భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్‌కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..
భారత ఆర్థిక వ్యవస్థ ''డెడ్ ఎకానమీ'' అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: 'గుజరాత్ సీన్ కేరళలో రిపీట్ అవుతుంది'.. తిరువనంతపురం ర్యాలీలో మోదీ
కేరళలో రాజకీయ మార్పు తప్పనిసరిగా జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Medaram Special Trains: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త.. 28 ప్రత్యేక రైళ్లతో రైల్వే భారీ ఏర్పాట్లు!
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జాతర సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్, కాజీపేట కేంద్రాలుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
PM Modi: అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.
Bike taxi: కర్ణాటకలో బైక్ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత: కొత్త నిబంధనలతో రవాణా శాఖ సిద్ధం
కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలపై గతంలో ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ,హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
PM Modi: తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
Andhra Pradesh: ఏపీ ఎల్ఆఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్'కు నేడే చివరి తేదీ.. గడువు పొడిగింపుపై ప్రతిపాదనలు..!
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ (LRS) స్కీమ్‌కి సంబంధించిన దరఖాస్తులు గతేడాది జులై నుండి స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.
Himalayas:హిమాలయాల్లో ఈసారి జనవరిలో మంచు కనిపించలేదు.. శాస్త్రవేత్తల ఆందోళన
సాధారణంగా జనవరిలో హిమాలయాలు తెల్లటి మంచుతో వెండికొండల్లా కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
Kerala: హిమాలయాలను దాటి వయనాడ్‌లో దర్శనమిచ్చిన 'బార్ హెడెడ్ గూస్'
కేరళలోని వయనాడ్ జిల్లాలో తొలిసారిగా 'బార్ హెడెడ్ గూస్' కనిపించిందని ఏషియన్ వాటర్‌బర్డ్ సెన్సెస్ సర్వే ధ్రువీకరించింది.
Bomb threat: గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. నోయిడా,అహ్మదాబాద్‌లో కలకలం
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది.
Telangana: ఈ నెల 24,25,26లలో హైదరాబాద్ సాహితీ పండగ.. సమకాలీన అంశాలపై చర్చలు,సదస్సులు
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే హైదరాబాద్ సాహితీ పండగ (హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్)కు నగరం సిద్ధమవుతోంది.
Telangana: వరంగల్ మార్కెట్లో తేజ మిర్చికి రికార్డు ధర.. రైతుల్లో ఆనందం
మిరపా దిగుబడులు తగ్గడంతో రైతులు దిగాలయమవుతున్న సమయంలో ధరలు పెరగడం కొంత ఊరట కలిగిస్తోంది.
Telangana: తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు.. అధిక ధరలతో సింగరేణికి దూరమవుతున్న పరిశ్రమలు
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి,విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
Andhra news: రైల్వే భద్రతకు కొత్త రూపం: విశాఖలో రోబో కాప్ ప్రారంభం
రైల్వేశాఖలో తొలిసారిగా విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో'రోబో కాప్'ను సేవల్లోకి తీసుకొచ్చారు.
Republic Day 2026: తెలుగు రాష్ట్రాలకు శకటాల ప్రదర్శనలో తాత్కాలిక మినహాయింపు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం, జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో ఇరు తెలుగు రాష్ట్రాల శకటాల ప్రదర్శనకు ఈసారి అవకాశం దక్కలేదు.
Hubballi : హుబ్బళ్లిలో సుఖసాగర్ మెట్రో మాల్‌లో భారీ అగ్నిప్రమాదం
కర్ణాటకలోని హుబ్బళ్లిలో గురువారం అర్థరాత్రి సుఖసాగర్ మెట్రో మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Delhi Rain: ఢిల్లీ,ఉత్తర ప్రాంతాల్లో భారీ వర్షం.. ప్రజలకు ఇబ్బందులు
ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తోంది.
Bengaluru: ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీ నగరం బెంగళూరు: టామ్‌టామ్ ర్యాంకింగ్
బెంగళూరు నగరం ట్రాఫిక్ రద్దీ విషయంలో మరోసారి శిఖరం దాటలేకపోయింది.
Amaravati Capital Farmers: అమరావతి రాజధాని రైతులకు శుభవార్త.. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల పంపిణీ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
Polavaram project: పోలవరం డయాఫ్రం వాల్ వేగంగా నిర్మించారు.. విదేశీ నిపుణుల బృందం కితాబు
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, తమ ఐదో పర్యటనతో పోలిస్తే ఆరో పర్యటన నాటికి గణనీయమైన పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని విదేశీ నిపుణులు హించ్‌బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కోలు ప్రశంసించారు.
Quantum Valley Tech Park: అమరావతిలో దక్షిణాసియాలో తొలి శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్
క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సాంకేతిక రంగంగా మారిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Telangana: ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూపీసీ వోల్ట్ సంస్థ
తెలంగాణకు మరో కీలక పెట్టుబడి లభించింది. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన ఆధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది.
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Amrit Bharat Express: తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు సూపర్‌ఫాస్ట్ సర్వీస్
రైల్వే శాఖ తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
J&K: అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వాహనం...10 మంది జవాన్లు మృతి
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోమే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద మే 2026 నాటికి 2 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టింది.
Medaram: మేడారం జాతర భక్తుల కోసం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం
మేడారం జాతర కోలాహలం మెుదలైంది. వనదేవతల దర్శనానికి వచ్చేవారు ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు.
Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి
దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.
Telangana News: మొక్కతోనే పట్టా… వ్యవసాయ వర్సిటీ వినూత్న ఆలోచన
డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు అందుకునే 'గ్రాడ్యుయేషన్ డే' అందరికీ తెలిసినదే.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్‌గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు
వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.
Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం
దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్‌లాండ్ వాటర్‌వేస్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.
Cm chandrababu: గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్
గిరిజన ప్రాంతాల్లో ఎకోటూరిజం పార్కుల ఏర్పాటులో తమారా లీజర్ సంస్థ ఆసక్తి చూపినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Electricity: వికసిత్ భారత్-2047 కోసం కొత్త విద్యుత్ విధాన ముసాయిదా
కేంద్ర విద్యుత్ శాఖ, విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగితే వినియోగదారులపై నెలవారీ కరెంటు బిల్లుల్లో అది ప్రతిబింబించాల్సినదని స్పష్టంచేసింది.
Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
Cm chandrababu: ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Davos: దావోస్‌లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం రెండో రోజునే గణనీయమైన ఫలితాలు సాధించింది.
Andhra news: ముప్పవరం-కాజ హైవేకు యాక్సెస్ కంట్రోల్ ముసాయిదా.. డీపీఆర్‌కు టెండర్ ఖరారు
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిలో ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు సుమారు 100 కిలోమీటర్ల పొడవునా యాక్సెస్ కంట్రోల్ కారిడార్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్ట్‌కు కీలక ముందడుగు పడింది.
Ayodhya: అయోధ్య రాముడికి బహుమతిగా ఒడిశా భక్తుల స్వర్ణ రామధనుస్సు
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తి కానుకను సిద్ధం చేశారు.
Assam violence: అస్సాంలో మళ్లీ హింస.. పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
అస్సాంలో మళ్లీ ఘర్షణలు సంభవించాయి. బోడో,ఆదివాసీ సమూహాల మధ్య ఉద్రిక్తత హింసగా మారింది.