భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు
కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది.. ఇప్పటికీ అడవుల్లో దాక్కొని పోరాటం చేస్తామని అనుకుంటే, అక్కడి జీవితం చివరికి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
Delhi Bomber: నమాజ్,హిజాబ్ గురించి మహిళా రోగులకు ప్రశ్నలు..: రోగులను ప్రశ్నించిన డాక్టర్ ఉమర్ నబీ
దిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కార్ బాంబు పేలుడుకు కారణమైన ఉగ్రవాది, డాక్టర్ ఉమర్ నబీ గురించిన పలువురు షాకింగ్ విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.
Nitish Kumar: బీహార్‌లో కొలువుదీరిన ప్రభుత్వం.. పదోసారి బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణం
బిహార్‌లో తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ (Nitish Kumar) ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Supreme Court: రాష్ట్రపతి,గవర్నర్లకు బిల్లులపై గడువు విధించడం తగదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాష్ట్ర శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతి లేదా గవర్నర్లకు పంపించే బిల్లులపై సమ్మతి తెలిపే ప్రక్రియకు కోర్టు గడువు విధించవచ్చా?.. అన్న విషయంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము పంపిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పరిశీలించి కీలక తీర్పును వెల్లడించింది.
KTR: కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు అవినీతి నిరోధక బ్యూరోకు(ఏసీబీ)రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి అనుమతి లభించింది.
Al Falah University: మధ్యప్రదేశ్‌లో అల్-ఫలా ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ అక్రమ నిర్మాణాలు..!
దిల్లీ బాంబు దాడి కేసు నేపథ్యంలో అల్-ఫలా యూనివర్సిటీ పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది.
Delhi Blast: డాక్టర్ ఉమర్ నబీ మాడ్యూల్‌కు పాక్-అఫ్గాన్ హ్యాండ్లర్ల సహకారం: దిల్లీ పేలుడులో మరిన్ని వివరాలు
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో తీగ లాగే కొద్దీ విదేశీ ఉగ్ర కుట్ర డొంక కదులుతోంది.
Nitish Kumar: నేడు బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని
దేశ రాజకీయాల్లో నితీష్ కుమార్ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు..ఇంటర్ ప్రాక్టికల్స్‌పై కట్టుదిట్టమైన నిఘా
తెలంగాణలో ఇంటర్‌మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి బోర్డు చర్యలు మొదలుపెట్టింది.
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీపై మార్గదర్శకాల జారీ చేసిన సర్కారు
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీకి తుపాను ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
వైసీపీ ప్రభుత్వ కాలంలో బయటపడిన మద్యం స్కామ్‌పై విచారణ వేగం పెరిగింది.
#NewsBytesExplainer: జగన్ కంచుకోట కడపలో వైసీపీ నేతల మౌనం.. కారణాలేమిటి?
వై.ఎస్.జగన్ స్వస్థలం కడప జిల్లానే. ఒకప్పుడు ఈ ప్రాంతం మొత్తం వైసీపీదే హవా.
Organ transplantation: దేశం మొత్తం ఒకే రూల్స్ మీద నడవాలి'… అవయవ మార్పిడి పై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం
సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని దేశవ్యాప్తంగా అవయవ మార్పిడి విషయంలో ఒకే విధమైన జాతీయ విధానం, సమాన నిబంధనలు రూపొందించాలని ఆదేశించింది.
'Drishyam'-style murder: బెంగళూరు అదృశ్యమైన టెకీ దారుణ హత్య .. ఆంధ్రాలో హ్యామర్‌తో చంపి పూడ్చిపెట్టిన కజిన్
అక్టోబర్ చివర్లో బెంగళూరులో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి శ్రీనాథ్ కే. వ్యవహారం చివరకు విషాదంతో ముగిసింది.
vote chori: కాంగ్రెస్'వోటు చోరీ' ఆరోపణలపై.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..
దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు కలిసి ఎన్నికల సంఘానికి తమ మద్దతును ప్రకటిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.
PM Modi: 'అందరిని ప్రేమించండి, అందరికి సేవ చేయండి': ప్రధాని మోదీ
సత్యసాయి జయంత్యోత్సవాల్లో పాల్గొనడం తనకు గొప్ప భాగ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Supreme Court: ట్రైబ్యునళ్ల సంస్కరణల చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ,సర్వీస్ నిబంధనలు) చట్టం-2021పై పిటిషన్లకు బుధవారం కీలక తీర్పు వెలువడింది.
Terrorist: జైలులో ఉగ్రవాదిని చితకబాదిన ఖైదీలు.. గుజరాత్ లోని సబర్మతి జైలులో ఘటన
ఆముదం గింజల నుంచి అత్యంత ఘోరమైన విషం 'రైసిన్' తయారు చేసి అమాయకులపై దాడి చేయాలని ప్రణాళికలు వేసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌పై జైలులో తీవ్రమైన దాడి జరిగినట్టు సమాచారం.
