భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rajasthan: పోషకాలు,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే బహుళ వర్ణ మొక్కజొన్న
రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాకు చెందిన పిప్రాలీ గ్రామం విస్తృతమైన సారవంతమైన భూములు, సాగుకి అనుకూలమైన వాతావరణం వల్ల ప్రసిద్ధి చెందింది.
Ajit Pawar: మరణానికి ముందు ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే..!
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, గత నెల 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
Pariksha Pe Charcha: 6న ''పరీక్షా పే చర్చా' తప్పక చూడండి.. మోదీ పిలుపు
''పరీక్షా పే చర్చా'' కార్యక్రమం శుక్రవారం ప్రసారం కానుందని, దాన్ని తప్పక వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం దేశ ప్రజలకు ఆహ్వానం పలికారు.
Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు
పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
Ghaziabad : ఘజియాబాద్‌లో విషాదం.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య
ఘజియాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది.
Mumbai:ముంబయి విమానాశ్రయంలో తృటిలో తప్పిన ప్రమాదం.. పరస్పరం ఢీ కొన్న రెండు విమానాల రెక్కలు
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
Andhra Pradesh: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.
Bill Gates: ఈ నెల 18న అమరావతికి బిల్ గేట్స్?
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం.
Piyush Goyal : రైతులు, ఎంఎస్ఎంఈలకు లాభం చేకూర్చే భారత్-అమెరికా ఒప్పందం: పీయూష్ గోయెల్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Telangana : ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలకు చెక్.. లెక్చరర్లకు యూనిక్ ఐడీ అమలు
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు,నకిలీ లెక్చరర్ల సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అడుగు వేసింది.
Rahul Gandhi: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై రాహుల్ తీవ్ర విమర్శలు
వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
India-Us Trade Deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం.. చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు
భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చల అనంతరం ఈ డీల్‌కు తుది రూపు దిద్దుకున్నట్లు సమాచారం.
Supreme Court: చట్టాలను పాటించకపోతే.. దేశం నుంచి వెళ్లిపోండి: మెటాపై సుప్రీం ఆగ్రహం
భారతీయుల గోప్యతతో ఆటలాడే హక్కు ఏ కంపెనీకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
US trade deal: భారత్-అమెరికా ఒప్పందంలో కీలక రంగాలకు మినహాయింపు
భారత్-అమెరికా మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందంలో సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను బయటే ఉంచే తమ పాత వైఖరినే భారత్ కొనసాగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
PM Modi surrender: పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన.. 'పీఎం మోడీ సరెండర్' అంటూ నినాదాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి.
Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?
ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
India-US trade deal: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్ ఇచ్చిన అమెరికా రాయబారి సెర్గియో గోర్.. ఎవరు?
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై సాగుతున్న చర్చల్లో కొంతకాలంగా కొనసాగిన ప్రతిష్టంభనకు తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో బ్రేక్ పడింది.
Indian Railway: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల పెరుగుదల 2.2 శాతమే!
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన రైల్వే కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా పెరగలేదు.
APSRTC: ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్‌ఆర్టీసీకి 2,500 కొత్త బస్సులు
పీఎం ఈ-బస్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఆర్టీసీ)కు 1,050 విద్యుత్ బస్సులు అందనున్నాయి.
Telangana: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వెల్‌కమ్ కిట్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్‌కమ్ కిట్' అందించే దిశగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
NDA parliamentary party meeting: పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం.. ప్రధాని మోదీ దిశానిర్దేశం
కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్‌లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ బుధవారం ఉదయం జరిగింది.
Air India: ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌కు తప్పిన ప్రమాదం.. ఇంధన స్విచ్‌లో లోపాన్ని గుర్తించిన పైలట్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానంలో ఇంధన నియంత్రణ వ్యవస్థలో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించడంతో, అది బెంగళూరులో దిగిన వెంటనే క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.
Modi-Trump: సుంకాలు తగ్గించిన ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. గతేడాది దెబ్బతిన్న సంబంధాలు కొత్త ఏడాదిలో చిగురుస్తున్నాయి.
APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు
ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.
Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిరాకరణ
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ గాడిలో పడలేదు.
Donald Trump: భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్.. టారిఫ్‌లు 25% నుంచి 18%కు తగ్గింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
High speed rail: హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్
హైస్పీడ్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
CJ Roy: సీజే రాయ్ మృతి చుట్టూ మిస్టరీ.. విభిన్న వాదనలు, 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు
కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ (CJ Roy) ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Chandrababu: అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్‌లో పడొద్దు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు వైసీపీ (YSRCP) కుట్రలు పన్నుతోందని టీడీపీ (TDP) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
Kavitha: ఫోన్ ట్యాపింగ్ కేసులో సహకరిస్తా.. సిట్ పిలిస్తే హాజరవుతా: కవిత
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఇంకా ముగింపునకు రాకపోవడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు.
Sitharaman: భారత్ వృద్ధిపై మస్క్ పోస్ట్.. రాహుల్ గాంధీపై విమర్శలు
ప్రపంచ వృద్ధికి భారత్ చోదకశక్తిగా మారుతోందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన సోషల్ మీడియా పోస్టుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
jammu and kashmir: జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
జమ్ముకశ్మీర్ లోయలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఉదయం సుమారు 5.35 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Vijayawada: జోగి రమేష్ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌పై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేత జోగి రమేష్‌కు తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసన సెగ తగలింది.
CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు, వ్యాపార సౌకర్యాలకు కొత్త ఊతం.. బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంసలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నందినగర్‌లో కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారిస్తున్నారు.
PM Modi: వికసిత్ భారత్ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.
Budget 2026: ఎన్నారైలు,డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు.