LOADING...

పిఠాపురం: వార్తలు

22 Jun 2026
భారతదేశం

New IIFT Campus Kakinada: కాకినాడలో అత్యాధునిక ఐఐఎఫ్‌టీ క్యాంపస్‌ సిద్ధం.. రూ.230 కోట్లతో జాతీయ స్థాయి విద్యాసంస్థ

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామంలో నిర్మించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) నూతన క్యాంపస్‌ అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైంది.

Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్

ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు ఉపముఖ్యమంత్రి వినతి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్‌భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.

09 Jan 2026
భారతదేశం

Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్‌.. ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌

సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.

Pawan kalyan: అట్టహాసంగా నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు(మంగళవారం) పిఠాపురంలో నామినేషన్ వేశారు.