LOADING...

ఆయుధాలు: వార్తలు

01 Dec 2025
బిజినెస్

Global arms: రికార్డు స్థాయికి ప్రపంచ ఆయుధాల అమ్మకాలు.. ఏడాదిలో రూ.679 బిలియన్ డాలర్లు!

గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ. 679 బిలియన్ డాలర్లకు చేరాయి.

01 Dec 2025
భారతదేశం

Vladimir Putin: పుతిన్‌ పర్యటనలో రష్యాతో ఆయుధ డీల్స్‌పై భారత్‌ చర్చలు

ఈ వారం భారత్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ రానున్న నేపథ్యంలో, రష్యాతో కీలక ఆయుధ ఒప్పందాలపై చర్చలు జరపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోందని బ్లూమ్‌బర్గ్‌ వర్గాలు వెల్లడించాయి.

28 Apr 2024
అమెరికా

US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి

ఇజ్రాయెల్(Israel)అమెరికా(America)సరఫరా చేసిన ఆయుధాలను(Weapons)ఉపయోగించడంపై అమెరికా సీనియర్ అధికారుల మధ్య విభేదాలు తలెత్తాయి.

05 Nov 2023
అమెరికా

US Nuclear Weapon: రష్యాలో 300,000 మందిని ఒకేసారి చంపగల అణుబాంబును తయారు చేస్తున్న అమెరికా

ప్రస్తుతం ప్రపంచం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు వైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుండగా.. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య వార్ నడుస్తోంది.

స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్ 

మేకిన్ ఇండియాలో భాగంగా మిలిటరీ ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

అమెరికాను బెదిరించిన మర్నాడే మరోసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా 

అంతర్జాతీయ దేశాలను ఉత్తర కొరియా ఉలిక్కిపాటుకు గురిచేసింది. రష్యా, ఉక్రెయిన్ ఘటనలు మినహా ప్రపంచం అంతా శాంతితో విరాజిల్లుతున్న క్రమంలో కొరియన్ దేశం చర్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

'అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచాలి'; సైన్యానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు

ఇప్పటికే వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హడలెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, తన సైన్యానికి మంగళవారం కీలక ఆదేశాలు చేశారు. అణ్వాయుధాల నిల్వలను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించనట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) పేర్కొంది.