భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్‌బాక్స్ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.
Tejashwi Yadav: అధికారంలోకి రాగానే మహిళలకు ఏడాదికి రూ.30వేలు అందిస్తాం: తేజస్వీ యాదవ్
బిహార్ ఎన్నికల వేళ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ మరో కీలక హామీ ఇచ్చారు.
#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి.
Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Tamil Nadu Sexual Assault: విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితులపై పోలీసుల ఎన్‌కౌంటర్
తమిళనాడులో చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి మూడు ప్రధానమైన కారణాలు ఇవే!
ఎన్నో కలలతో సొంత ఊరికి వెళ్లి, తిరిగి నగరానికి బయల్దేరిన ప్రయాణికులకు ఆ బస్సు ప్రయాణం చివరిదైపోయింది.
Earthquake: విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
విశాఖపట్టణం నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించాయి.
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమవుతోంది : నారా లోకేశ్
యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Digital Arrests: దేశాన్ని వణికిస్తున్న డిజిటల్ అరెస్టులు.. రూ.3వేల కోట్లు నష్టం : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న 'డిజిటల్ అరెస్టు' (Digital Arrests) మోసాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మోసాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Chevella Bus Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటన.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది.
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్ తరలింపు
నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది.
Priyanka Gandhi: 'అవమానాల శాఖ'ను ఏర్పాటు చేయాలి.. మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్లు
దేశాన్ని, బీహార్‌ను అవమానించారంటూ ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తీవ్రంగా విమర్శించారు.
Bengaluru: బెంగళూరులో ఇళ్ల అద్దెల దందా.. 2BHKకు రూ.30 లక్షల డిపాజిట్ డిమాండ్!
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు (Bengaluru)లో ఇళ్ల అద్దెలు సాధారణ ఉద్యోగులకు తలనొప్పిగా మారాయి.
Revanth Reddy: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి మా లక్ష్యం.. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటాం: సీఎం రేవంత్ రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పూర్తి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యమైన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. నెల్లూరు జిల్లా జైలుకు మాజీ మంత్రి జోగి రమేశ్
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు రామును ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌లో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది.
Pawan Kalyan:ఫ్లెమింగోలను శాశ్వత అతిథులుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు ఉప్పునీటితో పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షుల వల్ల కూడా ప్రసిద్ధి పొందింది.
Jaipur: జైపూర్‌లో ఘోర విషాదం.. ఐదు కిలోమీటర్ల మేర ట్రక్కు బీభత్సం..10మంది మృతి
రాజస్థాన్‌లోని జైపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Siddaramaiah: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ.. మీడియాపై సిద్ధరామయ్య అసహనం
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొంచెం అసహనం వ్యక్తం చేశారు.
Nara Lokesh: ఉపాధ్యాయుడి సృజనాత్మక బోధనకు మంత్రి లోకేశ్ ప్రశంసలు
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మోడల్ స్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు బల్లెడ అప్పలరాజు కళాత్మక బోధనా పద్ధతితో అందరి ప్రశంసలు పొందుతున్నారు.
Vantara: వంతరాకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు.. జంతు సంరక్షణలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలు!
భారతదేశం జంతు సంరక్షణకు చూపుతున్న నిబద్ధతపై ఐరాస సంస్థ సైట్స్ ప్రశంసల వర్షం కురిపించింది.
Raghuram Rajan: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు కంటే,అమెరికా 'హైర్ యాక్ట్' భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు: రఘురామ్ రాజన్
మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అమెరికా ప్రతిపాదించిన 'హైర్ యాక్ట్ (HIRE Act)' పై ఆందోళన వ్యక్తం చేశారు.
#NewsBytesExplainer: ప్రైవేట్,ఆర్టీసీ బస్సుల్లో భద్రత లేదు.. ప్రాణాలకు రక్షణెక్కడ.. అసలు సమస్యేంటి? ఎందుకిలా జరుగుతోంది?
మన దేశం నిజంగా విచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నన్ని చట్టాలు, నిబంధనలు మన దగ్గర కూడా ఉన్నాయి.
Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
West Bengal: ఉద్యోగం ఇప్పించమంటూ ఎమ్మెల్యే కడుపుపై పిడిగుద్దులు.. కొట్టిన యువకుడు అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్‌పై ఆదివారం రాత్రి దారుణ దాడి జరిగింది.
Telangana: చేవెళ్ల బస్సు ప్రమాదం..20మంది మృతి.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే!
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద శనివారం జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
Andhrapradesh: ఏపీలో 51 లక్షల టన్నుల వరి సేకరణ లక్ష్యం.. పారదర్శకంగా కొనుగోళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
Mamata Banerjee : మహిళల ప్రపంచకప్ గెలుపుపై మమతా ట్వీట్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన బీజేపీ!
భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన వేళ, ఆ గర్వకారణమైన విజయం రాజకీయ వాదనలకు వేదికగా మారింది.
India-Afghanistan: ఢిల్లీలో తొలి దౌత్యవేత్తను నియమించనున్న తాలిబన్లు
భారత్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య ఉన్న బంధం రోజురోజుకీ మరింతగా బలపడుతోంది.
SLBC: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి దిశగా మరో అడుగు.. వైమానిక సర్వేకు సీఎం శ్రీకారం
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Bullet Trains: ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు కొత్త రైల్వే లైన్లు
దేశవ్యాప్తంగా రైల్వే రంగ అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుపై చర్యలు వేగవంతం చేస్తున్నది.
Rajasthan : రాజస్థాన్‌లో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. 15 మంది యాత్రికుల దుర్మరణం
రాజస్థాన్‌లోని ఫలోదీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఆలస్యంగా జరిగిన ఈ దుర్ఘటనలో ఓ టెంపో ట్రావెలర్ నియంత్రణ కోల్పోయి,రహదారి పక్కన నిలిచివున్న లారీని ఢీకొట్టింది.
Amaravati: కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై స్టీల్ వంతెన నిర్మాణం.. మూడు నెలల్లో పూర్తి చేయాలని సంకల్పం
అమరావతి రాజధాని దిశగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ బలంగా ఢీకొట్టింది.
RTC bus Reservation: గూగుల్ మ్యాప్స్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్.. త్వరలో ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం
బస్సు టికెట్ల రిజర్వేషన్,ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం కొత్త చర్యలు చేపడుతోంది.
Nara Bhuvaneshwari: రెండు రంగాల్లో నారా భువనేశ్వరికి అంతర్జాతీయ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్నారు.
Rahul Gandhi: బిహార్ ఎన్నికల వేదికగా మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Srikakulam: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేసింది.
Priyanka Gandhi: రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది.
Food poisoning: బెంగాల్‌లో విషాదం.. ఫుడ్ పాయిజనింగ్‌తో 100 మంది విద్యార్థులకు అస్వస్థత
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అక్కడి ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపు 100 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.