సైబర్ దాడులు: వార్తలు
Password from hell: ఒక చిన్న పాస్‌వర్డ్ లోపంతో.. హ్యాకర్ల దాడిలో బలైపోయిన 158 ఏళ్ల కంపెనీ
ఒక చిన్న తప్పిదం ఎంత పెద్ద విధ్వంసానికి కారణమవుతుందో యూకేకు చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ KNP గ్రూప్ ఘటన మరోసారి నిరూపించింది.
CoinDCX: క్రిప్టో ప్లాట్‌ఫామ్ CoinDCX పై సైబర్ దాడి .. రూ.378 కోట్ల నష్టం..
దేశంలో మరోసారి భారీ సెక్యూరిటీ లోపం చోటు చేసుకుంది.
Password Leak: 16 బిలియన్ల ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ఇతర పాస్‌వర్డ్‌లు లీక్
ఆపిల్, ఫేస్ బుక్, గూగుల్, అనేక ఇతర కంపెనీల 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు, లాగిన్ ఆధారాలు లీక్ అయ్యాయి.
cyber attacks: రెచ్చిపోయిన్ పాక్.. 15 లక్షల పైగా సైబర్ దాడులు.. భారత్ ఎలా అధిగమించిందంటే..?
పహల్‌గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు భారతదేశంలోని కీలక వెబ్‌సైట్లపై సుమారు 15 లక్షల సైబర్ దాడులు చేసినట్టు మహారాష్ట్ర సైబర్ పోలీసు శాఖ గుర్తించింది.