భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ditwa: దిత్వా తుపాను ప్రభావం.. రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి కొనసాగుతున్న దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
Supreme Court: వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును పొడిగింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
గత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ (సవరణ) చట్టం 2025 ను ఆమోదించిన విషయం తెలిసిందే.
NIA: దిల్లీ పేలుడు కేసు.. షాహిన్ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు
దిల్లీ బ్లాస్ట్ కేసు (Delhi Blast) విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరింత వేగవంతం చేసింది.
Eknath Shinde: పురపాలిక ఎన్నికల వేళ.. మహారాష్ట్ర ఎన్డీయే కూటమిలో విభేదాలు.. సంకీర్ణ ధర్మం పాటించాలంటూ షిండే సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల సమయంలో అధికార మహాయుతి కూటమిలో అంతర్గత వాదవివాదాలు మరింత బలపడాయి.
LokSabha: మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
లోక్‌సభలో మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్ - 2025కు ఆమోదం లభించింది.
Bomb Threat: బాంబు బెదిరింపులతో కేరళ ముఖ్యమంత్రి నివాసం,ప్రైవేట్ బ్యాంకులో తనిఖీలు.. అప్రమత్తమైన పోలీసులు
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్న వేళ, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని మరో బెదిరింపు వచ్చింది.
Vladimir Putin: పుతిన్ పర్యటనలో రష్యాతో ఆయుధ డీల్స్‌పై భారత్ చర్చలు
ఈ వారం భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రానున్న నేపథ్యంలో, రష్యాతో కీలక ఆయుధ ఒప్పందాలపై చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్ వర్గాలు వెల్లడించాయి.
Priyanka Gandhi: ప్రజా సమస్యలు లేవనెత్తితే డ్రామా అంటారా? మోదీపై ప్రియాంకా గాంధీ ఫైర్!
చట్టసభల్లో డ్రామాలొద్దని, విపక్షాలకు టిప్స్ ఇవ్వడానికి సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఎద్దేవాపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా స్పందించారు.
Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రారంభం నుంచే గందరగోళం… రెండుసభలు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈసారి సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 13 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు అంచనా.
Mumbai: ముంబయిలో షాకింగ్ ఘటన.. మీటింగ్ పేరుతో మహిళను పిలిచి నగ్నంగా ఫోటోలు తీసిన ఎండీ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోరమైన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.
Times Square: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బాలీవుడ్ స్టైల్లో.. ప్రియురాలికి ప్రపోజ్
ఒక భారతీయ యువకుడు తన ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేస్తూ ప్రియురాలికి ప్రత్యేకంగా ప్రపోజ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
Bengaluru traffic: బెంగళూరు ట్రాఫిక్‌పై ఎంపీ రాజీవ్ రాయ్ ఫైర్.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్
ఇటీవలి కాలంలో బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యపై పలువురు ప్రముఖులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
TG Govt: తెలంగాణ మహిళా సంఘాలకు భారీ ఊతం..మరో 448 అద్దె బస్సుల కేటాయింపు
తెలంగాణలో మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం గట్టి ప్రోత్సాహం అందిస్తోంది.
GRAP-4: ముంబైలో పెరిగిన కాలుష్యం.. GRAP-4తో కఠిన ఆంక్షలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో, అధికారులు అత్యంత కఠినమైన GRAP-4 నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చారు.
PM Modi: రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రధాని మోదీ అభినందనలు..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
Visakhapatnam: పర్యాటకులకు శుభవార్త.. విశాఖ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో విశాఖ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై నిర్మించిన ఆహ్లాదకరమైన గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారికంగా ప్రారంభించారు.
PM Modi: ప్రతిపక్షం నిరాశ నుండి బయటపడి తన బాధ్యతను నెరవేర్చాలి: పార్లమెంటు సమావేశానికి ముందు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ"వికసిత్ భారత్" దిశగా దేశం ముందుకు సాగుతోంది అని తెలిపారు.
Operation Sagar Bandhu: శ్రీలంక నుండి సురక్షితంగా భారత్‌కు 400 మంది భారతీయులు
దిత్వా తుఫాను శ్రీలంకను తీవ్రంగా అతలాకుతలం చేసింది.ముసురుకొట్టిన భారీ వర్షాల వల్ల దేశవ్యాప్తంగా విస్తారమైన ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి.
Kerala: కేరళలో సీఎం,మాజీ ఆర్థిక మంత్రి ఇస్సాక్ తదితరులకు ఈడీ నోటీసులు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పాటు మాజీ ఆర్థిక మంత్రి టి.ఎం. థామస్ ఐజాక్‌కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది.
Ticket Booking: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కు నేటి నుంచి కొత్త ఓటీపీ నిబంధనలు
డిసెంబర్ 1వ తేదీతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి.
Revanth Reddy: 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేలకు ప్రభుత్వ ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించాలని నిర్ణయించింది.
Parliament Winter Session: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. 14 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Polavaram: వేగంగా సాగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులు.. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోగా నీరందించేలా ప్రణాళిక
ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ఎడమ కాలువ పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతున్నాయి.
Cyclone Ditwah: తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను.. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు
దక్షిణ భారత తీరాన్ని ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి వైపు ఉత్తర దిశగా కదులుతూ రెండు రోజులుగా తీరప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేసిన దిత్వా తుపాను ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండ స్థాయికి బలహీనపడింది.
Tamil Nadu: తమిళనాడులో రెండు బస్సుల ఢీ.. 11 మంది దుర్మరణం
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Parliament winter session: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. SIR పై ప్రతిపక్షాల తీవ్ర ఆందోళన
రేపటి నుంచి ప్రారంభం కాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఉత్కంఠకు దారితీసే అంశంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో ఆదివారం ఆల్ పార్టీ సమావేశం నిర్వహించారు.
SIR: ఓటర్లకు శుభవార్త.. 'ఎస్‌ఐఆర్' గడువు మరో వారం పొడిగింపు
ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో ఏడు రోజులు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
A320 Family Planes: భారత ఎయిర్‌లైన్స్ వేగవంతమైన స్పందన.. ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ సమస్య పరిష్కారం
భారత్ ఎయిర్ లైన్స్ వినియోగిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో గుర్తించిన సాఫ్ట్‌వేర్ సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదివారం ప్రకటించింది.
PM Modi: యువత పట్టుదలే పరిశోధనలో భారత్ విజయాలకు కారణం : మోదీ
పరిశోధన, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్పష్టం చేశారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు.. సోనియా-రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
Zonal System In AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది.
Cyclone Ditwah: దిత్వా తుపాను ఎఫెక్టు.. దక్షిణ కోస్తాకు భారీ వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీరానికి సమీపంగా 'దిత్వా' తుపాను కొనసాగుతోంది.
Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 32 షాపులు దగ్ధం
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదే క్రమంలో శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
#NewsBytesExplainer: పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఎందుకు? గ్రామీణ పరిపాలనలో మార్పులు ఏంటో తెలుసా?
తెలంగాణలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వివాదం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Cyclone Ditwah: తీవ్రవాయుగుండగా దిత్వా తుపాను.. గంటకు 7కి.మీ వేగం
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి, శ్రీలంక తీరాన్ని ఆనుకొని ముందుకు సాగుతున్న దిత్వా తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి సుమారు 300 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమై ఉంది.
Airbus: ఎయిర్‌బస్ ఏ320లకు 'సన్ స్ట్రోక్'.. సోలార్ రేడియేషన్‌ను ఎలా దెబ్బతీసిందంటే?
భానుడి ప్రతాపం ప్రపంచ పౌరవిమానయానాన్ని ఒక్కసారిగా కుదిపేసింది.
TTD: తితిదే కల్తీ నెయ్యి కుంభకోణం.. మరో 11 మంది పేర్లు నిందితుల జాబితాలో చేర్చిన సిట్
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది.
Karnataka: హైకమాండ్ ఆదేశాలపై సిద్ధరామయ్య ఇంట్లో డీకే శివకుమార్ కీలక భేటీ!
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంశంపై గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
GHMC: బృహత్ హైదరాబాద్‌కు మొదటి అడుగు.. 27 మున్సిపాలిటీల విలీనం కోసం ఆర్డినెన్స్ సిద్ధం!
ప్రభుత్వం బృహత్ హైదరాబాద్ ఏర్పాటు దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.