Page Loader
Karimnagar Cylinder Blast: కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం 
కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం

Karimnagar Cylinder Blast: కరీంనగర్‌లో పేలిన సిలిండర్ .. తప్పిన ప్రాణాపాయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2024
02:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని కరీంనగర్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగగా కొంతమంది అక్కడికి చేరుకుని చూస్తుండగానే మంటలకు ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..