LOADING...

హిమాలయాలు: వార్తలు

23 Jan 2026
భారతదేశం

Himalayas:హిమాలయాల్లో ఈసారి జనవరిలో మంచు కనిపించలేదు.. శాస్త్రవేత్తల ఆందోళన

సాధారణంగా జనవరిలో హిమాలయాలు తెల్లటి మంచుతో వెండికొండల్లా కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.

20 Jun 2023
భారతదేశం

భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు

రెండు వందల కోట్ల మందికిపైగా నీటిని అందిస్తున్న హిమాలయాలు భారీగా కరుగుతున్నాయి. రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడిన దేశాలకు హిమనీనదాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీగా వరదలు సైతం సంభవించే ప్రమాదమున్నట్లు అంచనా వేసింది.

వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు 

వాతావరణ మార్పులు హిందూ కుష్-హిమాలయన్ బేసిన్‌లో నీరు, విద్యుత్ సరఫరా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు చైనా వాటర్ రిస్క్ థింక్ ట్యాంక్ నేతృత్వంలోని పరిశోధన బృందం వెల్లడించింది.