భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vande Bharat Train: వందే భారత్ ప్రయాణికులకు కీలక అలర్ట్.. షెడ్యూల్‌లో నూతన మార్పులు
దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం ప్రకటించింది. నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో ముఖ్యమైన మార్పులను చేసింది.
Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల మంజూరు కోసం అనేక మంది లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Supreme Court: ఆలయ నిధులు దేవుడివే.. సహకార బ్యాంకులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆలయాలకు చెందిన నిధులను ఆర్థిక సంక్షోభంలో ఉన్న సహకార బ్యాంకులను ఆదుకోవడానికి వినియోగించడం సరికాదని సుప్రీంకోర్టు కీలకంగా స్పష్టం చేసింది.
Modi-Putin: 'ఇంధన భద్రతే కేంద్రబిందువు': మోదీ-పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటనలు ఇవే..
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీ హైద్రాబాద్ హౌస్‌లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల సంయుక్త పత్రికా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Putin-Modi Meet: చమురు దిగుమతులు తగ్గినా భారత్‌కు ఇంధన సరఫరా కొనసాగిస్తాం: పుతిన్
భారతదేశాన్ని సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
IndiGo: విమాన సర్వీసుల్లో అంతరాయం.. రీఫండ్‌పై ఇండిగో కీలక ప్రకటన
దేశీయ ఎయిర్‌లైన్ ఇండిగో (IndiGo) సేవల్లో తీవ్రమైన అంతరాయం కొనసాగుతోంది.
Indigo: మరో 500 ఇండిగో విమానాలు రద్దు.. రాజ్యసభలో మోనోపోలీపై ఆందోళన
గత రెండు రోజుల్లో ఇండిగో క్యారియర్ రద్దు చేసిన సుమారు 500 ఫ్లైట్ల విషయాన్ని రాజ్యసభలో శుక్రవారం చర్చించారు.
DGCA: విమాన సిబ్బంది విధుల్లో ఆపరేటర్లకు ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకున్న డిజిసిఎ
హమ్మయ్య.. ఎట్టకేలకు ప్రయాణికులకు ఊరట కలిగించే శుభవార్త వచ్చింది.
Putin India Visit: తటస్థంగా కాదు..శాంతి పక్షం: హైదరాబాద్ హౌస్‌లో మోదీ-పుతిన్ భేటీ
భారతదేశం తటస్థంగా వ్యవహరించడం కాదని, శాంతి సాధనకే నిలబడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
IndiGo Flights: ఇండిగో మరో షాక్.. నేటి అర్ధరాత్రి వరకు దిల్లీలో దేశీయ విమానాలన్నీ పూర్తిగా రద్దు
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా కొన్ని విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర కష్టాల పాలయ్యారు.
Rahul Gandhi: ప్రభుత్వ గుత్తాధిపత్యమే దీనికి కారణం.. ఇండిగో విమానాల సేవలపై రాహుల్
దేశంలోని అగ్రవర్గ విమానయాన సంస్థ అయిన ఇండిగో విమాన సేవల్లో అంతరాయం కొనసాగుతోంది.
Live-in Relationship: లివిన్ రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ హైకోర్టు
రాజస్థాన్ హైకోర్టు లివిన్ రిలేషన్‌షిప్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరంగా యుక్తవయస్సు చేరుకున్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో సహజీవనం కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
Putin: రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
IndiGo Crisis: FDTL మినహాయింపుకు డీజీసీఏను ఆశ్రయించిన ఇండిగో
నిర్వహణలో ఏర్పడిన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవలపై ప్రభావం పడటంతో ప్రయాణికులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Scrub Typhus: ఐదుకు చేరిన 'స్క్రబ్ టైఫస్' మృతులు.. రాష్ట్రమంతటా పాజిటివ్ కేసులు వెలుగులోకి
శరీరంపై ఏదో కుడితే అది దోమో లేక చీమో అని తేలిగ్గా తీసుకోవద్దు.
AP Govt Holidays 2026 List: ఆంధ్రప్రదేశ్ 2026 సెలవుల క్యాలెండర్: పబ్లిక్ & ఆప్షనల్ హాలిడేస్ పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరం కోసం పబ్లిక్ మరియు ఆప్షనల్ సెలవుల క్యాలెండర్‌ను గురువారం, డిసెంబర్ 4న ప్రకటించింది.
IndiGo Flights: మూడు రోజులుగా విమాన రద్దులు.. ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం
ఇండిగో విమాన ప్రయాణికుల పరిస్థితి ఈ మధ్య చాలా దయనీయంగా మారింది.
Modi-Putin: పుతిన్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మోడీ.. ప్రత్యేకత ఇదే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ప్రస్తుతం కొనసాగుతోంది.
Putin India Tour: రేంజ్ రోవర్ పక్కనపెట్టి ఫార్చ్యూనర్‌లో మోదీ,పుతిన్
సుమారు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు.
