భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్ అధికారులు
రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: ఈ నెల 16 నుంచి బడ్జెట్ నిధులపై శాఖల వారీ సమీక్షలు
తెలంగాణ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.
TG news: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం
ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లకు త్వరలోనే కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి రానుంది.
Telangana IAS Transfers: తెలంగాణలో 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో పదిమంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి
అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.
AP Governor: కూటమి ప్రభుత్వంతో ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి పథంలోకి : గవర్నర్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.
Vandemataram: ప్రభుత్వ కార్యక్రమాలు,పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.
India-China:"మేము శత్రువులం కాదు, మిత్రులం!": ద్వైపాక్షిక బంధాల పునర్నిర్మాణంపై భారత్-చైనా చర్చలు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన వ్యూహాత్మక సంభాషణల్లో భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మొత్తం పురోగతికి సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం ఎంతో కీలకమని ఇరు దేశాలు మంగళవారం స్పష్టం చేశాయి.
Telangana : మేడారం జాతర: ఆర్టీసీకి రూ.20 కోట్లకు పైగా ఆదాయం
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
Hyderabad: మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు భాగాలుగా విభజిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలోని మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
Ys Jagan: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్,వైసీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Himanta: అస్సాంలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్‌పై సీఎం హిమంత పరువునష్టం దావా
అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది.
Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Rijiju: ఫిబ్రవరి 4 ఘటనపై వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై రిజిజు విమర్శలు
లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ ని చుట్టుముట్టేలా కాంగ్రెస్ ఎంపీలు ముందుగానే ప్రణాళిక వేసినట్టు స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
US-Bangladesh deal: వస్త్ర రంగానికి భారీ దెబ్బ.. US-బంగ్లా డీల్‌పై కాంగ్రెస్ ఆందోళన
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత్‌కు చెడు వార్త అని కాంగ్రెస్ విమర్శించింది.
Andhra Pradesh: ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు
అరకు కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆంధ్రప్రదేశ్ మరో ప్రపంచ ప్రాధాన్యత ఉన్న పంట 'కోకో' ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే..
రష్యాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు కత్తి దాడిలో గాయపడిన ఘటన మరోసారి అక్కడ చదువుతున్న విద్యార్థుల భద్రతపై ఆందోళనను పెంచింది.
Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. ఉఖ్రుల్ లిటాన్‌లో కాల్పులు, 21 ఇళ్లు దగ్ధం
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లా లిటాన్ ప్రాంతంలో హింస మూడో రోజుకు చేరడంతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీలోకి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు.. విద్యుత్ చార్జీల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టం
విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
IRCTC: రైళ్లలో ఫుడ్ ఆర్డర్ సులువు.. ఐఆర్‌సీటీసీ ఇ-ప్యాంట్రీ సేవల ప్రారంభం
ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా భారతీయ రైల్వే మరో కీలక అడుగు వేసింది.
Naravane Book: నరవణె పుస్తకంపై వివాదం.. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' ఇంకా ప్రచురణే కాలేదు: పెంగ్విన్
భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎం.ఎం. నరవణె రచించిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం చుట్టూ వివాదం ఇంకా కొనసాగుతోంది.
AP Express: 25 రైళ్లలో ఈ-ప్యాంట్రీ సదుపాయం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కూ వర్తింపు
రైల్లో ప్రయాణిస్తూ భోజనం ఆర్డర్ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఈ-ప్యాంట్రీ సేవలను అమల్లోకి తీసుకొచ్చింది.
Odisha: పొద్దున పాఠాలు.. మధ్యాహ్నం వ్యవసాయం.. సైన్స్ లెక్చరర్ సక్సెస్ స్టోరీ!
ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం కూడా లాభదాయకంగా సాగించవచ్చని, అది ఒక ఉత్తమ ఉపాధి మార్గమని ఒడిశాకు చెందిన ఓ సైన్స్ లెక్చరర్ తన ఆచరణతో నిరూపిస్తున్నారు.
Banarasi Weavers: టీ20 వరల్డ్‌కప్ థీమ్‌తో బనారసీ ప్రత్యేక చీర
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది.
Andhra Pradesh : ఉగాది నుంచి పాఠశాలల్లో డిజిటల్ గ్రీన్ టెక్నాలజీ పార్కులు
ఉగాది నుంచే పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేలా దేశీయ మొక్కల పెంపకంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్ రకం
కారం అంటే ఎర్రగా, మండే ఘాటుతోనే ఉంటుందన్నది మనకు అలవాటైన భావన.
Andhra Pradesh : రెండేళ్లలో 77% పెరిగిన వ్యవసాయ రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి.
Andhra Pradesh : ఏపీ నుంచి ఇద్దరు మహిళా రైతులు యూరప్‌కు.. ఎందుకంటే?
పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ,అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్‌లో పర్యటించే అరుదైన అవకాశం లభించింది.
Workers Strike: సమ్మెకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి.
Telangana: కృష్ణా తీరంలో మూడు వేల ఏళ్ల పురాతన నగర శిథిలాలు గుర్తింపు
నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలోని వీర్లపాలెం-వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక పురాతన నగరానికి చెందిన శిథిలాలు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ తెలిపారు.
Telangana: పాఠ్యపుస్తకాల సరఫరాపై విద్యాశాఖ యూటర్న్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు సమయానికి చేరాలనే ఉద్దేశంతో ఈ ఏడాది మొదటిగా మండల కేంద్రాల వరకు సరఫరా చేయాలని పాఠశాల విద్యాశాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
Andhra Pradesh: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న 'స్త్రీ శక్తి' పథకంపై ఏపీఎస్ఆర్టీసీ మరో శుభవార్త వెల్లడించింది.
CBSE Board Exams 2026: సీబీఎస్‌ఈ 10,12 పరీక్షలు 17 నుంచి ప్రారంభం: విద్యార్థులకు కీలక సూచనలు
సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతుల బోర్డు పరీక్షలు-2026కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి.
India's energy imports: జాతీయ ప్రయోజనాలే ఇంధన దిగుమతులకు మార్గదర్శకం: విక్రమ్ మిస్రీ
అమెరికాతో తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తుందన్న ప్రచారం నడుస్తున్న సమయంలో,దేశ ఇంధన దిగుమతుల విధానం పూర్తిగా జాతీయ ప్రయోజనాలు,వినియోగదారులకు భారం కాకుండా ఉండటం, సరఫరా భద్రత అనే అంశాల ఆధారంగానే ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.
Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు
కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. 103 మంది సభ్యుల సంతకాల సేకరణ
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.