NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW
    తదుపరి వార్తా కథనం
    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW
    ఈ BMW 1602 స్టెయిన్‌లెస్ స్టీల్ చక్రాలపై తిరుగుతుంది

    కార్బన్-ఫైబర్ ప్యానెల్స్‌తో రెస్టో-మోడెడ్ 1602 ను ప్రదర్శించిన BMW

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Jan 23, 2023
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాల్ లెఫెవ్రే అనే ఫ్రెంచ్ సర్ఫ్‌బోర్డ్ షేపర్, బిల్డర్ చేతితో చెక్కిన కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఒక రకమైన రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 కారును ప్రదర్శించారు. తేలికైన పదార్ధాల ఉపయోగం క్లాసిక్ సెడాన్ మొత్తం బరువును 816kgలకు తగ్గించింది. అదే సమయంలో వాహనం నిర్మాణ కూడా ధృడంగా ఉంది.

    BMW 1602 జర్మన్ మార్క్ ద్వారా 2 సిరీస్ లో మొదటి మోడల్, 1966 జెనీవా మోటార్ షోలో దీనిని తొలిసారిగా ప్రదర్శించారు. దీని తర్వాత E21 మోడల్‌ వాడుక లోకి వచ్చింది, దీని ద్వారా 3 సిరీస్ మొదలైంది. ఇప్పుడు, ఫ్రాన్స్‌ కు చెందిన ఔత్సాహికుడు సర్ఫ్‌బోర్డ్ బిల్డర్ కార్బన్ ఫైబర్ బాడీ ప్యానెల్‌లతో ఈ సెడాన్‌ను పునరుద్ధరించారు.

    కారు

    ఈ కారు కేవలం ప్రదర్శన కోసం మాత్రమే

    అప్డేట్ చేసిన ఈ 1969 BMW 1602 ఒక బాక్సీ డిజైన్‌ తో ఉంది. ఈ కారు లోపల KMS కెన్ డిస్‌ప్లేతో కార్బన్ ఫైబర్ డ్యాష్‌బోర్డ్, 350mm స్టీరింగ్ వీల్, బకెట్ లా ఉన్న సీట్లు, డోర్ హ్యాండిల్స్ తో పాటు రియర్-వ్యూ మిర్రర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కారు 2.3-లీటర్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్ తో నడుస్తుంది. ప్రయాణీకుల భద్రతకు ష్రోత్ రేసింగ్ ర్యాలీ-శైలి ఫోర్-పాయింట్ జీ ఉంది.

    ఈ రెస్టో-మోడెడ్ 1969 BMW 1602 ఒక రకమైన మోడల్, ఫ్లోరిడా గ్రీన్ కలర్‌లో పెయింట్ చేయబడిన ఈ సెడాన్ ను అమ్మడం కోసం కాదు కేవలం ప్రదర్శన కోసం తయారు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ప్రకటన
    సంస్థ
    ఫ్రాన్స్

    తాజా

    Andhra pradesh: 31 ప్రాజెక్టులకు సామర్థ్యానికి మించిన వరద.. డ్యాం భద్రతా అథారిటీ సిఫారసుల మేరకు అధ్యయనం ఆంధ్రప్రదేశ్
    Guntur: మిద్దె తోటల పెంపకంలో గుంటూరు వాసుల ఆసక్తి.. నగర కాంక్రీటు జంగిల్‌కు పచ్చందాలు గుంటూరు జిల్లా
    Preity Zinta: టెస్టులకు విరాట్ రిటైర్మెంట్.. స్పందించిన బాలీవుడ్‌ బ్యూటీ ప్రీతి జింటా బాలీవుడ్
    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన

    కార్

    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు ఆటో మొబైల్
    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ ధర
    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్

    ప్రకటన

    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫ్లిప్‌కార్ట్
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    సంస్థ

    VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్ టెక్నాలజీ
    ఇకపై టాటా Neuలో ముఖేష్ బన్సాల్ కేవలం సలహాదారు మాత్రమే! టెక్నాలజీ
    మళ్ళీ మొదలుకానున్న ఉద్యోగాల కోతలు: ముందంజలో టెక్ దిగ్గజాలు గూగుల్
    గూగుల్ లో ఈ విషయాలు సెర్చ్ చేస్తే మీ పని అంతే! గూగుల్

    ఫ్రాన్స్

    సిస్టర్ ఆండ్రీ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025