Gannavaram: సత్యవర్ధన్ అపహరణ కేసులో కీలక మలుపు.. వల్లభనేని వంశీ అనుచరుడు రామాంజనేయులు అరెస్టు
సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీ అనుచరుడిగా గుర్తించబడిన యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ రాము, అలియాస్ పొట్టి రాము (ఏ-9)ను పోలీసులు అరెస్టు చేశారు.
Andhra Pradesh: ఏపీలో ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన ఐదు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
Putin: 'భారత్ ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారు'.. మోదీ సుదృఢ నేత: పుతిన్
భారత్, రష్యా బంధం ఏ ఒక్కరికీ, ఏ దేశానికీ వ్యతిరేకం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
Putin: దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చారు.
Swaraj Kaushal: సుష్మా స్వరాజ్ భర్త కన్నుమూత
మిజోరం మాజీ గవర్నర్, మాజీ భాజపా నేత సుష్మా స్వరాజ్ భర్త, స్వరాజ్ కౌశల్ (73) మరణించారు.
Bomb Treat : షార్జా-హైదరాబాద్ విమానంకు బాంబు బెదిరింపు..!
షార్జా నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో విమానాన్ని అత్యవసరంగా అహ్మదాబాద్‌కు మళ్లించారు.
India-Russia: పుతిన్ పర్యటనకు ముందే భారత్-రష్యా $2 బిలియన్ల అణు జలాంతర్గామి ఒప్పందం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా, రెండు దేశాల మధ్య అనేక రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముంది.
Supreme Court: బీఎల్‌వోల ఆత్మహత్యల వేళ.. రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియ కొనసాగుతున్న కొన్ని రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLO) తీవ్రంగా పని ఒత్తిడిలో ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Guntur: 'స్క్రబ్ టైఫస్' బాధితులకోసం గుంటూరు ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు
బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే 'స్క్రబ్ టైఫస్' వ్యాధి కారణంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి సూపరింటెండెంట్ ఎస్.ఎస్.వి. రమణ తెలిపారు.
Putin's visit: పుతిన్ పర్యటన, డిసెంబరు వార్షికోత్సవాల నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్..
పుతిన్ పర్యటన, డిసెంబర్ వార్షికోత్సవాల నేపథ్యంలో తీవ్ర భద్రతా హెచ్చరికలతో దేశ రాజధాని దిల్లీలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Rahul Gandhi: రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ కీలక వ్యాఖ్యలు
కేంద్రప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Governor Grandson Harassment: వరకట్న ఆరోపణలు చేసిన గవర్నర్ మనవడి భార్య .. పోలీసులకు ఫిర్యాదు
కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ మనవడు దేవేంద్ర గెహ్లాట్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు.
DGCA: ఉదయం నుంచి 250 విమానాలు రద్దు; ఇండిగో ఎయిర్‌లైన్ అధికారులకు డీజీసీఏ సమన్లు
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందిన ఇండిగో ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
Police: సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పోలీసు వెబ్సైట్స్ హ్యాక్
తెలంగాణ రాష్ట్రంలో హ్యాకింగ్ ముప్పు రోజురోజుకూ తీవ్రమవుతోంది.
IndiGo: ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం.. రెండు రోజుల్లో 300 పైగా విమానాలు రద్దు
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది.
Super speciality medical treatment: టీవీవీపీ ఆసుపత్రుల్లోనూ సూపర్ స్పెషాలిటీ వైద్యం.. తొలిసారిగా పటాన్‌చెరులో ఏర్పాటు
తెలంగాణలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వైద్య విద్య సంచాలక కార్యాలయం (టీవీవీపీ) పరిధిలోని బోధనాసుపత్రులుకే పరిమితం అయ్యాయి.
Cm chandrababu: దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన సీఎంచంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దివ్యాంగుల కోసం విస్తృతమైన పథకాలను ప్రకటించారు.
Cyclone Ditwah: 'దిత్వా' దెబ్బకు వణికిన నెల్లూరు జిల్లా.. వెంకటాచలంలో అత్యధిక వర్షపాతం నమోదు!
ఏపీపై తుఫాన్‌ల భయం వెంటాడుతూనే ఉంది. ఇటీవల 'మొంథా తుపాన్' మిగిల్చిన నష్టాలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకముందే.. మళ్లీ 'దిత్వా' తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.
Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత.. పార్లమెంటు ముందుకు
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది.
OTP For Tatkal tickets: రైల్వే శాఖ కొత్త నిర్ణయం..కౌంటర్ తత్కాల్ టికెట్లకు ఓటీపీ తప్పనిసరి
తత్కాల్ టికెట్ల వ్యవస్థలో మరొక కీలక మార్పును అమలు చేయడానికి రైల్వే శాఖ (Ministry of Railways) సిద్ధమవుతోంది.
PM Modi: బెంగాల్‌లో ఎస్‌ఐఆర్.. బీజేపీ ఎంపీలకు ప్రధాని మార్గనిర్దేశం
పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అక్కడ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది.