LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

29 Nov 2025
ఇండియా

India: ప్రగల్భాలు పలికి.. చర్చలకు రాక భయపడిన పాక్‌.. అసలు నిజాన్ని వెల్లడించిన భారత్! 

పాకిస్థాన్‌ (Pakistan) మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. యూకేలో జరగాల్సిన ప్రముఖ చర్చలో ఇండియా (India) చివరి నిమిషంలో పాల్గొనలేదంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టగా... దీనిని భారత్‌ గట్టిగా ఖండించింది.

29 Nov 2025
తిరుపతి

TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి స్కాం.. సుబ్రహ్మణ్యం రిపోర్టులో సంచలన విషయాలు!

తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలకస్థానమైన జనరల్ మేనేజర్ (కొనుగోళ్ల విభాగం)గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం (ప్రస్తుతం టీటీడీలో ఈఈ) నేరపూరిత కుట్రలో ప్రధాన పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టం చేసింది.

29 Nov 2025
తెలంగాణ

Kaloji University: కాళోజీ వైద్య వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా!

కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి నందకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయి ఆరోపణల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు.

Airbus: ఎయిర్‌బస్‌ సాంకేతిక లోపం ప్రభావం.. ఎయిర్‌ ఇండియా, ఇండిగో ఫ్లైట్లకు అంతరాయం

ఎయిర్‌బస్‌ తయారీ సంస్థకు చెందిన విమానాల్లో కీలక సాంకేతిక లోపం బయటపడింది.

28 Nov 2025
అమరావతి

Phase-2 Land Pooling: అమరావతి అభివృద్ధి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి రాజధాని అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రెండో విడత భూ సేకరణపై ప్రధానమైన చర్చలు కొనసాగిస్తోంది.

Nirmala Sitharaman: ఆస్ట్రో ఫిజిక్స్‌ కేంద్రంగా అమరావతి అవతరిస్తుంది: నిర్మలా సీతారామన్‌ 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమవడం సంతోషకరమైనదని, ఇది ఒక విధమైన యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Birth Certificates: ఆధార్‌కార్డుతో బ‌ర్త్ స‌ర్టిఫికేట్స్ జారీ ర‌ద్దు చేసిన మ‌హారాష్ట్ర‌, యూపీ ప్రభుత్వాలు 

ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు బర్త్ సర్టిఫికేట్‌ల కోసం ఆధార్ కార్డులను సర్టిఫికేట్ ప్రూఫ్‌గా ఆమోదించరాదని కీలక నిర్ణయం తీసుకున్నాయి.

28 Nov 2025
తెలంగాణ

#NewsBytesExplainer: డీసీసీ అధ్యక్షుల నియామకంలో అసంతృప్తి.. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ ప్రవర్తనపై గుసగుసలు ..

ఆదర్శవంతంగా ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. గాంధీ సిద్ధాంతాలను అనుసరించడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.

PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

28 Nov 2025
శబరిమల

Ayyappa devotees: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమానాల్లో ఇరుముడికి గ్రీన్ సిగ్నల్

శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

28 Nov 2025
తుపాను

Cyclone Ditwah: చెన్నై 530 కిమీ దూరంలో దిత్వా తుపాను.. తమిళనాడు, పుదుచ్చేరికి వాతావరణ శాఖ హెచ్చరిక

చెన్నై వాతావరణ విభాగం శుక్రవారం సైక్లోన్ తుఫాన్ "దిట్వాహ్" గురించి హెచ్చరిక జారీ చేసింది.

kalvakuntla Kavitha: కవిత ఆందోళనతో కామారెడ్డిలో టెన్షన్… రైలు పట్టాలపై నిరసన, అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఆధ్వర్యంలో కమారెడ్డిలో రైలు రోకో చేపట్టారు.

Vande Bharat Sleeper: తెలుగు రాష్ట్రాల్లో మొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలు‌కు రంగం సిద్ధం.. ఏ మార్గంలో అంటే.. 

భారత రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఆధునిక సేవలను అందుబాటులోకి తెస్తూ ముందుకు సాగుతోంది.

28 Nov 2025
దిల్లీ

Delhi blast: దిల్లీ బ్లాస్ట్‌ ఉగ్రకుట్ర సీన్ రీక్రియేషన్‌.. అల్-ఫలా విశ్వవిద్యాలయానికి డాక్టర్‌ షాహిన్‌ 

దిల్లీ పేలుడు కేసు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగవంతం చేసింది.

28 Nov 2025
అమరావతి

Amaravati: అమరావతిలో బ్యాంకులు - బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంఖుస్థాపన 

అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భూమిపూజ నిర్వహించారు.

28 Nov 2025
కేరళ

Congress MLA: బిడ్డ కావాలంటూ బలవంతం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు

కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్ (Rahul Mamkootathil)పై అత్యాచారం కేసు నమోదైంది.

28 Nov 2025
భద్రాచలం

Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం: మావోయిస్టులు 

మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు.

28 Nov 2025
తెలంగాణ

CM Revanth Reddy: 'తెలంగాణ రైజింగ్-2047': రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సమగ్ర మార్గసూచిక

రాష్ట్ర అభివృద్ధి పథకాలను సమగ్రంగా ప్రతిబింబించేలా 'తెలంగాణ రైజింగ్-2047' పాలసీ డాక్యుమెంట్ సిద్ధం కావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

28 Nov 2025
అమరావతి

Chandrababu: రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం.. రెండో విడత భూ సమీకరణకు సంపూర్ణ మద్దతిస్తామన్న రైతులు

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించుకునే అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలిపారు.

28 Nov 2025
హైదరాబాద్

Hyd metro: నేటితో హైదరాబాద్ మెట్రోకు 8 ఏళ్లు.. ప్రయాణికుల్లో 51 శాతానికి పైగా ఉద్యోగులేనని సర్వేలో వెల్లడి

హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసి,నేటి నుంచి ఎనిమిదో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది.

Te-poll: ఓటర్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ ఇక సులభం.. టీ-పోల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలు

పౌరులకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్‌ఈసీ) కొత్తగా అభివృద్ధి చేసిన 'టీ-పోల్'(Te-poll)మొబైల్ అప్లికేషన్‌ను గురువారం విడుదల చేసింది.

Anantapur: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!

అనంతపురం జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, అతని భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.

28 Nov 2025
తెలంగాణ

Telangana: పోలీసింగ్‌ బలోపేతానికి ఏఎస్‌ఎస్‌జీపీ కొత్త గ్రిడ్‌ వ్యవస్థ ప్రారంభం

సీసీ కెమెరాలు పనిచేయకపోవడం లేదా మరమ్మతుల్లో ఆలస్యం జరగడం వల్ల కేసుల పరిశీలనలో పోలీసులకు ఇబ్బందులు ఎదురుకావడం సాధారణమైంది.

Andhra: 3 కొత్త జిల్లాలకు నోటిఫికేషన్‌ విడుదల.. మార్పుచేర్పులపై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ

ఏపీలో మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వం గురువారం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది.

PM Modi: నేడు కర్ణాటక,గోవాలో ప్రధాని పర్యటన.. 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

భారతదేశ ఆధ్యాత్మిక సంపదను ప్రతిబింబిస్తూ, గీతా పారాయణం నుంచి రాముడి విగ్రహ ఆవిష్కరణ వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొని దేశ సాంస్కృతిక ఐక్యతను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ కర్నాటక, గోవా పర్యటనకు వెళ్లనున్నారు.

Scrub Typhus: ఏపీలో పెరుగుతున్న 'స్క్రబ్‌ టైఫస్‌' జ్వరాల కేసులు.. చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో అత్యధికం 

ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ జ్వరం ప్రస్తుతం 26 జిల్లాలల్లో నమోదవుతోంది.

SC ST Act: దివ్యాంగులను కించపరిచే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి : సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు(Supreme Court)ఇటీవల దివ్యాంగులను కించపరిచే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునే చట్టాల అవసరాన్ని ప్రధానంగా గుర్తించింది. ఎస్సీ/ఎస్టీ చట్టం తరహా నిబంధనలు తీసుకురావాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

Andhra Pradesh: ఏపీలో 1.4 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. వచ్చే ఏడాది జూన్‌లో కార్డులు పంపిణీ  

ఏపీలోని ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ద్వారా సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

TTD: టీటీడీ మాజీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు.

27 Nov 2025
తుపాను

Andhra news: బంగాళాఖాతంలో 'దిట్వా' తుపాను.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కలిగిన శ్రీలంక తీరంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

27 Nov 2025
తెలంగాణ

Telangana High Court: సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన.. పోలీసుల దర్యాప్తు తీరుపై  హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ హైకోర్టు సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Supreme Court: దివ్యాంగుల పై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్‌లకు  సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina)తో పాటు మరో ముగ్గురు కమెడియన్లు ఇటీవల దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Online Content: ఆన్‌లైన్‌ కంటెంట్‌పై బాధ్యత తప్పనిసరి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్‌ కంటెంట్‌ నియంత్రణ అవసరంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

#NewsBytesExplainer: 'మాటలు పూర్తయ్యాయి… ఇప్పుడు చర్యలు': వివాదాస్పద ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు యాక్షన్ మోడ్

ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు తప్పనిసరి అని, ఇకపై వ్యవహార శైలిని పూర్తిగా సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు టిడిపి శాసనసభ్యులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

27 Nov 2025
తెలంగాణ

Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.

27 Nov 2025
తమిళనాడు

TVK: టీవీకేలో చేరిన ఏఐఏడీఎంకే మాజీ నేత సెంగుట్టైయన్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలను చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు.

Supreme Court: వాళ్లకి ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా? : సుప్రీంకోర్టు

దేశంలో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు కూడా ఆధార్ కార్డు పొందుతున్న సందర్భంలో, ఆ ఆధార్ కార్డు మాత్రమే ఆధారంగా ఇచ్చి వారికి ఓటు హక్కు కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న లేవనెత్తింది.

27 Nov 2025
తెలంగాణ

TGPSC Group 2 Case: గ్రూప్-2 కేసులో కీలక మలుపు: సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు!

గ్రూప్-2 విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

Special Trains : ఏపీ,తెలంగాణ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్.. క్రిస్మస్,సంక్రాంతికి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.