LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Indian Railways: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. కాజీపేట-బల్లార్షా మార్గంలో ఫిబ్రవరి 14 వరకు రైళ్ల రద్దు!

ప్రయాణికులకు కీలక సమాచారం అందిస్తూ రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

IMD Alert: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Gangotri : గంగోత్రిలో అన్యమతస్థులకు నో ఎంట్రీ.. అదే బాటలో బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయాలు

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రాల పౌరాణిక వైభవం, సనాతన ధర్మ సంప్రదాయాలను కాపాడే దిశగా అక్కడి ఆలయ కమిటీలు కీలకమైన, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

26 Jan 2026
ఇండియా

Ursula von der Leyen: భారత్ ఎదుగుదలతో ప్రపంచానికి మేలు.. ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ప్రశంసలు

యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

26 Jan 2026
దిల్లీ

Simran Bala: కర్తవ్యపథ్‌పై పురుషుల సీఆర్‌పీఎఫ్ బృందానికి నాయకత్వంవహించిన మహిళా .. ఎవరీ సిమ్రన్ బాలా?

దిల్లీ కర్తవ్యపథ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 26 ఏళ్ల సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Devbhoomi: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్-కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాలలో.. హిందూయేతరులకు ప్రవేశం నిషిద్ధం

దేవభూమిగా ఖ్యాతి పొందిన ప్రసిద్ధ గంగోత్రి ధామ్‌లో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

26 Jan 2026
మయన్మార్

India Covert Operation: మయన్మార్‌లో భారత కోవర్ట్‌ ఆపరేషన్‌.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!

మయన్మార్‌ భూభాగంలో భారత్‌ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్‌ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

26 Jan 2026
తెలంగాణ

Telangana Government: నకిలీ జర్నలిస్టులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం.. వాహనాలపై 'ప్రెస్' స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి

మీడియా పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న నకిలీ జర్నలిస్టులకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Republic Day: గణతంత్ర వేడుకల్లో సైనిక శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న 'ఆపరేషన్ సిందూర్'

దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ఘనంగా ఆవిష్కరించాయి.

26 Jan 2026
తెలంగాణ

Telangana: కర్రెగుట్టలో ఐఈడీల పేలుడు.. 10 మంది జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఐఈడీల పేలుడు కారణంగా 10 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

PM Modi: రెడ్-యెల్లో లెహెరియా తలపాగా ధరించిన ప్రధాని మోదీ

కర్తవ్యపథ్‌పై జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన బహురంగుల సఫా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Radhakrishnan: వికసిత భారత్@2047లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్  

భారత గణతంత్రం 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

26 Jan 2026
తెలంగాణ

Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు

దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.

26 Jan 2026
తెలంగాణ

RBI: అభివృద్ధేతర వ్యయానికి కళ్లెం.. దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.. రాష్ట్రాల బడ్జెట్లపై విశ్లేషణలో ఆర్‌బీఐ వెల్లడి

రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధేతర వ్యయాన్ని తగ్గించడంలో తెలంగాణ కొత్త ప్రభుత్వం తొలి ఏడాదే సార్వత్రికంగా విజయాన్ని సాధించింది.

26 Jan 2026
తెలంగాణ

Telangana Police: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణకు 23 పోలీస్ పతకాలు

గణతంత్ర దినోత్సవ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పోలీస్ పురస్కారాలలో తెలంగాణ తన సత్తా చాటింది.

PM Modi: స్వేచ్ఛ లేకుండా అభివృద్ధి లేదు, ఐక్యతే బలం: మోదీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ఇచ్చారు.

26 Jan 2026
హైదరాబాద్

DRDO: శత్రు దేశాల యుద్ధ నౌకలే లక్ష్యంగా.. భారత్ తొలి హైపర్‌సోనిక్ యాంటీ షిప్ మిసైల్.. గణతంత్ర వేడుకల్లో తొలిసారి ప్రదర్శన

సముద్రంపై ఎంతో దూరంలో ఉన్న శత్రుదేశాల యుద్ధనౌకలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యంతో భారత్ అభివృద్ధి చేసిన తొలి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) తొలిసారి ప్రజల ముందుకు రానుంది.

