తదుపరి వార్తా కథనం
PM Modi: ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహానికి ఆవిష్కరించిన ప్రధాని మోదీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 28, 2025
04:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గోవా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల ఎత్తైన ఈ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆయన భవ్యతతో ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం, అలాగే పలువురు మంత్రులు హాజరై పాల్గొన్నారు.