఆటో మొబైల్
    మరిన్ని ఉద్యోగ కోతలకు ప్రణాళిక వేస్తున్న మెటా 7,000 మంది ఉద్యోగులకు తక్కువ రేటింగ్స్ మెటా
    అధికారిక లాంచ్‌కు ముందే 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ చిత్రాలు లీక్ ఆటో మొబైల్
    నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    సంస్థ

    1,000 మంది ఉద్యోగులను తొలగించనున్న యాహూ ఉద్యోగుల తొలగింపు
    భారతదేశంలో పూర్తిగా సిబ్బందిని తొలగించి కార్యాలయాన్ని మూసేసిన టిక్ టాక్ టిక్ టాక్
    ఉద్యోగ తొలగింపులు మొదలుపెట్టిన మైక్రోసాఫ్ట్ HoloLens, Surface, Xboxలో ఉద్యోగ కోతలు మైక్రోసాఫ్ట్
    భారతీయ సోషల్ మీడియా యాప్ స్లిక్ మైనర్ల యూజర్ డేటాను బహిర్గతం చేసింది టెక్నాలజీ

    గేమ్

    జనవరి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 18న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 19న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    జనవరి 20న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025