రంగారెడ్డి: వార్తలు

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం

రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజీ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.

11 Aug 2023

తెలంగాణ

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు.. కేసీఆర్ హర్షం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాలమూరు బిడ్డల దశాబ్దాల కలను సాకారం చేసే తీపీ కబురు కేంద్రం నుంచి అందింది.