NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
    తదుపరి వార్తా కథనం
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ

    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ

    వ్రాసిన వారు Stalin
    May 16, 2023
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.

    తాజాగా జూన్‌కు సంబంధించిన వీసా స్లాట్లను విడుదల చేయగా, రెండు గంటల్లో అన్ని భర్తీ కావడం గమనార్హం.

    అమెరికాలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.

    ఈ క్రమంలోనే దేశంలోని 5కాన్సులెట్ ఆఫీసులైన దిల్లీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తాలో స్డూడెంట్ వీసాల కోసం స్లాట్లను విడుదల చేస్తారు.

    మొదటి విడత కింద దిల్లీ, హైదరాబాద్‌ కాన్సులెట్‌ ఆఫీసుల్లో స్లాట్లు విడుదల చేయగా, హాట్ కేకుల్లా భర్తీ అయినట్లు అధికారులు చెప్పారు.

    మిగతా మూడు కేంద్రాల్లోని వీసా స్లాట్లు త్వరలోనే విడుదల చేయనున్నారు.

    వీసా

    వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశం 

    ఉన్నత విద్యకోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు వీసా జారీ విషయంలో అమెరికా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

    అలాగే ఇంటర్వ్యూ తేదీలను వచ్చే నెల మొదటి వారంలో ఇంటర్వ్యూలకు పిలుస్తామని వెల్లడించారు.

    అయితే టూరిస్ట్ వీసా ఉన్న వారు స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

    అయితే టూరిస్ట్ వీసా కోసం మాత్రం ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందేననని అధికారులు చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వీసాలు
    అమెరికా
    తాజా వార్తలు
    దిల్లీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వీసాలు

    భారతీయులకు గుడ్‌న్యూస్: వీసాలను వేగంగా జారీ చేసేందుకు సిబ్బంది నియామకాలు రెట్టింపు చేస్తున్న అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా భారతదేశం
    భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా రష్యా
    ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ మైక్రోసాఫ్ట్

    అమెరికా

    వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    భారత్‌లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి ప్రమాణ స్వీకారం భారతదేశం
    శాన్‌ఫ్రాన్సిస్కో: 'ఖలిస్థానీ' అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ప్రవాస భారతీయుల శాంతి ర్యాలీ భారతదేశం
    పతనమైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేసే ఒప్పందం బ్యాంక్

    తాజా వార్తలు

    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    International Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి  ప్రపంచం
    సీబీఎస్ఈ 10వ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి భారత జట్టు
     వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ  ఆంధ్రప్రదేశ్

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం పాలసీ కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మూడు వారాలకు వాయిదా కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025