మేడారం జాతర: వార్తలు

Medaram Jathara: మేడారం జాతర భక్తులకు వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ 

ములుగు జిల్లా మేడారంలో జరిగే భారీ ఆదివాసీ కుంభమేళాకు వచ్చే భక్తులకు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఏం చేయాలో,ఏం చేయకూడదో సూచిస్తూ వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

Medaram Jathara: మేడారం మహాజాతర ప్రారంభం.. ప్రధాని మోదీ ట్వీట్ 

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర వైభవంగా జరగనుంది.