NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Samsung: శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా.. One UI 7 తో కొత్త లుక్
    తదుపరి వార్తా కథనం
    Samsung: శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా.. One UI 7 తో కొత్త లుక్
    శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా.. One UI 7 తో కొత్త లుక్

    Samsung: శాంసంగ్ గెలాక్సీ S25 ఆల్ట్రా.. One UI 7 తో కొత్త లుక్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 07, 2024
    05:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్‌ అయ్యే వరకు పూర్తి స్థాయి One UI 7 అప్‌డేట్ అందుబాటులోకి రాకపోవచ్చు.

    అయితే, ప్రముఖ లీకర్ @IceUniverse Galaxy S25 Ultra మోడల్‌కి సంబంధించిన కొత్త Android 15 ఆధారిత One UI 7 ఓవర్‌లేతో ఎలా ఉంటుందో క్లూస్‌ ఇచ్చారు.

    కొత్త కంట్రోల్ సెంటర్, గుండ్రటి మూలలు iPhone డిజైన్‌కి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

    One UI 7 కి సంబంధించిన లీకులు హోమ్ స్క్రీన్, యాప్ డ్రాయర్, సెట్టింగ్‌ల యాప్‌లో ప్రధాన మార్పులు సూచిస్తున్నాయి.

    కెమెరా యాప్, బ్యాటరీ సూచికలు కూడా పూర్తిగా పునఃరూపకల్పన పొందుతున్నాయి. ఈ మార్పులు UIలో గణనీయమైన విజువల్ మార్పులను తీసుకురావడం ఖాయమని తెలుస్తోంది.

    Details

    కొత్త ఫీచర్లు అందుబాటులోకి

    ఇప్పటికే Samsung తన One UI 6.1.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇది పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అయితే, పాత మోడల్స్‌లో కొన్ని ఫీచర్లు అందుబాటులో లేవు.

    సాధారణంగా శాంసంగ్ తన తర్వాతి ఆండ్రాయిడ్ వెర్షన్‌ను మేలో టెస్ట్ చేసి, అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో ఫ్లాగ్‌షిప్‌ S సిరీస్‌కు విడుదల చేస్తుంది.

    ఈ ఏడాది Samsung Android 15 ఆధారిత One UI 7 అప్‌డేట్‌ను ఆలస్యంగా విడుదల చేస్తోంది. ఆలస్యం వెనుక AI ఫీచర్లను మరింత మెరుగుపరచడం ప్రధాన కారణం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శాంసంగ్
    టెక్నాలజీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    శాంసంగ్

    ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం34 విడుదల, ధర, ఫీచర్లు ఇవే స్మార్ట్ ఫోన్
    'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే స్మార్ట్ ఫోన్
    Galaxy Tab S9: 3వేరియంట్లలో శాంసంగ్ Tab S9 సిరిస్‌ లాంచ్; ధర, ఫీచర్ల ఇవే గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023
    New Galaxy Z Flip 6 and Galaxy Ring:FCC సౌజన్యంతో..లీక్ అయ్యిన కొత్త Galaxy Z Flip6,Galaxy Ring వివరాలు టెక్నాలజీ

    టెక్నాలజీ

    Robot Dog: ప్రపంచంలోని రెండవ చెత్త సమస్యను పరిష్కరిస్తున్న రోబోట్ కుక్క  టెక్నాలజీ
    Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను ఎఫ్‌బీఐ ఎలా ఓపెన్ చేసిందో తెలుసా? టెక్నాలజీ
    Earth's Water: భూమి నీటిలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోంది.. జల జీవులకు, పర్యావరణానికి ముప్పు  టెక్నాలజీ
    HIV : త్వరలో హెచ్ఐవి వ్యాక్సిన్.. ప్రతి రోగికి $40 ఖర్చు అయ్యే అవకాశం ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025