భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
APSRTC: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. 8 వేలకు పైగా స్పెషల్ బస్సులు...
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో ఉత్సాహంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Delhi: టర్క్‌మాన్ గేట్ వద్ద ఉద్రిక్తత.. కూల్చివేతలతో రణరంగంగా మారిన పాత ఢిల్లీ.. ఐదుగురికి గాయలు
దేశ రాజధాని దిల్లీలోని పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న టర్క్‌మాన్ గేట్ పరిసరాలు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి.
USA: యూఎస్‌లో అండర్‌గ్రాడ్యుయేట్స్ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్ తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్‌పై టారిఫ్‌ల విషయంలో గట్టిగా వ్యవహరించినా, రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత సడలినట్టు కనిపించినా... ఉన్నత చదువుల కోసం అమెరికాను ఆశ్రయించే భారత యువత సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Kavitha: ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు.
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది.
Union Budget 2026: ఈసారి కేంద్ర బడ్జెట్ షెడ్యూల్ పై ఆసక్తికర చర్చ!
పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి.
CBI Notice to Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన..టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు
కోలీవుడ్ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను విచారించాలని నిర్ణయించింది.
Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్-నో పెట్రోల్'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరాదని పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
AP Tourism: కారవాన్ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు.
Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్‌కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు.
Krishna river: కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!
రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్‌హౌస్‌లు ప్రారంభం కానున్నాయి.
Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Punjab: పాక్ ఐఎస్‌ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్
దిల్లీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై భారత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Suresh Kalmadi: ప్రముఖ రాజకీయ నేత సురేష్ కల్మాడీ ఇక లేరు.. రాజకీయ వర్గాల్లో విషాదం
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) మంగళవారం తుదిశ్వాస విడిచారు.
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్‌కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
Sammakka-Saralamma: సమ్మక్క-సారలమ్మ ఆలయం 19న పునఃప్రారంభం.. సీఎం హాజరు
ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం కానుంది.
IIT Guwahati: గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను ఇంధనంగా మార్చే టెక్నాలజీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
పర్యావరణ సంరక్షణకు, స్వచ్ఛమైన ఇంధన తయారీకి దారి తీసేలా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి శాస్త్రవేత్తలు ఒక ప్రాధాన్యత గల పరిశోధనలో ముందడుగు వేశారు.
ONGC Gas Leak: ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్.. స్థానికుల్లో ఆందోళన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.
DGCA: విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని DGCA ఎందుకు నిషేధించింది?
విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలతో పనిచేసే పరికరాల విషయంలో ఇకపై కఠిన నియమాలు అమలు చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది.
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్'లో చేరిన తొలి అత్యాధునిక స్వదేశీ నౌక 'సముద్ర ప్రతాప్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక 'సముద్ర ప్రతాప్'ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కలిసి ఇవాళ (జనవరి 5) అధికారికంగా సైన్యంలో ప్రవేశపెట్టారు.
Big Relief For Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Hyderabad: ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్‌లో పెరుగుతున్న 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్
హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్‌లో దింపి తిరిగి రావాలంటేనే ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
Bob Blackman: 'మొత్తం జమ్ముకశ్మీర్ ను భారత్‌లో విలీనం చేయాలి': లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ జమ్ముకశ్మీర్ అంశంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి నమోదైన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.
North India: ఉత్తర భారత్‌ను వణికిస్తున్న చలి.. దిల్లీలో తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతమంతటా శీతాకాలం తన పట్టును ఆదివారం మరింత బిగించింది.
Telugu Mahasabhalu: మారిషస్‌లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు
నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ ఆతిథ్యం ఇవ్వనుంది.ఈ మహాసభలను 2027 జనవరి 8,9,10 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి నిరంతర విద్యుత్: 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా కల్పించడానికి రూ.30.65 కోట్లతో నిర్మించబడిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు.
Hyderabad: వందే భారత్ స్లీపర్ కోచ్‌లపై నగర ప్రజల ఆసక్తి: ఎప్పుడు ప్రారంభమవుతాయి?
హైదరాబాద్ నగర వాసులు వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
VB- G RAM G: 'వీబీ జీ రామ్ జీ' చట్టం అమలు ముందు.. రాష్ట్రంలో అనిశ్చితి
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ' పథకం రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అదనపు పనిదినాలు, బడ్జెట్‌పై ఆశలు అడుగంటాయి.
Aadhaar: ఆధార్ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం
అక్టోబరులో జిల్లా పాఠశాలల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనకపోవడంతో, మరోసారి అవకాశం కల్పించారు.
Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
Tirumala Temple : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు 10గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతిరోజూ భారీ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు .
Earthquake: అస్సాంలో 5.1 తీవ్రతతో భూకంపం.. మేఘాలయలో కూడా ప్రకంపనలు
సోమవారం తెల్లవారుజామున 4:17 గంటలకు అసోం రాష్ట్రంలోని మోరిగావ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
PM Modi: సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్: 1,000 సంవత్సరాల అవిచ్ఛిన్న విశ్వాసం
సోమనాథ్ అనే పేరు మానసికంగా ఒక్కసారైనా గుర్తుచేసుకుంటే మన హృదయాలలో సగర్వభావన నిండిపోతుంది.
Vijayawada: విజయవాడను విద్యావాడగా మార్చిన సిద్ధార్థ!.. స్వర్ణోత్సవాల్లో 'సిద్ధార్థ అకాడమీ'
లాభాపేక్షకు తావులేకుండా విద్యను సమాజానికి చేరువ చేయాలన్న మహత్తర ఆలోచన నుంచి ఆవిర్భవించిన సంస్థే సిద్ధార్థ అకాడమీ.
AP Genco: ఏపీ జెన్‌కో రికార్డు విద్యుత్ ఉత్పత్తి.. గ్రిడ్‌కు 6,009 మెగావాట్లు
ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్‌కో శనివారం చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది.
Delhi Blast: దిల్లీ బాంబ్ కేసు.. ఘోస్ట్ సిమ్‌లు ఉపయోగించి ఉగ్ర కార్యకలాపాలు
దిల్లీ పేలుడు (Delhi Blast) కేసులో 'జాతీయ దర్యాప్తు సంస్థ' (NIA) విచారణ తీవ్రంగా సాగుతోంది.
PM Modi: ప్రపంచ క్రీడలకు భారత్ వేదికగా మారుతోంది: నరేంద్ర మోదీ
ఒలింపిక్స్-2036 క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సంపూర్ణంగా సిద్ధమవుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Venezuela: వెనెజువెలాలో చీకటి జీవితం.. కరెంట్ కట్, ఆహారం కోసం క్యూలు
ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా అమెరికా వెనెజువెలాపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది. యూఎస్ మిలిటరీ నిర్వహించిన ఈ వైమానిక దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.