తదుపరి వార్తా కథనం
Azharuddin: అజారుద్దీన్‌కు రెండు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 04, 2025
05:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల మంత్రి పదవిని స్వీకరించిన మహ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖల బాధ్యతలను కేటాయించింది. ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖను అప్పగిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. గత నెల 31న అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అజారుద్దీన్‌కు ప్రమాణం చేయించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
— Mirror TV (@MirrorTvTelugu) November 4, 2025
అజారుద్దీన్‌కు రెండు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం pic.twitter.com/Ogv1djNx3a