రాజానగరం: వార్తలు
Rajanagaram: త్వరలో రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.
తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ప్రభుత్వ పాఠశాలలో దారణం జరిగింది.