LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

14 Nov 2025
దిల్లీ

Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 

దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

14 Nov 2025
బిహార్

Bihar Results: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం… ఇంకొన్ని గంటల్లోనే తీర్పు!

బిహార్‌ శాసనసభ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు.

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది! 

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Jaypee Infratech Md Manoj Gaur: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ మనోజ్‌ గౌర్‌ అరెస్ట్

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్‌ చేసింది.

Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో కొత్త యుగం ఆరంభం:రేవంత్ 

హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకూ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన (Delhi Blast)తో సంబంధం ఉన్న ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

13 Nov 2025
హైదరాబాద్

Jubliee hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..  గెలుపు ఎవరిదీ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

Omar Abdullah: 'ప్రతి కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదు': ఒమర్ అబ్దుల్లా

దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజలపై, ముఖ్యంగా కశ్మీరీ ముస్లింలపై వివక్షాత్మక వైఖరి పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

13 Nov 2025
మదనపల్లె

#NewsBytesExplainer: పేదల అవయవాలపై వ్యాపారం.. మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక చీకటి నిజాలు

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బయటపడిన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ చిన్నది కాదని, విస్తృత స్థాయిలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.

13 Nov 2025
దిల్లీ

Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 

దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది.

13 Nov 2025
ఎన్ఐఏ

NIA raids : గుజరాత్ ఆధారంగా ఉన్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్ కేసులో 5 రాష్ట్రాల్లో NIA దాడులు

గుజరాత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తు లో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం (నవంబర్ 12) మరో విడత సోదాలు చేపట్టింది.

Kanpur: కాన్పూర్ వైద్యుడు మహ్మద్ ఆరిఫ్ అరెస్టు.. మహిళా డాక్టర్ షాహీన్‌తో నిరంతర సంప్రదింపులు

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది.

Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్

శేషాచల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ జనసేన పార్టీ "బిగ్ ఎక్స్‌పోజ్" పేరుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్వయంగా భారీ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

13 Nov 2025
దిల్లీ

Delhi Blast: '4 నగరాలు,8 బాంబర్లు,₹20 లక్షల చెల్లింపు': భారీ ఉగ్ర ప్లాన్ ఇదే..! 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌, ఎర్రకోట పేలుడు కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఒక పెద్ద స్థాయి ఉగ్ర కుట్ర బయటపడుతోంది.

13 Nov 2025
దిల్లీ

Ukasa: ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ 'ఉకాసా'తో సంప్రదింపులు.. ఉగ్ర కుట్రలో మరిన్ని వివరాలు 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

Nara Lokesh: ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆ కంపెనీ .. వెల్లడించిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Singareni: రెండు లిస్టెడ్‌ కంపెనీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సింగరేణి లేఖ

భూగర్భ గనుల తవ్వకాలతో ప్రారంభమైన సింగరేణి సంస్థ, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార విస్తరణ దిశగా ముందడుగులు వేస్తోంది.

13 Nov 2025
తెలంగాణ

Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌.. 

విశాఖపట్టణంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల సామర్థ్యమున్న హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.

13 Nov 2025
దిల్లీ

Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!

దిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్‌ స్పష్టీకరణ

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది.

12 Nov 2025
దిల్లీ

Delhi Car blast: దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు స్వాధీనం

దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Air India: ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబయి నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బుధవారం మధ్యాహ్నం బాంబు ముప్పు కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది.

12 Nov 2025
దిల్లీ

Al-Falah University: ఎర్రకోట పేలుడు ఘటన.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హసన్ మిస్సింగ్‌..?

దిల్లీ ఎర్రకోట పేలుడు (Red Fort Blast) జరిగిన తర్వాత, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది.

Nara Lokesh: 2019లో ప్రాజెక్టులు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగొస్తోంది: నారా లోకేశ్  

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సన్నద్ధమవుతోంది.

Andhra Pradesh: ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆమోదం

భారత ప్రభుత్వం ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదిస్తూ, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించే అనుమతులను అందించింది. రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

12 Nov 2025
తెలంగాణ

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ విచారణను జనవరి రెండో వారానికి వాయిదా

హైకోర్టు కాళేశ్వరం కమిషన్‌పై జరుగుతున్న విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

12 Nov 2025
దిల్లీ

Umar Nabi: ఢిల్లీ పేలుడు..10 రోజుల ముందు కారు కొని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన డాక్టర్ ఉమర్ నబీ

దిల్లీ పేలుడు కేసుపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఎర్రకోటకు సమీపంలో పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ పేలుడు జరిగే పది రోజుల ముందే కొనుగోలు చేసినట్లు విచారణ సంస్థలకు తెలిసింది.

12 Nov 2025
తెలంగాణ

Telangana: సౌర 'కాంతిమణులు'.. విద్యుత్‌ ఉత్పత్తిలో మహిళల నూతన దశా ప్రారంభం

ఇంతులను భాగ్యమంతులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తున్నాయి.

PM Modi: ముగిసిన ప్రధాని భూటాన్‌ పర్యటన.. ఎర్రకోట బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

భూటాన్‌ పర్యటన ముగించుకుని దేశ రాజధానికి చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో గాయపడిన వారిని పరామర్శించారు.

12 Nov 2025
తెలంగాణ

Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ఊతం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,900 కోట్లు జమ!

తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.2,900.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.పి. గౌతమ్‌ వెల్లడించారు.

#NewsBytesExplainer: రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. సస్టెయినబుల్ హోమ్స్

2025 నాటికి భారత రియల్ ఎస్టేట్ రంగం సస్టెయినబుల్ హోమ్స్ పై మరింత దృష్టి సారిస్తోంది.

Telangana: మొంథా తుపానుతో తెలంగాణకు భారీ దెబ్బ.. 1.17 లక్షల ఎకరాల్లో పంట నష్టం!

తెలంగాణలో మొంథా తుపాన్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1,17,757 ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

12 Nov 2025
తెలంగాణ

Telangana: దేశంలోనే నంబర్‌ వన్‌ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ

కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది.

12 Nov 2025
తెలంగాణ

Telangana: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్‌వేర్‌ 

కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికీ శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబర్లు వెంటనే కేటాయించక రవాణాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో, ఈ జాప్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.

Andhra pradesh: ఏపీ నైబర్‌హుడ్‌ వర్క్‌స్పేస్‌ పాలసీ ఖరారు.. చిన్న సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం

ఏపీ నైబర్‌హుడ్‌ వర్క్‌స్పేస్ (ఎన్‌డబ్ల్యూఎస్‌) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఆమోదించింది.

Andhra Pradesh: సోలార్‌ ప్రాజెక్టులకు నాబార్డ్‌-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్‌ యూనిట్లకు ఎల్‌వోఏ జారీ 

రాష్ట్రంలో గృహాలపై సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్‌ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.