LOADING...
Putin: రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం
రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం

Putin: రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఘనంగా స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న పుతిన్‌కి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా పలకరించి స్వాగతం తెలిపారు. అనంతరంగా ఆయన గౌరవ సైనిక దళాల వందనాన్ని స్వీకరించారు. ఈ వేడుక ముగిసిన తరువాత, భారతదేశం,రష్యాకు చెందిన ఉన్నతస్థాయి అధికార ప్రతినిధి బృందాల సభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రపతి భవన్‌ వద్ద పుతిన్‌కు సాదర స్వాగతం

Advertisement