భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
SP Balu: రవీంద్ర భారతిలో ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
Vande Bharat: నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
నరసాపురం నుంచి కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభమైంది.
Delhi Air Pollution : ఈ నెల 17న ఢిల్లీ-ఎన్‌సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందన్న విషయం తెలిసిందే.
Apache helicopters: భారత ఆర్మీకి త్వరలో అపాచీ హెలికాప్టర్లు.. నేవీలోకి సీహాక్ స్క్వాడ్రన్
భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Kolkata Messi Event : కోల్‌కతాలో 'మెస్సి' ఈవెంట్ కేసులో మరో ఇద్దరికి అరెస్టు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) శనివారం కోల్‌కతాలో పాల్గొన్న కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Piyush Goyal : తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పీయూష్ గోయల్
వచ్చే ఏడాది ఆరంభంలోనే పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
Bengal SIR: పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితా సవరణ: 58 లక్షల పేర్ల తొలగింపుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
Sabarimala: ఈ మండల యాత్రా సీజన్‌లో 25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల ప్రవాహం నిరంతరం పెరుగుతోంది.
Loksabha: 'ఓటు చోరీ' నినాదాలపై పార్లమెంట్‌లో రచ్చ,ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ఎంపీలు నిరసనలకు దిగారు.
India Labour Code: భారత్‌లో 4 రోజుల పని వారం సాధ్యమేనా? కేంద్ర కార్మిక శాఖ కీలక స్పష్టత
భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కువగా ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పనిచేసే పద్ధతినే అనుసరిస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలోని కౌలు రైతులకు శుభవార్త.. రూ.లక్ష వరకు తక్కువ వడ్డీ రుణాలు
ఆంధ్రప్రదేశ్‌లో సాగు చేస్తున్న కౌలు రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ముఖ్యంగా అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.
Air Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన,రైలు రాకపోకలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం తీవ్రమైన గాలి కాలుష్య సమస్యతో అల్లాడుతోంది.
PM Modi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. జోర్డాన్, ఇథియోపియా,ఒమన్ పర్యటనకు వెళ్లే ప్రధాని మోదీ విమానం ఆలస్యం
దిల్లీలో తీవ్రమైన పొగమంచు పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు దేశాల పర్యటనలో కొంత జాప్యం ఏర్పడింది.
Air bus: మధురపూడి విమానాశ్రయం కొత్త అధ్యాయం ప్రారంభం.. వచ్చేసిన ఎయిర్‌బస్‌లు
మధురపూడి విమానాశ్రయం అభివృద్ధిలో మరో కీలక దశకు చేరుకుంది.
Nitin Nabin: 'బెంగాల్‌లో కూడా గెలుస్తాం': బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్
పశ్చిమ బెంగాల్‌లో కూడా తమ పార్టీకి విజయం తప్పదని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
'Operation Sindoor 2.0: 'చైనా,టర్కీల మద్దతుతో పాక్ కవ్వింపు చర్యలు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పదనిపిస్తోంది: దుష్యంత్ సింగ్
చైనా, టర్కీ మద్దతుతో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో, భారత్ మరోసారి 'ఆపరేషన్ సిందూర్ 2.0' చేపట్టాల్సిన అవసరం తప్పదనే అభిప్రాయాన్ని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ వ్యక్తం చేశారు.
PM Modi: నేటి నుంచి 3 విదేశాల్లో మోదీ పర్యటన.. వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు.
Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన
ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం రూ.50 లక్షలు మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.
panchayat elections:రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.
RTC: ఆర్టీసీపై ఏడు నెలల్లో 14వేలకు పైగా ఫిర్యాదుల వెల్లువ.. పంక్చువాలిటీ నుంచి సిబ్బంది ప్రవర్తన వరకు
ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ నియామకం
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన బిహార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Sai S. Jadhav : 93 ఏళ్ల ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్.. ఆమె ఎవరంటే?
భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మక ఘటనం చోటు చేసుకుంది.
Revanth Reddy : రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు : సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని హెచ్చరించారు.
Telangana : ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్.. పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Kavitha: ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతోంది: కవిత ఫైర్
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
BJP: కాంగ్రెస్ తప్పులను ప్రజలు క్షమించరు: బీజేపీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
Telangana: రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగింపు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.
PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు
ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తమిళనాడులో పొంగల్ పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Karnataka: విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిన ఘటనలో, అదే విమానంలో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే, వైద్యురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడారు.
Inter Exams New Pattern 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సిలబస్‌ను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది.
Panchayat elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Mamata Banerjee: కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ఇటీవల కోల్‌కతాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Pax Silica: సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు.. భారత్‌కు దక్కని చోటు
ఏఐ (Artificial Intelligence) పురోగతికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసు (Supply Chain)ను బలోపేతం చేయడం లక్ష్యంగా, అమెరికా విదేశాంగ శాఖ 'ప్యాక్స్ సిలికా' (Pax Silica) పేరుతో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
Noida: దట్టమైన పొగమంచు ప్రభావం.. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పదుల సంఖ్యలో వాహనాలు ఢీ
ఉత్తర భారతంలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
CDS Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం.. పాకిస్థాన్‌కు చురకలంటించిన సీడీఎస్ అనిల్ చౌహాన్
మాటలతో యుద్ధాలు గెలవడం సాధ్యం కాదని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమవుతుందని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.
Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు.
Delhi Pollution: కాలుష్య కోరల్లో రాజధాని.. దిల్లీలో వాయు నాణ్యత AQI 387
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత కష్టం అయ్యింది.
AP FiberNet Case: సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. మూడేళ్లుగా కొనసాగుతున్న కేసును కొట్టేసిన ఏసీబీ
విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది.
Andhra Pradesh: విద్యార్థులకు స్కూల్ కిట్లు.. రూ.830.04 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ కిట్ల సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.