భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Jammu Kashmir: కాశ్మీర్‌లో హై అలర్ట్.. సీసీటీవీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పాక్ ఆపరేటివ్‌గా గుర్తింపు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా పరిరక్షణ కోసం గణనీయమైన చర్యలు ప్రారంభమయ్యాయి.
Rahul Gandhi: పేదల హక్కులను కాపాడాలి.. MGNREGAపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టిన నిర్ణయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు తెలిపారు.
Supreme Court: 'సిక్స్త్ సెన్స్'తో అంచనా.. అత్యాచార కేసులో శిక్ష రద్దు చేసిన సుప్రీం కోర్టు
ఓ అత్యాచార కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలకమైన, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Delhi: న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
APSRTC: ఇక బస్టాండ్‌కే వెళ్లాల్సిన పని లేదు.. వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్‌లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది.
Shashi Tharoor: పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.
Korean Queen: అయోధ్యలో కొరియా రాణి విగ్రహావిష్కరణ వెనుక ఉన్న కథ..
ఇటీవల అయోధ్యలో దక్షిణ కొరియాకు చెందిన రాణి హెయో వాంగ్-ఓక్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..
విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.
Shilpa Shetty: సోషల్ మీడియాలో శిల్పా శెట్టి డీప్‌ఫేక్ వీడియోలు.. గోప్యత ఉల్లంఘనపై కోర్టు సీరియస్
అత్యాధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు సైబర్ నేరగాళ్లు హద్దులు దాటుతున్నారు.
PM Modi: జెన్ జీ తోనే వికసిత్ భారత్ సాధ్యం.. నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు!
ప్రధాని నరేంద్ర మోదీ జెన్ జీ (Gen-Z) యువత అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.
Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?
బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థల వరకు... సత్యం కుమార్ ప్రయాణం నిజంగా ఓ అద్భుత గాథ.
RTC Employee: మెడికల్ అన్‌ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది.
Mumbai: ముంబైలో ఇల్లు కొనడం సులువు.. 15 ఏళ్లలో కనిష్ఠానికి గృహ స్థోమత!
ముంబయి లాంటి మహానగరంలో ఇల్లు కొనే కల నిజమవుతోంది.
Delhi High Court: ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రానికి హైకోర్టు 10 రోజుల గడువు
దిల్లీ హైకోర్టు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ (GST on Air Purifiers) తగ్గించే అంశంపై కేంద్రానికి 10 రోజులలోపు వివరణాత్మక స్పందన ఇచ్చేలా ఆదేశించింది.
ED: పాక్‌తో సంబంధాలు.. మతబోధకుడిపై కేసు
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మతబోధకుడు శంసుల్ హుదా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది.
Mysore: మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు దుర్మరణం
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 గురువారం రాత్రి మైసూరు (Mysore)లోని అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
GHMC: జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.. జోన్లు, సర్కిల్స్ సంఖ్య పెంపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad: హైదరాబాద్‌లో కొత్త దశ.. గ్రేటర్ అంతటా గ్రీన్ బస్సులే
దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల సరఫరాకు కేంద్రం పిలిచిన టెండర్లలో న్యాయపరమైన అడ్డంకులు తొలగైన తర్వాత, రెండు రాష్ట్రానికి సంబంధిత సంస్థలు అర్హత సాధించాయి.
Launches Rs.5 Meal: దిల్లీలో కొత్త పథకం.. కేవలం రూ.5కే భోజనం
దేశ రాజధాని దిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.
TTD Srivani Tickets: టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు దర్శన టిక్కెట్లు రద్దు
తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోదీ..
లక్నోలో కొత్త రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ
ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.
K-4 Ballistic Missile: భారత్ కీలక క్షిపణి పరీక్ష… K-4 SLBM విజయవంతం
భారత్ తన స్టెల్త్ సబ్‌మరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ (SLBM) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
Indian Army: భారత ఆర్మీ సిబ్బంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.. కానీ: ఆర్మీ కీలక నిర్ణయం
సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత రక్షణ శాఖ తాజాగా తన వైఖరిలో కొంత మార్పు చేసింది.
PM Modi: క్రీడలలో ఉన్న బంధుప్రీతి 2014 కి ముందే ముగిసింది: ప్రధాని మోదీ
క్రీడాకారుల ఎంపికలో ఒకప్పుడు కనిపించిన బంధుప్రీతి,అక్రమాలకు 2014తోనే పూర్తిగా తెరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
UP: యూపీలో కాల్పుల కలకలం.. అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
Tirupati: క్యాట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన తిరుపతి యువకుడు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) సంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (CAT)లో తిరుపతికి చెందిన ఎ.శ్రీవల్లభ 99.94 పర్సెంటైల్‌తో జాతీయస్థాయిలో 150 ర్యాంక్ సాధించాడు.
Telangana Govt: రైతు భరోసా పథకంపై ప్రభుత్వం తెలంగాణ కీలక నిర్ణయం.. ప్రతి ఎకరా భూమికి రూ.12,000
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది.
Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు టైరు పేలి 9 మంది మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.కడలూరు జిల్లాలో ఆర్టీసీబస్సు రెండు కార్లను ఢీ కొట్టడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు.
Indian vlogger detained in China:అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు.. చైనాలో 15గంటలపాటు భారత ట్రావెల్ వ్లాగర్‌ను నిర్బంధం..
అరుణాచల్ ప్రదేశ్ అంశంపై మాట్లాడిన కారణంగానే తనను చైనా అధికారులు అదుపులోకి తీసుకున్నారని భారత ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్ ఆరోపించారు.
Freight Corridor: కీలక దశకు ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు
దేశవ్యాప్తంగా సరుకు రవాణాలో కీలకంగా భావిస్తున్న ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (నార్త్-సౌత్ డీఎఫ్‌సీ) ప్రాజెక్టు ప్రస్తుతం కీలక దశకు చేరింది.
Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటెయినర్ లారీ, 13 మంది సజీవదహనం
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన కంటెయినర్ లారీ ఢీకొట్టింది.
Aviation ministry: రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి.. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు ఎన్వోసీలు మంజూరు
కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు కొత్త విమానయాన సంస్థలకు అధికారిక అనుమతి లభించింది.
Air Pollution: గాలి స్వచ్ఛంగా లేదు.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
దేశ రాజధాని దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Telangana Govt : జీతం తీసుకుంటూనే పింఛన్,ఇల్లు? 37 వేల మంది ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం
తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
Pawan Kalyan: నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్.. ఇప్పటంలో పవన్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు.
Chimakurthy: చీమకుర్తి బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కు జీఐ గుర్తింపునకు దరఖాస్తు
ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే బ్లాక్ గెలాక్సీ రకమైన గ్రానైట్‌కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్ పొందే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Medaram: మేడారంలో ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు.. రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు
ఈసారి మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో కొత్త రూపంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Telangana: బుద్వేల్ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం
ఔటర్ రింగ్ రోడ్డుతో ప్రాంతీయ రింగ్ రోడ్డును అనుసంధానించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.