వీసాలు: వార్తలు
26 May 2023
రాహుల్ గాంధీపాస్పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు
దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.
16 May 2023
అమెరికాహాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.
26 Apr 2023
ఆంధ్రప్రదేశ్పాస్పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్
ఆంధ్రప్రదేశ్‌లో పాస్ పోర్ట్ కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రాష్ట్రంలో విశాఖపట్నం, భీమవరం, విజయవాడ, తిరుపతిలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఇక నుంచి శనివారం కూడా పని చేయనున్నాయి.
30 Mar 2023
వరల్డ్ లేటెస్ట్ న్యూస్వేలాది మంది భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్; H-1B వీసాపై అమెరికా కోర్టు కీలక తీర్పు
వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఊరట లభించింది. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములు యునైటెడ్ స్టేట్స్‌లో పని చేయవచ్చని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో హెచ్-1బీ వీసా హోల్డర్లు సంతోషం వ్యక్తం చేశారు.
22 Mar 2023
హైదరాబాద్హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు.
15 Mar 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా
ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
11 Mar 2023
మైక్రోసాఫ్ట్ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ
దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.
07 Mar 2023
రష్యాభారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా
భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
22 Feb 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏవీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా
భారతీయులకు వీసాలు జారీ అంశంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాల జారీ విషయంలో భారత్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్ సుమారు 36 శాతం పెరిగినట్లు పేర్కొంది.
18 Jan 2023
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏభారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా
భారతీయులకు వీసాలను ఎక్కువ సంఖ్యలో, వేగంగా జారీ చేసేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దౌత్య కార్యాలయాల్లో నియామకాలను రెట్టింపు చేయాలని భావిస్తోంది. అది కూడా భార్య భర్తలను నియమించాలని అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు.