LOADING...
Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు 
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులను బెదిరించడంతో పాటు, వారి విధుల్లో అంతరాయం కలిగించారని ఆరోపణలతో బీఎన్‌ఎస్‌ 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారు. అదనంగా, అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. భారీ ప్రదర్శన కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగిందని పోలీసులు చర్యలు ప్రారంభించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు.