చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి: వార్తలు

Chevireddy: బెంగళూరు ఎయిర్‌పోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది.