భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vladimir Putin's India: వాణిజ్యం,రక్షణ ఒప్పందాలు,కార్మిక ఒప్పందాలు… వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన దేని గురించి?
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు రానున్నారు.
Stray Dogs: వీధి కుక్కల రక్షణలో నవజాత శిశువు: నదియా ఘటన వైరల్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల కారణంగా చిన్నారులపై విషాదం కలిగించే వార్తలు వస్తున్న తరుణంలో, ఓ శిశువు కోసం వీధి కుక్కలు రక్షకులుగా మారిన ఘట్టం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Bharat Taxi: ఓలా,ఉబర్‌కు ప్రత్యామ్నాయంగా రాబోతున్న భారత్ టాక్సీ
దిల్లీ, గుజరాత్ వీధుల్లో కొత్త మొబిలిటీ విప్లవానికి శ్రీకారం చుట్టుతోంది.
Delhi Municipal By-Polls: ఢిల్లీ మున్సిపల్ బైపోల్స్‌లో 7 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ
దేశ రాజధాని దిల్లీలో జరిగిన మున్సిపల్ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండాలు రెపరెపలాడాయి.
PM Modi-Congress: మోదీపై కాంగ్రెస్ మరో వివాదాస్పద వీడియో.. రెడ్ కార్పెట్ పై చాయ్ అమ్ముతున్న ప్రధాని మోదీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్ పర్యటనకు రానున్నారు.
Rahul Mamkootathil: రేప్ కేసు తర్వాత.. మరో యువతి ఫిర్యాదుతో చిక్కుల్లో కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ తనపై అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ కేరళకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Hyderabad: పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా.. హైదరాబాద్‌లో నైట్ బజార్లు, ఫుడ్ కోర్టుల నిర్వహణ
ప్రపంచ మార్కెట్ ధోరణులను అనుసరిస్తూ,హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రాత్రిపూట కూడా వాణిజ్య, ఉద్యోగ కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి.
Andhra News: గూగుల్ డేటా సెంటర్ క్యాంపస్‌కు భూముల అప్పగింతకు ప్రభుత్వ అనుమతి
విశాఖపట్టణంలో గూగుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ డేటాసెంటర్ ప్రాజెక్టుకు అవసరమైన భూముల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Transportation System: ఓఆర్‌ఆర్‌కు 2 గంటల్లోనే చేరేలా.. విజన్-2047లో అధునాతన రవాణా వ్యవస్థ
ఆసుపత్రులకు వెళ్లే రోగులైనా,కాలేజీల బాట పట్టే విద్యార్థులైనా,పంటలను మార్కెట్‌కు తరలించే రైతులైనా... తెలంగాణలోని ప్రజల్లో దాదాపు 90 శాతం మంది రాష్ట్రం ఎక్కడ ఉన్నా రెండు గంటల్లోనే హైదరాబాద్ బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్) చేరుకునేలా 'విజన్-2047' ప్రణాళిక ముసాయిదా సిద్ధమవుతోంది.
Telangana: సైబర్ నేరాల నివారణకు 'ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్'.. ప్రచారాన్ని ప్రారంభించిన డీజీపీ
సైబర్ నేరాల నుండి మనలను రక్షించేది మన అప్రమత్తతేనని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణలో డ్రోన్ల కోసం దేశంలోనే ప్రత్యేక డిఫెన్స్ ఫెసిలిటీ: మంత్రి శ్రీధర్‌బాబు
దేశంలోనే తొలి సారి తెలంగాణలో డ్రోన్ల కోసం ప్రత్యేక రక్షణ సౌకర్యం ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
Telangana: తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు .. ఇక లోక్‌భవన్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చింది.
Fact Check: కిలో అరటిపండ్లు 50 పైసలే? సంచలనంగా వైఎస్ జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ చేసిన ట్వీట్‌లో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలకు మాత్రమే విక్రయిస్తున్నాయని చెప్పడం పై ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసింది.
Nellore: డిసెంబర్ 18న నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం.. కలెక్టర్ అధికారిక ప్రకటన
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగుతున్న వేళ, మేయర్ పొట్లూరి స్రవంతిపై డిసెంబర్ 18న అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు అధికారికంగా నిర్ణయించారు.
PMO: పీఎంవో భవనం పేరు మార్పు.. ఇకపై సేవాతీర్థ్!
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
Amaravati: అమరావతికి రెండో విడత భూ సమీకరణకు నోటిఫికేషన్.. ఏడు గ్రామాల్లో భూ సమీకరణ బాధ్యత CRDA కమిషనర్‌కు అప్పగింత
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Nara Lokesh: ఏపీలో 'మొంథా' విధ్వంసం.. నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను భారీ విధ్వంసానికి కారణమైందని, మొత్తం రూ. 6,352 కోట్ల నష్టం జరిగినట్లు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత వివరించారు.
IIT placement drive: ఆఫర్లు వెనక్కి తీసుకున్న 20కిపైగా సంస్థలపై ఐఐటీల ప్లేస్‌మెంట్ వేటు
క్రితం విద్యా సంవత్సరంలో ఐఐటీల విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ ఆఫర్లను చివరి క్షణంలో వెనక్కి తీసుకున్న కారణంగా 20కిపైగా కంపెనీలను ఈ ఏడాది ఐఐటీల ప్లేస్‌మెంట్ డ్రైవ్ నుంచి నిషేధించినట్లు సమాచారం.
Air India: ఎయిర్ వర్థినెస్ లైసెన్సు లేకుండానే ఎనిమిది సార్లు ఎగిరిన ఎయిర్ ఇండియా ఏ320 విమానం.. డీజీసీఏ దర్యాప్తు
చెల్లుబాటు అయ్యే ఎయిర్‌వర్థినెస్ లైసెన్స్ లేకుండానే ఎయిర్ ఇండియా సంస్థ ఏ320 విమానాన్ని ఎనిమిది సార్లు నడిపినట్లు వెలుగులోకి రావడంతో తీవ్ర భద్రతా లోపం బయటపడింది.
Supreme Court: 'వారికి రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలకలా ?'..? రోహింగ్యాల అక్రమ వలసలపై సుప్రీం
రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హేబియస్ కార్పస్ పిటిషన్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Sanchar saathi app: సంచార్ సాథీని డిలీట్ చేసుకోవచ్చు: వెనక్కి తగ్గిన కేంద్రం
భారతంలో విక్రయించే అన్ని మొబైళ్లలో ప్రభుత్వ రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ సంచార్ సాథీ (Sanchar Saathi App)ను డిఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని కేంద్రం మొబైల్ తయారీ సంస్థలకు సూచించింది.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్.. భగ్గుమన్న విపక్షాలు
భారతదేశంలో తయారయ్యే మొబైళ్లయినా, విదేశాల నుంచి దిగుమతి అయ్యే హ్యాండ్‌సెట్లయినా అన్నింటిలోను 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో మరో కొత్త నిర్ణయం.. భద్రతా సేవలలో ట్రాన్స్‌జెండర్లు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవం అందించాలనే లక్ష్యంతో ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది.
Operation Sindoor Link: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఐఎస్‌ఐతో లింక్.. వాట్సప్ ద్వారా రహస్య సమాచారం లీక్..!
పాకిస్థాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై పోలీసులు తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నారు.
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్‌పై దుమారం.. పార్లమెంటులో రేణుకా చౌదరి అడ్జర్న్‌మెంట్ మోషన్
సైబర్ నేరాల నియంత్రణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన "సంచార్ సాథీ" యాప్‌ను ఇకపై ప్రతి కొత్త మొబైల్ ఫోన్‌లో ముందుగానే ఇన్‌బిల్‍డ్‌గా ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Cyclone Ditwah: బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో 'దిత్వా' తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Quantum Valley: అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది.
Train Tickets: ట్రైన్ ఆలస్యమైతే చాలు… ఈ ఒక్క స్టెప్‌తో టికెట్ డబ్బులు పూర్తిగా రీఫండ్!
మీ ట్రైన్ రైల్వే శాఖ నిర్ణయించిన సమయానికి మూడు గంటలకు మించి ఆలస్యమైందా? ట్రైన్‌లో ఏసీ పనిచేయకపోతుందా? రైలు దారి మళ్లించారా?
CS Vijayanand: ప్రయివేటు ఆలయాలపై స్పెషల్ ఫోకస్.. రద్దీ నియంత్రణకు సీఎస్ కీలక ఆదేశాలు!
రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాల్లో భక్తుల రద్దీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు.
TTD: తిరుమల వైకుంఠ దర్శనాలకు ఈ-డిప్ ఎంపిక జాబితా 2 గంటలకు రిలీజ్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వచ్చే 30వ తేదీ నుంచి వైకుంఠద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshanam) ప్రారంభం కానున్నాయి.
Bay Of Bengal: బంగాళాఖాతంలో 4.2 తీవ్రతతో భూకంపం
ఈ రోజు ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది.
Chennai: చెన్నై మెట్రో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం.. సొరంగ మార్గంలో నిలిచిపోయిన మెట్రో రైలు
చెన్నై మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి మంగళవారం ఉదయం ఊహించని పరిస్థితి ఎదురైంది.
Bomb In Flight: ప్రయాణంలో ఉండగా విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో కువైట్-హైదరాబాద్ విమానం ముంబైకి మళ్లింపు
ఇటీవల అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, తాజాగా కువైట్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాల్సిన ఇండిగో విమానానికి (ఫ్లైట్ నంబర్ 6E 1234) బాంబు హెచ్చరిక ఈ-మెయిల్ రూపంలో అందడం తీవ్ర కలకలం సృష్టించింది.
Teachers: ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కార్ కొత్త నిబంధనలు.. నెలరోజులు గైర్హాజరైతే... ఉద్యోగం ఊస్ట్..!
ప్రభుత్వపాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు పని వేళలను పాటించకపోవడం,అనుమతి లేకుండా సెలవులు పెట్టడం వంటి అలవాట్లు ఇకపై కొనసాగనివ్వబోమని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
Andhra News: టెన్త్ విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు
పదో తరగతి విద్యార్థులు సాధించిన సరాసరి మార్కులను ప్రామాణికంగా తీసుకొని, ఆయా సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులకు గ్రేడింగ్ వ్యవస్థ అమలు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
GST: కొత్త జీఎస్టీ అమలుతో.. నవంబర్‌లో రూ.131 కోట్ల లోటు
జీఎస్టీ 2.0 అమలుతో రాష్ట్రానికి వచ్చే పన్ను ఆదాయంపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.
Vijayawada: గొల్లపూడి-కనకదుర్గ వారధి మధ్య భారీ పైవంతెన.. ఎన్‌హెచ్-65 విస్తరణలో 5 కి.మీ. మేర నిర్మాణం
విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65ను ఆరు లైన్లుగా విస్తరించే పనుల్లో భాగంగా నగర పరిధిలో భారీ పైవంతెన నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
Shamirpet PS: శామీర్‌పేట్ పీఎస్‌కి ప్రత్యేక స్థానం.. దేశంలోనే ఏడో స్టేషన్‌గా గుర్తింపు
దేశవ్యాప్తంగా హోంశాఖ ప్రతేడాది ఎన్నుకునే 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపును పొందింది.
Magunta Srinivasula Reddy: రాజకీయాలకు తెలుగుదేశం ఎంపీ గుడ్ బై.. వచ్చే ఎన్నికల్లో బరిలోకి కుమారుడు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది.
SC entrusts CBI: డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. డిజిటల్ అరెస్టులపై దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ..
దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.