వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు: వార్తలు

Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా.. 

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ రైళ్లను ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.