LOADING...
Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత
సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

మిజోరం మాజీ గవర్నర్, మాజీ భాజపా నేత సుష్మా స్వరాజ్ భర్త, స్వరాజ్ కౌశల్ (73) మరణించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని కుమార్తె బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు. స్వరాజ్ కౌశల్ 1952 జూలై 12న హిమాచల్‌ ప్రదేశ్‌లోని సోలన్‌లో జన్మించారు. 1990లో 37 ఏళ్ల వయసులోనే మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన భార్య సుష్మా స్వరాజ్,దిల్లీ ముఖ్యమంత్రిగా, భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6న ఆమె మరణించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

Advertisement