LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్‌ గవర్నర్స్

ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.

12 Nov 2025
దిల్లీ

Red Fort blast: ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్.. 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై దర్యాప్తు ఏజెన్సీల ఫోకస్

దిల్లీ ఎర్రకోట పేలుడు ఘటన (Red Fort Blast) నేపధ్యంలో దర్యాప్తు సంస్థల దృష్టి ఇప్పుడు ఫరీదాబాద్‌లోని 'అల్-ఫలాహ్ యూనివర్సిటీ'పై కేంద్రీకృతమైంది.

12 Nov 2025
తెలంగాణ

Telangana Govt : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. కీలక నిబంధనలు సడలించిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం'ను వేగవంతంగా అమలు చేస్తోంది.

12 Nov 2025
దిల్లీ

Delhi AQI: ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్ర వాయు కాలుష్యం.. మూడో రోజూ 400 దాటిన AQI..

దేశ రాజధాని దిల్లీ వాయు కాలుష్యంతో ఇంకా తీవ్రంగా పోరాడుతోంది.

12 Nov 2025
దిల్లీ

Delhi Blast: వెలుగులోకి వచ్చిన ఎర్రకోట వద్ద పేలుడు సీసీటీవీ దృశ్యాలు 

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi blast) ఘటనపై కొత్త వివరాలు బయటకు వచ్చాయి.

Digital Arrest:  నిర్మలా సీతారామన్ సంతకం  ఫోర్జరీ చేసి.. రూ.99 లక్షల మోసం

ఇటీవల "డిజిటల్ అరెస్ట్" పేరుతో సైబర్ నేరాలు విస్తరిస్తున్నాయి.

Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్‌ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు! 

ఆంధ్రప్రదేశ్‌లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్‌ బయటపడింది.

India-Pakistan border: 'భారత్-పాక్ సరిహద్దు నుండి 10 కి.మీ దూరంలో ఉండండి': యూకే ట్రావెల్ అడ్వైజరీ

దిల్లీలో జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

12 Nov 2025
దిల్లీ

Delhi blast: రిపబ్లిక్‌ డే టార్గెట్‌ గా ఎర్రకోట వద్ద రెక్కీ.. పేలుడు ఘటనలో మరిన్ని వివరాలు..!

దేశ రాజధాని న్యూదిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద ఇటీవల చోటుచేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి దర్యాప్తులో మరిన్ని కీలక వివరాలు బయటపడుతున్నాయి.

12 Nov 2025
వేములవాడ

Vemulawada: వేములవాడ రాజన్న దర్శనాలు నిలిపివేత.. మండిపడుతున్న భక్తులు!

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

12 Nov 2025
డీజీసీఏ

DGCA: జీపీఎస్ స్పూఫింగ్ సమస్యలపై 10 నిమిషాల డెడ్‌లైన్ పెట్టిన డీజీసీఏ

విమానయాన రంగంలో ఇటీవలి కాలంలో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, సివిల్ ఏవియేషన్ ప్రధాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తం అయింది.

Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...! 

ఏపీలోని రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంతోషకర సమాచారం అందింది.

Quarx Technosoft: విశాఖలో మరో ఐటీ క్యాంపస్.. క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింతగా విస్తరించి, బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Terror Module: ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్ర సూత్రధారి ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌..!

ఫరీదాబాద్‌లో భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Air Pollution: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత.. హైదరాబాద్‌లో ఐదు రోజుల్లో 50% తగ్గుదల 

హైదరాబాద్‌లో గాలి నాణ్యత రోజు రోజుకీ క్షీణిస్తోంది. నవంబర్‌ 5న 68గా ఉన్న గాలి నాణ్యత సూచీ (AQI) 11వ తేదీకి 102 పాయింట్లకు పెరిగింది.

Adultery ghee: హైకమాండ్‌ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు.. టిటిడి మాజీ ఈవోపై సిట్‌ ప్రశ్నల వర్షం 

తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తన విచారణను మరింత వేగవంతం చేసింది.

Terror module: ఫరీదాబాద్‌ ఉగ్ర కుట్రలో నర్సు షాహిన్‌ కీలక పాత్ర.. రెండేళ్ల నుంచి  జైషే ప్రణాళికలు

ఫరీదాబాద్‌ (Faridabad) ఉగ్ర కుట్రలో పార్టనర్ అయిన డాక్టర్‌ షాహిన్‌ (Dr Shaheen)ను అధికారులు విచారించగా.. కీలక విషయాలు బయటపడ్డాయి.

11 Nov 2025
దిల్లీ

Al-Falah University: ఉగ్రకుట్రకు ఏకంగా యూనివర్సిటీ ల్యాబ్‌లలో బాంబుల పరీక్షలు.. ప్రధాన సూత్రధారులు డాక్టర్లే?

ఫరీదాబాద్‌లో ఉగ్రవాద చర్యల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు తెరపైకి వచ్చింది. పలువురు ఉగ్రవాదులకు ఈ యూనివర్సిటీ అడ్డాగా మారినట్లు తెలుస్తోంది.

11 Nov 2025
దిల్లీ

Doctors Terror Network: దిల్లీ ఉగ్ర కుట్రలో మహిళా డాక్టర్‌ అరెస్టు..!

ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో పాలుపంచుకున్న డాక్టర్‌ షాహిన్‌ పై నిఘా వర్గాల పరిశీలనలో జైషే మహమ్మద్‌ నెట్‌వర్క్‌లో కీలక సంబంధం ఉందని తేలింది.

11 Nov 2025
బిహార్

Bihar Elections: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు హీట్‌.. కట్టుదిట్టమైన భద్రతా వాతావరణంలో 47.6% పోలింగ్‌!

బిహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ వేడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 47.62 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు.

Rajnath Singh: నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు న్యాయం చేస్తాం : రాజ్‌నాథ్ సింగ్

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపం ఓ కారులో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు.

11 Nov 2025
దిల్లీ

Delhi Bomb Blast: ఎర్రకోట పేలుడు విషాదం.. 12కి చేరిన మృతుల సంఖ్య.. ఉగ్ర లింకులపై దర్యాప్తు ముమ్మరం!

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రన్నింగ్ కారులో జరిగిన ఈ భారీ పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగింది.

PM Modi: నిందితులను వదిలిపెట్టం.. దిల్లీ పేలుడుపై మోదీ ఆగ్రహం 

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడి (Delhi Blast)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

11 Nov 2025
దిల్లీ

Delhi Bomb Blast: మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌ నుంచి టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్‌.. బ్రెయిన్‌వాష్ చేసిన తీవ్రవాదులు

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.

11 Nov 2025
హైదరాబాద్

<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!</span>

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.

11 Nov 2025
దిల్లీ

Delhi Red Fort blast: దిల్లీ పేలుడు కలకలం.. హోంమంత్రి అమిత్‌ షా అత్యవసర భద్రతా భేటీ

భారీ పేలుడుతో దేశ రాజధాని దిల్లీ వణికిపోయింది. ఈ ఘటనపై మంగళవారం ఉదయం 11 గంటలకు అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం జరగనుంది.

11 Nov 2025
దిల్లీ

Delhi Blast: ఎర్రకోట పేలుడు మిస్టరీ వీడుతోంది.. 3 గంటలపాటు పార్కింగ్‌లో కూర్చున్న సూసైడ్‌ బాంబర్‌ ఇతడేనా?

దేశ రాజధాని దిల్లీలో తీవ్ర హైటెన్షన్ పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం జరిగిన భారీ పేలుడు ఒక్క ఢిల్లీనే కాదు, దేశమంతా షాక్‌కు గురిచేసింది.

PM Modi: భూటాన్ పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు బయల్దేరారు.

11 Nov 2025
దిల్లీ

Delhi Bomb Blast: దిల్లీలో బాంబు పేలుడు.. ఐ20 కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి! 

దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi Bomb Blast) ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Bihar Assembly Elections: బిహార్‌లో రెండో దశ పోలింగ్‌ ప్రారంభం!

బిహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Assembly Elections) నేడు ప్రారంభమయ్యాయి. మొత్తం 20 జిల్లాల్లోని 122 సీట్లపై ఈ పోలింగ్ జరుగుతోంది.

11 Nov 2025
పోలింగ్

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఈరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

10 Nov 2025
అమిత్ షా

Amit Shah: దిల్లీ పేలుడు ఘటన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: అమిత్‌ షా 

దిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై అన్ని కోణాల నుంచి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

10 Nov 2025
దిల్లీ

Delhi: Delhi Explosion: దిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 10 మంది మృతి

దేశ రాజధాని దిల్లీలో ఈరోజు సాయంత్రం భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది.

Delhi ATC Failure: ఢిల్లీ విమానాశ్రయంలో GPS స్పూఫింగ్‌.. అజిత్ దోవల్ కార్యాలయం దర్యాప్తు 

గతవారం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కారణంగా సుమారు 800 విమాన సర్వీసులు ప్రభావానికి గురయ్యాయి.

Visakha Partnership Summit: విశాఖలో 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్‌కు సిద్ధమైన ప్రభుత్వం.. తొలిరోజు చర్చించే అంశాలివే 

విశాఖపట్టణంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే 30వ పార్ట్నర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వం, సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయి.

AP Govt: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు 

రాష్ట్రంలోని దేవాలయాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Cough Syrup row: అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే కంపెనీలను మూసేయండి.. దగ్గు మందు మరణాలపై కేంద్రం సీరియస్!

'కోల్డ్‌రిఫ్‌' దగ్గు మందు (Cough Syrup Row) వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.

Siddaramaiah: సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పు గురించి వివిధ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.