కరీంనగర్: వార్తలు

Karimnagar Cylinder Blast: కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం 

తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది.

05 Jan 2024

తెలంగాణ

Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్

కరీంనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.

31 May 2023

తెలంగాణ

సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం 

తెలంగాణ హస్తకళా నైపుణ్యం ఎల్లలు లేని ఖ్యాతిని గడించింది. సిరిసిల్ల కాటన్ చీరెలు, పోచంపల్ల ఇక్కత్ సారీలు, సిల్వర్ ఫిలిగ్రీ కళ, నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి షీట్ మెటల్ వర్క్, ఇలా తెలంగాణలోని ప్రతి ప్రదేశం ఏదో ఒక కళకు ప్రసిద్ధి. అదికూడా మామూలు గుర్తింపు కాదు, ప్రపంచస్థాయిలో ఇక్కడి హస్తకళలు ఖ్యాతిని పొందాయి.

కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా

తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది.

24 Apr 2023

తెలంగాణ

తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన

కరీంనగర్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరో 5రోజుల పాటు తీవ్ర వడగళ్ల వానలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు

కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం అరుదైన ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో నిజాం కాలం నాటి నాణేలు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉపాధిహామీ కూలీలు తమ పనిలో భాగంగా తవ్వకాలు చేపట్టగా చిన్న మట్టి కుండలో పురాతన 27 వెండి నాణేలను గుర్తించారు.

కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంజన్న క్షేత్రం అభివృద్ధికి మరో రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.