LOADING...
Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి నిరంతర విద్యుత్: 132/33 కేవీ సబ్‌స్టేషన్  ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి 
132/33 కేవీ సబ్‌స్టేషన్  ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి

Gannavaram: గన్నవరం విమానాశ్రయానికి నిరంతర విద్యుత్: 132/33 కేవీ సబ్‌స్టేషన్  ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా కల్పించడానికి రూ.30.65 కోట్లతో నిర్మించబడిన 132/33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది."విద్యుత్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడంలో భాగంగా గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఈ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశాము.ఇక్కడ ATC టవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.అలాగే, విమానాశ్రయ విస్తరణకు సంబంధించిన పర్యవేక్షణా పనులు కూడా కొనసాగుతున్నాయి.ఈ ప్రాంతంలో పట్టణాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి వేగంగా సాగుతోందని,వాటికి అవసరమైన విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని" పేర్కొన్నారు. మీ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గన్నవరం విమానాశ్రయానికి నిరంతరాయంగా విద్యుత్‌ 

Advertisement