ATS: 'మత విద్వేషాలు రెచ్చగొట్టే సాహిత్యం'నోయిడాలోని ఇస్తాంబుల్ ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి
దిల్లీ పేలుడు కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న డా. ఉమర్ నబీ, అలాగే ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్‌కు చెందిన డా. ముజమ్మిల్ గనాయీ 2021లో తుర్కియేకు వెళ్లి అక్కడ జైషే మహమ్మద్ ప్రతినిధులతో సమావేశమయ్యారని దర్యాప్తు సంస్థలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ED: తప్పుడు అక్రిడేషన్‌తో రూ.415 కోట్లు వసూళ్లు: అల్-ఫలా యూనివర్సిటీ స్కామ్
దిల్లీ పేలుడు ఘటన తరువాత వార్తల్లో నిలుస్తున్న అల్-ఫలా యూనివర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు నిర్వహించిన దర్యాప్తు పెద్ద సెన్సేషన్‌గా మారింది.
Al Falah Group: ఈడీ కస్టడీలో అల్ ఫలాహ గ్రూపు చైర్మెన్.. 13 రోజుల కస్టడీ
అల్ ఫలాహ్ గ్రూప్ (Al Falah Group) చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్‌ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది.
Maoists: మారేడుమిల్లిలో మరోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.
Anmol Bishnoi: అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు అప్పగించిన అమెరికా.. నేడు ఢిల్లీకి చేరుకోనున్న ప్రత్యేక విమానం
అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు,అనేక పెద్ద నేరాల్లో ప్రధాన నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా అధికారులు భారత ప్రభుత్వం చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు.
Red Fort blast: ఉగ్రవాదులకు చెందిన మరో కారు గుర్తింపు.. ఈ కారులోనే పేలుడు పదార్థాలు రవాణా
దిల్లీ బాంబు పేలుడుకు సంబంధించిన దర్యాప్తు వేగంగా సాగుతోంది.
TG High Court: తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. 2015-16.. గ్రూప్-2 రద్దు
2015-16 గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra News: నీతి ఆయోగ్ 'ఎకనామిక్ రీజియన్'తో విశాఖకు భారీ అవకాశాలు
ఏపీ రాష్ట్ర పురోగతిలో విశాఖకు కీలక స్థానం ఏర్పడబోతోంది.
Tej Pratap Yadav: లాలూ-రబ్రీపై వేధింపుల ఆరోపణలు.. కేంద్రం జోక్యం కోరిన తేజ్ ప్రతాప్
తన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి శారీరక, మానసిక వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ సంచలన ఆరోపణలు చేశారు.
S Jaishankar: ఉగ్రవాదం విషయంలో ఎలాంటి సమర్ధింపు ఉండకూడదు: రష్యా పర్యటనలో జైశంకర్ వ్యాఖ్య
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని సహించరాదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రపంచ దేశాలకు సందేశం ఇచ్చారు.
iBomma: ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ..ఇమ్మడి రవి లావాదేవీలపై క్లోజ్ వాచ్
ఐ-బొమ్మ (ibomma)వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవి అంశంపై ఈడీ దృష్టి సారించింది.
Shashi Tharoor: ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన శశిథరూర్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రసంశలు కురిపించారు.
Election Commission: పోలింగ్ ముందే ఓట్లు పడ్డాయి.. అసాధ్యమన్న ఈసీ!
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ నేతల ఎఫ్‌ఎక్స్ రూమర్స్‌పై ఎన్నికల సంఘం సీరియస్ రిప్లై ఇచ్చింది.
Maoist Commander Hidma: మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మద్వి హిడ్మా ఎవరు?
వరుసగా ఎదుర్కొంటున్న పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది.
Eluru: హిడ్మా కేసు దర్యాప్తు వేగం..ఏలూరులో 15 మంది మావోయిస్టులు అరెస్ట్?
ఏలూరు ప్రాంతంలో మొత్తం 15 మంది మావోయిస్టు అనుమానితులను పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం బయటకు వచ్చింది.
Kavitha : 'నన్ను కుట్రపూరితంగా దూరం చేశారు'.. కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై, అలాగే తన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Code Words: ఢిల్లీ పేలుడు కుట్రకు 'బిర్యానీ','దావత్' అనే పదాలతో సంభాషించుకున్న వైద్యులు
దిల్లీ పేలుడు కేసు విచారణ వేగంగా కొనసాగుతోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయటపడిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ సభ్యులను భద్రతా సంస్థలు లోతుగా ప్రశ్నిస్తున్నాయి.
#NewsBytesExplainer: కవిత మాటల దాడిని ఇన్నాళ్ళు లైట్ తీసుకున్న బీఆర్‌ఎస్.. ఇక దూకుడు పెంచుతారా?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పాటిస్తున్న ధోరణి బీఆర్‌ఎస్ పార్టీకి అసలు నచ్చడంలేదట.
Andhra Pradesh: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత వరుస ఆపరేషన్స్… ఏపీలో మరో 31 మంది మావోయిస్టుల పట్టివేత
అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు.
Bengaluru: బెంగళూరు విమానాశ్రయంలో కత్తి దాడిని అడ్డుకున్న CISF అధికారి
బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టర్మినల్-1 వద్ద ఆదివారం (నవంబర్ 16) అర్ధరాత్రి సమయంలో, VVIP పిక్‌అప్ పాయింట్ దగ్గర, ఒక వ్యక్తి ఇద్దరు టాక్సీ డ్రైవర్లపై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.
Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
దిల్లీలో జరిగిన కారు పేలుడులో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది ఉమర్‌కు సాయంగా నిలిచిన, క్రియాశీల సహ కుట్రదారుడు జాసిర్ బిలాల్ అలియాస్ డానిష్ ఫోటో బయటకు వచ్చింది.