LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

10 Dec 2025
ఇండిగో

IndiGo crisis: ఇండిగో సంక్షోభం: ఆర్థిక నష్టం, ప్రభుత్వ చర్యలపై కోర్టు ప్రశ్నలు

ఇండిగో సంక్షోభంపై దిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

CIC appointments: సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు.

10 Dec 2025
దిల్లీ

Delhi economy: ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభప్రభావం.. రూ.1,000 కోట్లు నష్టం

ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్లు నష్టపరిచిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది.

10 Dec 2025
దీపావళి

Deepavali: యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి

దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి.

Tirumala: తిరుమలలో మరో కుంభకోణం.. పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ దందా

కలియుగంలో విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు భక్తుల్లో గాఢమైన ఆందోళనను నెలకొల్పుతున్నాయి.

10 Dec 2025
దిల్లీ

Goa nightclub: గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదం: నేను 'స్లీపింగ్‌ పార్ట్‌నర్‌'ని మాత్రమే:  సహ యజమాని గుప్తా 

గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై (Goa Nightclub Fire) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.

PM Modi on Unclaimed assets: 'మీ డబ్బు… మీ హక్కు': క్లెయిమ్‌ చేయని ఆస్తులపై మోదీ పోస్టు 

క్లెయిమ్‌ చేయబడని ఆస్తులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన లింక్డ్‌ఇన్‌ అకౌంట్‌లో ఓ సందేశం పోస్ట్‌ చేశారు.

Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు, ప్రారంభ సమయాలు ఇవే..

క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగల వేళ ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందన్న అంచనాలతో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

10 Dec 2025
దిల్లీ

Delhi: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు: సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు

గోవాలోని ఆర్పోరా బీచ్ వద్ద ఉన్న'బిర్చ్ బై రోమియో లేన్'నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

10 Dec 2025
జైపూర్

Jaipur: జైపూర్ మహారాజా కాలేజీలో హింసాత్మక ఘటన.. విద్యార్థులపై ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డ దుండగులు

జైపూర్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక మహారాజా కాలేజీ పరిసరాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

10 Dec 2025
తెలంగాణ

Telangana Rising Global Summit:రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్‌లో వెల్లువెత్తిన పెట్టుబడులు

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసింది.

10 Dec 2025
తెలంగాణ

Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు 

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

10 Dec 2025
అమరావతి

Minister lokesh: అమరావతిలో క్రియేటివ్‌ ల్యాండ్‌ ప్రాజెక్టు.. రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం

అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌ వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు.

Indigo: ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం 

ఇటీవల వరుసగా 2,000కు పైగా ఫ్లైట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజూ నిర్వహించే ఫ్లైట్ల సంఖ్యను 10 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

09 Dec 2025
తెలంగాణ

Sridhar Babu: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో భారీ ఉద్యోగాల అవకాశాల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామంటూ మంత్రి శ్రీధర్‌ బాబు ప్రకటించారు.

Rahul Gandhi: ఎన్నికల సంస్కరణలపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్‌గాంధీ 

ఎన్నికల సంస్కరణల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Andhra News: పంట అవశేషాలను తగులబెట్టకండి.. రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను నిప్పంటించి కాల్చకుండా, వాటిని మట్టిలో కలిపేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.

AP High Court: తిరుమల పరకామణి చోరీ కేసు విచారణలో.. హైకోర్టు కీలక ఆదేశాలు

తిరుమల పరకామణి చోరీ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: ఎస్‌ఐఆర్ కొనసాగాల్సిందే: రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు 

పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)కు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నాయి.

09 Dec 2025
ఇండిగో

Indigo: ఇండిగో సంక్షోభం,DGCA కీలక నిర్ణయం.. శీతాకాల షెడ్యూల్లో 5% కోత..! 

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో (Indigo) సంక్షోభం నేపథ్యంలో,ఈ సంస్థకు సంబంధించిన విమాన సర్వీసులపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది.

09 Dec 2025
గోవా

Blue Corner Notice: అగ్ని ప్రమాదం తర్వాత పరారీలో లూథ్రా సోదరులు.. రంగంలోకి  ఇంటర్‌పోల్ !

గోవాలోని 'బర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు థాయిలాండ్‌కు పరారయ్యారని గోవా పోలీసులు గుర్తించారు.

Sonia Gandhi: పౌరసత్వానికి ముందే పేరు నమోదు? సోనియా గాంధీకి రౌజ్ అవెన్యూ సెషన్స్‌ కోర్టు నోటీసులు..!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి.

09 Dec 2025
తిరుపతి

Tirupati: డిసెంబర్ 15 నుంచి తిరుపతిలో 'నో హెల్మెట్ - నో పెట్రోల్' అమలు.. కఠినంగా అమలు!

తిరుపతిలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించరాదని పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

09 Dec 2025
ఇండిగో

Rammohan Naidu: ఇండిగోపై చ‌ర్య‌లు తీసుకుంటాం: కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు

ఇండిగో విమాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు.

Himachal Pradesh: పెళ్లి ఇంట విషాదం.. రూఫ్‌ కూలి 40 మందికి గాయాలు.. 

హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. చంబా జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.

09 Dec 2025
తెలంగాణ

Revanth Reddy: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ.. పర్చువల్ గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ఆవిష్కరించారు.

09 Dec 2025
తెలంగాణ

Bomb Threat: తెలంగాణ సీఎంవో, లోక్ భవన్‌లకు బాంబు బెదిరింపులు..

తెలంగాణ సీఎం కార్యాలయం (సీఎంవో), లోక్ భవన్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి.

PM Modi: 'ప్రజలు ఇబ్బంది పడకూడదు': ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ సీరియస్

గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

09 Dec 2025
తెలంగాణ

Holidays List 2026 : 2026లో తెలంగాణా ప్రభుత్వ సెలవులు ఖరారు.. మొత్తం ఎన్ని రోజులంటే? 

2025 సంవత్సరం చివరికి దగ్గరపడుతుండగా, 2026 సంవత్సరం ప్రారంభం కానుంది.

Lowest Temperatures: రికార్డు స్థాయిలో చలి.. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో అల్లూరి ఏజెన్సీ గడ్డకట్టేలా!

అల్లూరి ఏజెన్సీలో తీవ్రమైన చలి నెలకొంది. ప్రాంతవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో సింగిల్ డిజిట్‌ టెంపరేచర్లు నమోదవుతున్నాయి.

09 Dec 2025
తమిళనాడు

Actor Vijay: పుదుచ్చేరిలో విజయ్‌ బహిరంగ సభ.. తుపాకీతో భద్రతా సిబ్బందికి పట్టుబడిన వ్యక్తి..!

కరూర్‌ ఘటన తరువాత,ప్రముఖ నటుడు,టీవీకే (TVK)చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరి లో బహిరంగ సభ నిర్వహించారు.

09 Dec 2025
హైదరాబాద్

Hyderabad Tourism: హైదరాబాద్‌ కొత్వాల్‌గూడ వద్ద కృత్రిమ బీచ్ ఏర్పాటు.. 235 కోట్లతో.. 35 ఎకరాల్లో..

హైదరాబాద్ పర్యాటక రంగానికి వినూత్న రూపం దాల్చబోతోంది.

chandrababu: జీఎస్‌డీపీ వృద్ధిలో దూసుకెళ్తున్న ఏపీ: సీఎం చంద్రబాబు

ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు ఆశాజనకంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Nara Lokesh: ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సెలెస్టా వీసీకి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో చురుగ్గా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

09 Dec 2025
తెలంగాణ

Telangana Rising Global Summit: తొలి రోజు రూ.3,97,500 కోట్లు పెట్టుబడులు.. ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంఓయూలు

'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' తొలి రోజే పెట్టుబడుల వెల్లువెత్తింది.

09 Dec 2025
గోవా

Goa night club owners: థాయిలాండ్ పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు 

25 మంది మృతికి దారితీసిన గోవా నైట్‌క్లబ్ ఘటనలో కీలక నిందితులైన క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రా దేశాన్ని విడిచి పారిపోయారు.

Kishan Reddy: గ్లోబల్ కంపెనీల హబ్‌గా భారత్‌ : కిషన్‌రెడ్డి 

దశాబ్దకాలంగా భారత్‌కు విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం పాటిస్తున్న పారదర్శకత, జవాబుదారీతనం కారణంగానే ఈ పెట్టుబడులు మరింత ఆకర్షణీయమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

DK Shivakumar: అభివృద్ధి, పెట్టుబడుల్లో బెంగళూరుతో సమానంగా హైదరాబాద్ పోటీ : డీకే శివకుమార్

అభివృద్ధి, పెట్టుబడుల రంగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ సమానంగా పోటీపడుతోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.

08 Dec 2025
తెలంగాణ

#NewsBytesExplainer: తెలంగాణలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై లేని క్లారిటీ 

ఆపద మొక్కులు అన్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారం. . ఎన్నికల సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్స్, సామాజిక వర్గాల ప్రాధాన్యతలకు సంబంధించిన జాబితా పార్టీకి ఇచ్చారు.

Revanth Reddy : అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ : సీఎం రేవంత్‌ రెడ్డి

కొత్త రాష్ట్రంగా వెలుగులోకి వచ్చిన తెలంగాణ వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.