LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

09 Jan 2026
పిఠాపురం

Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్‌.. ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌ 

సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.

TMC MPs: ఐ-ప్యాక్‌పై సోదాలు.. ఢిల్లీలో షా కార్యాలయం బయట టీఎంసీ ఎంపీల నిరసన

కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.

09 Jan 2026
పాడేరు

Paderu: పాడేరులో రికార్డుస్థాయిలో చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది.

Bus safety norms: రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ

దేశంలో రోడ్డు ప్రమాదాలు,వాటివల్ల జరుగుతున్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

09 Jan 2026
సూర్యాపేట

Sankranti Rush: సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్‌ ఏర్పాట్లు

సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున, ఉమ్మడి నల్గొండ జిల్లా మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు భారీ వాహన రాకపోక ఉండే అవకాశాన్ని అధికారులు గుర్తించారు.

09 Jan 2026
తెలంగాణ

Indiramma Illu: కొత్త డిజైన్‌తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!

తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేయడానికి ఏర్పాట్లను చేపడుతోంది.

09 Jan 2026
తెలంగాణ

Telangana: భారత సైన్యం కోసం డ్రోన్ల తయారీ ల్యాబ్‌.. బిట్స్‌ హైదరాబాద్‌ విద్యార్థుల ప్రతిభ.. నెలకు 100 తయారు చేసే సామర్థ్యం 

అత్యాధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేలా బిట్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి ప్రత్యేకంగా మొబైల్‌ డ్రోన్‌ ల్యాబ్‌ను అందించారు.

Toll Collection: శాటిలైట్‌ ద్వారా టోల్‌ రుసుము వసూలు.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై పంతంగి ప్లాజా వద్ద ట్రయల్‌ రన్‌ 

సంక్రాంతి పండగకు హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైని టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర మేర వాహనాలు బారులు తీరుతాయి.

Agri University: బీఎస్సీ వ్యవసాయ పరీక్షల్లో లీకేజీ కలకలం.. ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్

బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో వరంగల్‌ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన ఘటన బయటపడింది.

Tata Power: నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్‌.. వెయ్యి మందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగోట్‌-వేఫర్‌ తయారీ రంగంలో భారీ పెట్టుబడితో టాటా పవర్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది.

08 Jan 2026
బెంగళూరు

Best City for Women: మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్.. 

భారతదేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

08 Jan 2026
అమరావతి

NTR Statue in Amravati: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం,స్మృతి వనంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

Uttar Pradesh: పాక్‌ జాతీయతను దాచి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం.. మహిళపై కేసు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

08 Jan 2026
నోయిడా

Contaminated Water: నోయిడాలో కలుషిత తాగునీటి వల్ల పలువురికి అనారోగ్యం

పలు రాష్ట్రాల్లోని ప్రజలు కలుషిత తాగునీటి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు.

08 Jan 2026
విమానం

Plane: మూడు వ్యూహాలతో విమానాల ఉద్గారాలకు బ్రేక్‌..అధ్యయనంలో వెల్లడి 

ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Indian Railways: కోచ్‌లు, బెడ్‌ రోల్స్‌పై పెరిగిన ఫిర్యాదులు.. జోన్లకు రైల్వేశాఖ అలర్ట్

రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.

08 Jan 2026
రాజానగరం

Rajanagaram: త్వరలో  రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.

Revanth Reddy: ఈ నెల 18న మేడారానికి ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తెలిపారు.

08 Jan 2026
తెలంగాణ

Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్‌ భగీరథపై ప్రత్యేక డ్రైవ్

రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

08 Jan 2026
తెలంగాణ

Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ స్టేషన్లు 

దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్‌లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

Telangana: సంక్రాంతికి 'సెలబ్రేట్ ది స్కై'.. తెలంగాణలో అంతర్జాతీయ పతంగుల పండగ: మంత్రి జూపల్లి 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం,స్వీట్‌ ఫెస్టివల్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ కార్యక్రమం, డ్రోన్‌ షోలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ పోర్టులకు తుపాను హెచ్చరిక

సంక్రాంతి పర్వదినానికి ముందు దక్షిణ భారత రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉంది.

08 Jan 2026
కోనసీమ

ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి  బ్లోఅవుట్‌.. కోనసీమ జిల్లా కలెక్టర్‌ వెల్లడి  

కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్‌ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్‌కుమార్‌ తెలిపారు.

Jammalamadugu: గండికోట ఉత్సవాల్లో గగన విహారం.. పారామోటరింగ్, హెలికాప్టర్‌ రైడ్‌లు సిద్ధం 

చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట ప్రాంతం, అద్భుతమైన శిల్పకళకు నిలయం అని చెప్పవచ్చు.

08 Jan 2026
తెలంగాణ

Municipal Polls: 'మున్సిపోల్స్‌' తుది ఓటర్ల జాబితా 12న..ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం 

తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.

Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు వినతి 

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కోరారు.

08 Jan 2026
పోలవరం

Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు

వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

07 Jan 2026
చమురు

Russian Oil: రష్యా నుంచి భారత్'కు 144 బిలియన్ యూరోల విలువైన చమురు దిగుమతి : ఐరోపా సంస్థ

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే.

Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్‌ దావోస్‌ పర్యటన 

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కి బయలుదేరనుంది.

TGSRTC: టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పొడిగింపు ఉండదు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల చివరి తేది మరల పొడిగించినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

07 Jan 2026
తెలంగాణ

Sridhar Babu: దావోస్ ఒప్పందాల్లో 60% అమలు.. 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. మంత్రి శ్రీధర్‌బాబు 

దావోస్‌లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టంగా చెప్పారు.

Vijayawada: విజయవాడలో రేపు 'ఆవకాయ్, అమరావతి' ఉత్సవాలు ప్రారంభం..  

మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్‌-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.

Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు

శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.

07 Jan 2026
హర్యానా

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు.. హరియాణాలో త్వరలో ప్రారంభం

భారత్‌లో తొలిసారిగా హైడ్రోజన్‌ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా రాష్ట్రం సిద్ధమవుతోంది.

07 Jan 2026
బాపట్ల

Bapatla: బాపట్ల జిల్లాలో కారవాన్‌ టూరిజం ప్రారంభం.. హైదరాబాద్‌-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక

బాపట్ల జిల్లాలో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నది.

Jaishankar-Venezuela:'పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'.. మదురో కిడ్నాప్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసిన ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.