150 Years Of 'Vande Mataram': గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 'వందే మాతరం'కు 150 ఏళ్లు, సైనిక శక్తి ప్రదర్శన

భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌పై జరిగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహించనున్నారు.

26 Jan 2026
అమరావతి

Amaravati: త్రివర్ణ శోభతో అమరావతి.. గణతంత్ర వేడుకలకు ముస్తాబు

ఏపీ రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగసుందరంగా సిద్ధమైంది.

26 Jan 2026
రాజస్థాన్

Rajasthan: గణతంత్ర దినోత్సవ వేళ.. రాజస్థాన్‌లో 10 వేల కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

గణతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్‌లో భారీ స్థాయిలో అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి.

Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!

2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది.

25 Jan 2026
దిల్లీ

Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత

ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత 'మార్క్ టుల్లీ' ఈశ్వరాదిశ్వరానికి చేరుకున్నారు. 22 ఏళ్లపాటు బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్‌గా పనిచేశారు.

25 Jan 2026
హైదరాబాద్

Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది.

Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.

25 Jan 2026
ఇండియా

Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం

భారత వ్యోమగామి 'శుభాంశు శుక్లా'కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన అశోక చక్రను ప్రకటించినట్లు తెలుస్తోంది.

Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియామకం

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) పార్టీకి నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు.

Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.

Republic Day 2026: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారత్.. రిపబ్లిక్ డే పరేడ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

2026 జనవరి 26న భారత్‌ తన '77వ గణతంత్ర దినోత్సవాన్ని' ఘనంగా జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన అనంతరం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

25 Jan 2026
హైదరాబాద్

Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం..  మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు

హైదరాబాద్‌లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.

PM Modi: జాతీయ ఓటర్ల దినోత్సవం.. యువతే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం : ప్రధాని మోదీ

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY-Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు.

CM Chandrababu: రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నా వెనక్కి తగ్గం : సీఎం చంద్రబాబు హెచ్చరిక

చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి తీవ్ర హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే భవిష్యత్‌ బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

24 Jan 2026
నాంపల్లి

Fire Accident: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న తల్లి, ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు

నాంపల్లి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్‌ షాపులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

24 Jan 2026
శశిథరూర్

Shashi Tharoor: ఆ విషయంలో వెనక్కి తగ్గను.. క్షమాపణ కూడా కోరను : శశి థరూర్

పార్లమెంటులో తాను ఎప్పుడూ పార్టీ నియమావళిని ఉల్లంఘించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ (Shashi Tharoor) స్పష్టం చేశారు.

24 Jan 2026
తమిళనాడు

M K Stalin: గవర్నర్‌ తన పదవినే అవమానించారు.. అసెంబ్లీలో ఎం.కె.స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి (Tamil Nadu Governor R N Ravi) వ్యవహారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ (M K Stalin) తీవ్ర విమర్శలు చేశారు.

24 Jan 2026
తెలంగాణ

Minister Ponnam Prabhakar: కొత్త వాహనాలకు షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్

కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి 'పొన్నం ప్రభాకర్' ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్‌ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

Air India: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్ల బీమా సొమ్ము లభ్యం

అహ్మదాబాద్‌లో గతేడాది చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) విమానయాన సంస్థకు బీమా కంపెనీలు, రీఇన్సూరర్ల నుంచి భారీ పరిహారం లభించింది.

24 Jan 2026
హర్యానా

Father Kills Daughter: 4 ఏళ్ల కూతురు అంకెలు రాయలేదని కొట్టి చంపిన తండ్రి

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది, ఇది సమాజాన్ని తీవ్రంగా షాక్‌లో పెట్టింది.

24 Jan 2026
తెలంగాణ

Telangana Jagruthi: పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ

త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.

Madaram: మేడారం భక్తులకు ఊరట.. 25 నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు

ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తులను చేరవేయడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించనుంది.

24 Jan 2026
హైదరాబాద్

Hyderabad: పట్టాలెక్కిన హెచ్‌-సిటీ.. ట్రాఫిక్‌ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు

ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేని రహదారి వ్యవస్థను లక్ష్యంగా రూపొందించిన హెచ్‌-సిటీ (హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) ప్రాజెక్టుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది.