LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Special Trains : ఏపీ,తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్.. క్రిస్మస్,సంక్రాంతికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.

PM Modi: ప్రైవేటు రాకెట్ విప్లవం.. సైకిల్‌ నుంచి రాకెట్‌ వరకు.. భారత అంతరిక్ష విజయాల ప్రస్థానమిది : మోదీ

శంషాబాద్‌లోని స్కైరూట్‌ ఇన్ఫినిటీ క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

27 Nov 2025
అమరావతి

Amaravati: ఏపీ రాజధాని రైతు సమస్యలపై త్రిసభ్య కమిటీ సమావేశం

రాజధాని పరిధిలోని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం మరోసారి సమావేశమైంది.

Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

27 Nov 2025
హైదరాబాద్

Hyderabad : ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్‌.. ఎన్నో స్థానంలో ఉందంటే?

ప్రపంచంలో అత్యుత్తమ 100 నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తన స్థానాన్ని దక్కించుకుంది.

Garib Rath Express: బారాబంకిలో తప్పిన భారీ రైలు ప్రమాదం.. రైల్వే ట్రాక్‌పై పడ్డ డంపర్

ఉత్తర్‌ప్రదేశ్‌లో బారాబంకి ప్రాంతంలో భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది.

27 Nov 2025
తెలంగాణ

Telangana: నేటి నుంచి ప్రారంభం కానున్న మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ.. 29 వరకు నామినేషన్ల స్వీకరణ 

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గురువారం నుంచి అధికారికంగా మొదలుకానుంది.

TTD : యాంకర్ శివ జ్యోతి ఆధార్ బ్లాక్ చేసిన టిటిడి… శ్రీవారి దర్శనంపై జీవితకాల నిషేధం 

ప్రసిద్ధ టెలివిజన్ యాంకర్‌ శివ జ్యోతి కుటుంబం చుట్టూ నెలకొన్న వివాదం నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక చర్యలు చేపట్టింది.

27 Nov 2025
తెలంగాణ

Panchayat Elections: ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు.. పంచాయతీరాజ్‌ శాఖ నివేదిక

పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి కేటాయించిన స్థానాల సంఖ్య ఈసారి మరింత పెరిగిందని పంచాయతీ రాజ్‌ శాఖ నివేదిక స్పష్టం చేసింది.

Vizag : 400 ఎకరాల్లో రిలయన్స్‌ డేటా సెంటర్‌.. 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి.. 

విశాఖపట్టణం మరో మూడు-నాలుగు సంవత్సరాల్లో దేశంలోనే ప్రధాన డేటా సెంటర్‌ కేంద్రంగా ఎదగబోతోంది.

26 Nov 2025
దిల్లీ

Al Falah University: అల్ ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్ మదర్సా..

దిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

26 Nov 2025
దిల్లీ

Kamal Kishore: కమలా పసంద్ అధినేత ఇంట్లో విషాదం.. కోడలి అనుమాస్పద మృతి..

దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

DK Shivakumar: 'వేచి ఉండండి'.. కర్ణాటక సీఎం మార్పు ఊహాగానాలు మధ్య రాహుల్ గాంధీ డికె శివకుమార్‌కు మెసేజ్

కర్ణాటకలో ముఖ్యమంత్రి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారంలోకి దిగారు.

Supreme Court: దేశవ్యాప్తంగా 'SIR' ను నిలిపివేయలేం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న 'SIR' విధానాన్ని వెంటనే నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పిటిషనర్లకు అనుకోని దెబ్బ తగిలింది.

Nara Lokesh: డిసెంబరు 6 నుంచి అమెరికాలో మంత్రి లోకేశ్ పర్యటన… 

అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆకర్షించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మళ్లీ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

26 Nov 2025
డ్రోన్

Indrajal Ranger: భారతదేశపు మొట్టమొదటి పూర్తి మొబైల్, AI- ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వాహనం ప్రారంభం

ప్రపంచంలోనే మొదటి ఆటోనమస్ యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనంను ప్రారంభించారు.

#NewsBytesExplainer: నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పున్న కైలాష్ మధ్య కొత్త వివాదం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు.

26 Nov 2025
ఎన్ఐఏ

Delhi blast: దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ 

దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు తాజాగా అరెస్టు చేశారు.

AP Rain : ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పింది.

Constitution Day: రాజ్యాంగ విధుల‌ను స‌క్ర‌మంగా నిర్వర్తించండి..దేశ పౌరుల‌కు ప్రధాని మోదీ లేఖ

దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం సూచించిన బాధ్యతలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Telangana : హైదరాబాద్‌లో సాఫ్రాన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్‌ సర్వీసెస్‌ను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ

హైదరాబాద్‌లోని సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించారు.

Arunachal Woman: నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్‌ మహిళ

చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ వెల్లడించారు.

Rain Alert : దూసుకొస్తున్న భారీ ముప్పు.. బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు.. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. 

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.

26 Nov 2025
భారతదేశం

BrahMos: బ్రహ్మోస్ మిస్సైల్‌పై పలు దేశాల ఆసక్తి.. ఫైనల్‌కు చేరిన ఇండోనేషియాతో ఒప్పందం..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్‌పై విస్తృతమైన ప్రతిదాడులు ప్రారంభించింది.

25 Nov 2025
తెలంగాణ

Telangana panchayat elections: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్

తెలంగాణ పంచాయతీ ఎన్నికల-2025 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా విడుదల చేసింది.

25 Nov 2025
తెలంగాణ

Telangana Cabinet Meeting: జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిని విస్తరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

Mamata Banerjee: 'బెంగాల్‌లో నన్ను టార్గెట్ చేస్తే...' బీజేపీ పునాదులు కదిలిస్తా: మమతా బెనర్జీ

భారతీయ జనతా పార్టీ తనతో నేరుగా రాజకీయ పోటీ చేయలేకపోతోందనీ, తమను ఎన్నికల్లో ఓడించడం భాజపాకు సాధ్యం కాదనీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు.

Andhra News: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుది ఆమోదం తెలిపారు.

Weather: అండమాన్‌ సమీపంలో వాయుగుండం.. కోస్తాంధ్ర,రాయలసీమలో వర్షాలు పడే అవకాశాలు

మలక్కా జలసంధి పరిసరాల్లో,దక్షిణ అండమాన్‌కు ఆనుకుని ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది.

25 Nov 2025
తెలంగాణ

TG News: తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌, అధికారిక నోటిఫికేషన్‌ ఇవాళ సాయంత్రం విడుదల కానున్నాయి.

25 Nov 2025
భారతదేశం

#NewsBytesExplainer: మావోయిస్టులకు లొంగిపోవడం లేదా ఎన్‌కౌంటర్‌ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదా?

మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి, ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే అన్ని ఆయుధాలను పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

PM Modi: రాముడు ప్రతి మనసులో ఉన్నాడు, కులతత్వానికి చోటులేదు: ప్రధాని 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం అయోధ్యలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం శతాబ్దాలుగా మిగిలిన గాయాలను నయం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

25 Nov 2025
అయోధ్య

Dhwajarohan at Ayodhya: అయోధ్యలో వైభవంగా ధ్వజారోహణం.. కాషాయ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో ఒక అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది.

25 Nov 2025
కర్నూలు

TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన

రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.

25 Nov 2025
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో బుధవారం మంచి నీటి సరఫరా బంద్

హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలకు బుధవారం తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఆగనుందని వాటర్‌బోర్డు ప్రకటించింది.

AP Rains: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు.. రెండు రోజుల్లో తుపాను ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలోని తాజా వాతావరణ మార్పులు నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

25 Nov 2025
దిల్లీ

Delhi: ఢిల్లీ తీవ్ర వాయు కాలుష్యం.. ఉద్యోగుల్లో 50%కు వర్క్ ఫ్రం హోం ఆదేశం

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్య స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో,ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 382కి చేరిన నేపథ్యంలో పర్యావరణ శాఖ సోమవారం కీలక నిర్ణయం ప్రకటించింది.

25 Nov 2025
అయోధ్య

Ayodhya Ram : నేడే రామాలయంపై ధ్వజారోహణం.. ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రం అయోధ్యలో మరో చారిత్రాత్మక సందర్భం ఆవిష్కృతం కానుంది.