భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bihar Elections Phase 1: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది.
Imd Forecast: తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాల వారికి అలర్ట్.. మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు
వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ ప్రాంతాల వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది.
Hyderabad: హైదరాబాద్‌లో పట్ట'పగలు' దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య
పాత ద్వేషాలు,కక్షల నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది.
Andhra News: ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నెల నుంచే బిల్లులను తగ్గించే చర్యలు ప్రారంభించామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు సహా తుంగభద్ర నది పై మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్న కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
Bihar Elections: రేపే బిహార్ తొలి పరీక్ష.. మొదటి దశ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం ముగిసింది.
Atchannaidu: మొంథా తుపాను పంటనష్టం నమోదు గడువు పొడిగింపు: అచ్చెన్నాయుడు
మొంథా తుపాన్ ప్రభావంతో రైతులకు జరిగిన పంటనష్టాల నమోదు కోసం ఇవ్వబడిన గడువును మరో రెండు రోజుల పాటు పెంచినట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
Election Commission: రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తప్పికొట్టిన ఎన్నికల సంఘం.. కాంగ్రెస్ నేతపై ఫైర్ అయిన ఈసీ..
హర్యానాలో జరిగిన ఎన్నికల్లో పెద్దఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్ గాంధీ బుధవారం ఎన్నికల సంఘం (ECI)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
#NewsBytesExplainer: నేతల పర్యటనలు ఒకలా.. జగన్‌ది మరోలా.. కారణం ఏమిటీ?
దేశంలో ఏదైనా ఉత్పాతం జరిగితే.. రాజకీయ నాయకులందరూ బాధితులను పరామర్శిస్తూనే ఉంటారు.
Telangana: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ
ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 6వ తేదీ నుంచి విచారించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నిర్ణయించారు.
Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం
అఖిల భారత పులుల లెక్కింపు-2026 కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వామ్యం చేసుకోవాలని అటవీ శాఖ ప్రకటించింది.
Telangana: ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల కొనుగోలు.. మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో మక్క కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
Dharani: 'ధరణి' అనుమానాస్పద లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్!
ధరణి పోర్టల్ ద్వారా గత కొన్నేళ్లలో జరిగిన అనుమానిత ఈ-లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ ఆడిట్‌కు తెరలేపుతోంది.
Midday meal: మధ్యాహ్న భోజనం వంట ధరల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే పీఎం పోషణ్ (మిడ్‌డే మీల్స్) పథకంలోని వంట ఖర్చులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.
hyderabad -vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి
హైదరాబాద్ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Andhra News: ఎన్టీఆర్ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ
ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.
Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
UP: యూపీలో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా ప్రయాణికుల్ని ఢీకొట్టిన రైలు.. ఆరుగురు మహిళలు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో దారుణ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.
Operation Chhatru: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ ఛత్రు.. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.
CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్ కుర్రాడికి ఆల్ ఇండయా సెకండ్ ర్యాంకు!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా సీఏ ఫైనల్ ఫలితాలను ప్రకటించింది.
Vijay Mallya: ఇచ్చిన రుణం కన్నా.. ఎక్కువ మొత్తంలో వసూలు.. కోర్టుకెక్కిన విజయ్ మాల్య
తనపై బ్యాంకులు అన్యాయంగా రుణాల కంటే ఎక్కువ మొత్తాన్ని వసూలు చేశాయని విదేశాల్లో ఉంటున్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా ఆరోపించారు.
Hyderabad - Manneguda road: హైదరాబాద్-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్ సిగ్నల్
జాతీయ రహదారి-163లోని హైదరాబాద్ (అప్పా జంక్షన్) నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచే ఆటంకాలను ఎదుర్కొంటోంది.
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' పురస్కారాన్ని అందుకున్నారు.
Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం
ఏపీలో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
Indian Navy: ప్రతి 40 రోజులకు కొత్త స్వదేశీ నౌకను నౌకాదళంలోకి ప్రవేశపెడుతున్నాం: అడ్మిరల్ త్రిపాఠి
ప్రతి 40 రోజులకు ఒక కొత్త స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామి భారత నౌకాదళం లో చేరుతోందని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి వెల్లడించారు.
Ram Mohan Naidu: తుదిదశలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం:కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7 శాతం వరకు పూర్తయ్యాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
Telangana: మణికొండలో కాల్పుల కలకలం..మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం
హైదరాబాద్‌లో కాల్పుల ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. మణికొండ పంచవటి కాలనీలో భూమి వివాదం కారణంగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరపడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
Kolkata Protest: కోల్‌కతా వీధుల్లో SIR కు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన ర్యాలీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా వీధుల్లో మంగళవారం విస్తృత నిరసన ర్యాలీని నిర్వహించారు.
TG News: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Rajiv Ranjan Singh: ఎన్నికల ప్రచారంలో JDU లలన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
ఓటింగ్ రోజున పేద ప్రజలు తమ ఇళ్లనుంచి బయటకు రాకుండా తాళాలు వేయాలని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్)పై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Azharuddin: అజారుద్దీన్‌కు రెండు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
ఇటీవల మంత్రి పదవిని స్వీకరించిన మహ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖల బాధ్యతలను కేటాయించింది.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది.
Srisailam: శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు.. భారీ స్థాయిలో విరిగిపడుతున్న కొండచరియలు..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
HRC: చేవెళ్ల ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద చోటుచేసుకున్న భయానక రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (SHRC) సీరియస్‌గా స్పందించింది.
Poorvi Prachand Prahar: చైనా సరిహద్దు వద్ద భారత సైన్యాల కొత్త మల్టీ-సర్వీస్ వ్యాయామం.. 'పూర్వి ప్రఛండ ప్రహార్' అంటే ఏమిటి?
పశ్చిమ సరిహద్దుల వెంట "త్రిశూల్" సైనిక వ్యాయామం నిర్వహించి తన సిద్ధతను ప్రపంచానికి చూపించిన భారత్, ఇప్పుడు తూర్పు దిశలో దృష్టి సారిస్తోంది.
Andhra Pradesh: ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రతిభ కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిదినాల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
Govt Teachers: రాష్ట్రంలో 10 వేల మంది మిగులు టీచర్లు.. విద్యాశాఖ గణాంకాలు వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగుచూశాయి.
Hyderabad: డిసెంబరు 19 నుంచి హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన ప్రారంభం!
హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) తేదీలు ఖరారయ్యాయి.
Supreme Court: ఓటుకు నోటు కేసు విచారణ జనవరికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.